Washing Machine Amazon Offers: అత్యధిక శక్తివంతమైన ఫీచర్స్ కలిగిన వాషింగ్ మిషన్ ను ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్(Amazon Great Indian Festival Sale)లో భాగంగా రూ.7 లోపే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే సరైన అవకాశం గా భావించవచ్చు. అమెజాన్ అందిస్తున్న ప్రత్యేకమైన ఆఫర్స్ ను వినియోగించి మీరు అనుకున్న రేటికే పొందవచ్చు.
Washing Machine Discount Offers In Amazon: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో IFB 6 Kg 5 స్టార్ వాషింగ్ మెషిన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Samsung Washing Machine Discount Offer: అత్యధిక తగ్గింపుతో మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. ఇటీవలే మార్కెట్లో అందుబాటులోకి సాంసంగ్ వాషింగ్ మెషిన్స్ డెడ్ చీప్ ధరల్లో లభిస్తున్నాయి. అంతేకాకుండా వీటిపై అదనంగా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Washing Machine Discount Offer: ఫీచర్స్‌తో కూడిన Motorola 10.5 kg 5 Star వాషింగ్ మెషిన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వాషింగ్ మెషిన్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో తెలుసుకోండి.
Washing Machine Best Discount Offer: చీప్ ధరలోని మంచి వాషింగ్ మిషన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్‌గా చెప్పవచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఈ క్రింది వాషింగ్ మిషన్ కొనుగోలు చేస్తే ఏకంగా రూ .4 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Best Washing Machine Discount Offer: అత్యంత తక్కువ ధరలోనే మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం.. ఫ్లిఫ్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా కొన్ని వాషింగ్ మెషిన్‌పై అత్యధిక తగ్గింపు ధర లభిస్తోంది. అంతేకాకుండా వాటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన వాషింగ్ మిషన్స్ పై బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Washing Machine Flipkart Offers: బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా కొన్ని వాషింగ్ మిషన్స్ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా వీటిపై అదనంగా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఏ వాషింగ్ మెషన్ అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Whirlpool 7 kg 5 Star Washing Machine Price Cut: వర్ల్‌పూల్ 7కేజీ (Whirlpool 7 kg 5 Star) వాషింగ్ మెషిన్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ తగ్గింపును కూడా అందిస్తోంది. అయితే ఈ వాషింగ్ మెషిన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Whirlpool 7 kg Top Load Washing Machine Price: ప్రీమియం ఫీచర్స్ కలిగిన Whirlpool 7 kg వాషింగ్ మెషిన్స్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఈ మెషిన్‌పై ప్రత్యేక తగ్గింపు లభించడమే కాకుండా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ వాషింగ్ మెషిన్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
LG 7 kg 5 Star Washing Machine Price Dropped: తక్కువ ధరకే మంచి ప్రీమియం ఫీచర్స్ కలిగిన వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఎల్జీ ఇటీవలే లాంఛ్ చేసిన 7 kg 5 Star వాషింగ్ మెషిన్ డెడ్ చీప్ ధరకు లభిస్తోంది.
Best Washing Machine 8 Kg Under 3000: అతి తక్కువ ధరలోనే మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేక సేల్‌ను అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు రూ.3,000లోపే పొందవచ్చు. అయితే ఈ వాషింగ్ మెషిన్‌కి సంబంధించిన డిస్కౌంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Aspirin For Washing Clothes: బట్టలపై మొండి మరకలు పేరుకుపోతే తొలగించడానికి చాలా టైమ్ పడుతుంది. ఒక్కోసారి అవి అలానే ఉండిపోతాయి. ఇక తెల్లని బట్టల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాషింగ్ మెషీన్లో పదే పదే ఉతికినా కొత్త బట్టల్లా మెరిసిపోవడం లేదా..? ఏం చేయాలని ఆలోచిస్తున్నారా..? ఈ టిప్ మీ కోసమే..
ఈ పండుగ సీజన్లో కొత్త వాషింగ్ మెషీన్‌ని ఇంటికి తీసుకెళ్లండి.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో పూర్తిగా ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌పై భారీ తగ్గింపును అందిస్తుంది. వాషింగ్ మెషీన్ లపై ఉన్న ఆఫర్లు మరియు డిస్కౌంట్ వివరాలు..
Whirlpool 6 Kg Washing Machine: ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో Whirlpool 6 kg Magic Clean 5 Star టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందవచ్చు. అంతేకాకుండా ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
Cheap And Best Washing Machine: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో MOTOROLA 10.5 kg ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మెషిన్ పై ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ ను ఇప్పుడే కొనుగోలు చేస్తే దాదాపు 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఆదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందవచ్చు. ఈ వాషింగ్ మెషిన్ కు సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart Deals: కొత్త ఏడాది ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ఇందులో భాగంగా చాలా తక్కువ ధరకే అద్భుతమైన వాషింగ్ మెషీన్ ఇంటికి తీసుకెళ్లవచ్చు..
AC, Fridge, Washing Machine and TV likely To reduced. రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్, మైక్రోవేవ్ మరియు వాషింగ్ మెషీన్లతో సహా అనేక ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు త్వరలో తగ్గవచ్చని తెలుస్తోంది.
Washing Machine Offers: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వేసవి కాలం వచ్చినట్లేనని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అయితే ఇప్పుడు హోలి తర్వాత కూడా అనేక హోమ్ అప్లైయెన్సెస్ కు భారీ డిమాండ్ పెరగనుంది. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ కొనసాగుతున్న కారణంగా వాషింగ్ మెషీన్స్ పై భారీ డిస్కౌంట్స్ ను ప్రవేశపెట్టారు. ఈ సేల్ లో రూ.7 వేల లోపు బడ్జెట్ లో అందుబాటులో ఉన్న వాషింగ్ మెషీన్స్ గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.