Diwali Offer 2024: దేవుడా మరీ ఇంత చీపా? 7 kg 5 స్టార్‌ వాషింగ్ మెషిన్‌ రూ.8 వేలే.. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇప్పుడే కొనండి!

Diwali Washing Machine Offer 2024: చీప్ ధరలోనే అత్యాధునిక ఫీచర్స్‌ కలిగిన మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు సందర్భం రానే వచ్చింది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన వాషింగ్‌ మెషిన్స్‌ అత్యంత తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి. అలాగే దీపావళి ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి మరీ డెడ్ ఛీప్‌ ధరకే పొందవచ్చు.

1 /6

ప్రస్తుతం చాలా మంది బట్టలను ఉతికే క్రమంలో వారి శ్రమను తగ్గించుకోవడానికి వాషింగ్ మెషిన్స్‌ వినియోగిస్తున్నారు. అలాగే మిడిల్‌ క్లాస్ వారు కూడా వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేసేందుకు వెనకాడడం లేదు. అయితే దీనిన గమనించి ఎలక్ట్రిక్‌ కంపెనీలు చీప్‌ ధరల్లో వాషింగ్ మెషిన్స్‌ తయారు చేసి విక్రయిస్తున్నాయి.  

2 /6

ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో దీపావళి ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా అత్యధిక తగ్గింపు ధరలో అందుబాటులో ఉన్న వాషింగ్‌ మెషిన్స్‌లో Midea 7 kg 5 స్టార్‌ వాషింగ్‌ మెషిన్‌ ఒకటి. ఇది ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్‌లో లభిస్తోంది.

3 /6

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ వాషింగ్‌ మెషిన్‌ రెండు స్టోరేజ్ సామర్థ్యాల్లో లభిస్తోంది. ఇందులోని 7కేజీల సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ అత్యధిక తగ్గింపు పొందవచ్చు. దీపావళి ఆఫర్స్‌లో భాగంగా ప్రత్యేకమైన బ్యాంక్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు.  

4 /6

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ Midea 7 kg 5 స్టార్‌ వాషింగ్‌ మెషిన్‌ MRP ధర రూ.19,990తో అందుబాటులో ఉంది. అయితే దీపావళి ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా 35 శాతం తగ్గింపుతో కేవలం రూ.12,990కే పొందండి.  

5 /6

ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. దీనిని దీపావళి (Diwali Offer 2024) సందర్భంగా SBI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి దాదాపు రూ. 1,500 తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు EMI ఆప్షన్‌ చూస్‌ చేసుకుని కొనుగోలు చేసేవారికి రూ.1,750 డిస్కౌంట్‌ పొందవచ్చు.

6 /6

ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఉన్న అన్ని బ్యాంక్‌ ఆఫర్స్‌ పోనూ కేవలం రూ.11,240కే పొందవచ్చు. అలాగే దీపావళి (Diwali Offer) కానుకగా ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందిస్తోంది. దీనిని వినియోగించడానికి పాత వాషింగ్ మెషిన్‌ ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ. 2,300  తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్‌ కూడా పోనూ రూ.8,940కే Midea 7 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ను పొందండి.