Virat Kohli: టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ సంబరాల్లో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. ఈసందర్భంగా రోహిత్ శర్మ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు.
Virat Kohli Century: Virat Kohli talks about his Runs and Form. 50లు, 60లు కొట్టినా తనను ఫెయిల్ అయినట్లుగానే చూశారని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.
KL Rahul reacts to question on Virat Kohli opening the innings in T20Is. ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు ఒక రిపోర్టర్ అడిన ప్రశ్న కాస్త చికాకు తెప్పించింది.
Match Fixing Allegations Against Afghanistan players vs India. భారత్ vs అఫ్గానిస్థాన్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతూన్నారు.
Virat Kohli scripted top records with his 71st international Century. అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ.. 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
Virat Kohli dedicates his 71 Century to Anushka Sharma. 71 సెంచరీని తన భార్య అనుష్క శర్మ, కూతురు వామికాకు అంకితం ఇస్తున్నట్లు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు.
Asia Cup 2022: ఆసియా కప్ టీ20 టోర్నీ సూపర్ 4 లో టీమ్ ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగింది. చివరికి శ్రీలంక 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సూపర్ 4లో వరుస రెండో ఓటమితో ఇండియా ఆసియా కప్ నుంచి నిష్క్రమించింది.
Asia Cup 2022: ఆసియా కప్ రసవత్తరంగా సాగుతోంది. సూపర్-4లో జట్లన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈనేపథ్యంలో కప్ ఎవరిదన్న దానిపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పాడు.
Asia Cup 2022: ఆసియా కప్ హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రస్తుతం సూపర్-4 కొనసాగుతోంది. పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. దీంతో సూపర్-4 మరింత ఆసక్తికరంగా సాగనుంది. ఈనేపథ్యంలో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ స్పందించాడు.
India vs Pakistan Asia Cup 2022, Virat Kohli about MS Dhoni. తాను టెస్టు కెప్టెన్సీని వదిలేసినప్పుడు కేవలం ఎంఎస్ ధోనీ నుంచి మాత్రమే మెసేజ్ వచ్చిందన్నాడు విరాట్ కోహ్లీ.
Virat Kohli Farmhouse, Virat Kohli buy luxurious farmhouse in Alibaug. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఖరీదైన ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేశారు.
IND vs PAK, Virat Kohli Wearing High Altitude Mask Ahead of Pakistan Match. విరాట్ కోహ్లీ మైదానంలో మాస్క్‌తో కనిపించాడు. అందులోనూ హై ఆల్టిట్యూడ్ మాస్క్‌తో కనిపించడం విశేషం.
IND vs HK, Rohit Sharma surpasses Virat Kohli as India T20I Captain. టీ20ల్లో భారత్ జట్టుకు అత్యధిక విజయాలు అందించిన రెండో సారథిగా రోహిత్ శర్మ నిలిచాడు.
IND vs HK, Virat Kohli's heartwarming gesture to Suryakumar Yadav. భారత్ ఇన్నింగ్స్ ముగిశాక సూర్యకుమార్ యాదవ్‌ను అభినందిస్తూ విరాట్ కోహ్లీ ‘టేక్ ఏ బౌ’ చెప్పాడు.
IND vs PAK, Asia Cup 2022: Danish Kaneria on Virat Kohli's Knock vs Pakistan. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు.
Asia Cup 2022: టీమ్ ఇండియా మాజీ రధ సారధి విరాట్ కోహ్లి అంటే అందుకే అందరికీ క్రేజ్. ప్రత్యర్ధి దేశపు క్రికెటర్లు సైతం కీర్తిస్తున్నారు. దానిష్ కనేరియా తరువాత ఇప్పుడు బాబర్ ఆజమ్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.