Virat Kohli 100 Matches: టీమ్ ఇండియా మాజీ రధ సారధి విరాట్ కోహ్లీ మరోసారి ఎంట్రీ ఇచ్చాడు. ఆసియా కప్ 2022లో పాకిస్తాన్‌తో జరిగే తొలి మ్యాచ్ కీలకం కానుంది. అది అతనికి వందవ మ్యాచ్ కావడం విశేషం..
Danish Kaneria: టీమ్ ఇండియా మాజీ రధ సారధి విరాట్ కోహ్లీకు విదేశాల్లో ముఖ్యంగా ప్రత్యర్ధి దేశంలో కూడా అభిమానులున్నారు. దాయాది దేశం మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.
IND vs PAK, Asia Cup 2022: I didn't touch my bat For the first time in 10 years says Kohli. గత పది ఏళ్లలో నెల రోజుల పాటు తాను బ్యాట్‌ను పట్టుకోకుండా ఉండటం ఇదే తొలిసారి అని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు.
Virat Kohli to complete 100 T20I match against Pakistan. పాకిస్తాన్‌తో మ్యాచ్ విరాట్ కోహ్లీకి 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్. దాంతో టీ20లలో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్‌గా చరిత్రలో నిలువనున్నాడు.
Virat Kohli: ఆసియా కప్ ప్రారంభమయ్యేందుకు మరి కొద్దిగంటలు మిగిలుంది. టీమ్ ఇండియా మాజీ రధ సారధి, కీలక ఆటగాడైన విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. కోహ్లీ రిటైర్ కానున్నాడనే సంకేతాలు వెలువడుతున్నాయి. అసలేం జరిగిందంటే..
Ind vs Pak: ఆసియా కప్‌లో ప్రత్యర్ధి దేశాలైన ఇండియా, పాకిస్తాన్లో తొలి మ్యాచ్‌లోనే తలపడనున్నాయి. ఆగస్టు 28న జరగనున్న ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 జట్టు కూర్పు గురించి తెలుసుకుందాం..
Asia Cup 2022, AB de Villiers about Virat Kohli's Form. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తాజాగా విరాట్ కోహ్లీ ఫామ్‌పై స్పందించాడు. కోహ్లీ ఎప్పటికీ వరల్డ్ క్లాస్ ఆటగాడే అని అన్నాడు.
Virat Kohli: శనివారం నుంచి ఆసియా కప్ మొదలుకానుంది. భారత జట్టు మొదటి మ్యాచ్‌లోనే దాయాది దేశం పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈక్రమంలో టీమిండియా కీలక ఆటగాళ్ల ఫామ్ ఇబ్బంది పెడుతోంది.
Asia Cup 2022, Shahid Afridi about Virat Kohli's future. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Anushka-Virat: ప్రఖ్యాత టీమ్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్కాలు ముంబై వీధుల్లో ఏ విధమైన జన సందడి, ఫ్యాన్స్ హడావిడి లేకుండా స్వేచ్ఛగా తిరిగారు. ఆశ్చర్యంగా ఉందా..ఎలా సాధ్యమనుకుంటున్నారా..
Virat Kohli Anushka Latest Video: ఇటీవల అనుష్కతో కలిసి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన విరాట్ కోహ్లి చాలా మూడీగా, చిరాగ్గా కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
BCCI announce squad for India's tour of Zimbabwe 2022. జింబాబ్వేతో 3 వన్డేల సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెలక్షన్ కమిటీ టీమ్‌ను శనివారం ప్రకటించింది.
Virat Kohli wants to win World Cup 2022 title for India. ఆసియా కప్, ప్రపంచకప్‌లలో భారత్‌ను గెలిపించడమే తన ప్రధాన లక్ష్యమని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.
WI vs IND, Virat Kohli danced Mundiyan song. విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబీ పాటకు అద్భుతమైన డ్యాన్స్ చేశాడు.
WI vs IND, Sunil Gavaskar about Virat Kohli's form. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకు 20 నిమిషాల టైమ్ ఇస్తే సమస్యను పరిష్కరిస్తా అని సునీల్ గవాస్కర్ చెప్పారు.
Only Sachin Tendulkar solve Virat Kohli's problem feels Ajay Jadeja. విరాట్ కోహ్లీ ఫామ్ లేమిపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జోక్యం చేసుకోవాలని భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా మరోసారి సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.