Kohli vs Afridi: టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ యాటిట్యూడ్‌పై ప్రశ్నలు సంధించాడు. అదేంటో చూద్దాం.
Is Virat Kohli wife Anushka Sharma Second Time Pregnancy. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కారులో హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఓ ఫోటోగ్రాఫర్ వీడియో తీశాడు.
Anushka Sharma looks hot in orange tangerine swimsuit. వేసవి కావడంతో మాల్దీవులోని బీచ్‌లో అనుష్క శర్మ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. స్విమ్ సూట్‌తో పాటు తలకు టోపీ కూడా పెట్టుకుని బీచ్‌లో హల్చల్ చేశారు.
Babar Azam Breaks Virat Kohli ODI Record. వన్డే క్రికెట్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు.
Virat Kohli becomes first Cricketer to reach 200 million followers on Instagram. విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్‌గా నిలిచాడు.
Kapil Dev Comments: ఈనెల 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో భారత్ ఆడనుంది.
Virat Kohli Shock: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2022 ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని కలిసేందుకు ఓ వ్యక్తి మైదానంలోకి వచ్చాడు. దాంతో కోహ్లీ కొంత కంగారుకు లోనయ్యాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
IPL 2022 Eliminator LSG vs RCB. Virat Kohli praises Rajat Patidar. ఐపీఎల్ 2022 ఎలిమినేటర్ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రజత్ పటీదార్‌పై ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు.
Faf du Plessis praises Faf du Plessis Captaincy and slams Virat Kohli. ఐపీఎల్ 2022 సీజన్లో బెంగళూరుని అద్భుతంగా ముందుకు నడిపిన ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కొనియాడారు.
RCB IPL 2022 Playoffs: Virat Kohli Old Tweet Goes Viral about Rohit Sharma. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గతంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Royal Challengers Bangalore players celebration 2022 goes viral. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఢిల్లీ-ముంబై మ్యాచ్‌ను ఎంతో ఆసక్తిగా తిలకించిన బెంగ్లూరు.. ముంబై గెలుపు ఖరారు కాగానే ఆర్సీబీ ప్లేయర్స్ ఎగిరి గంతులేశారు.
RCB vs GT, IPL 2022: Hardik Pandya fires on Virat Kohli. అప్పటికే కాస్త నిరాశలో ఉన్న హార్దిక్ పాండ్యా.. విరాట్ కోహ్లీ ఆలా చేయడంతో ఆగ్రహంతో బంతిని విసిరాడు. కోహ్లీపై అలా తన కోపాన్ని ప్రదర్శించాడు.
RCB vs PBKS, Virat Kohli reaction goes viral after he out. థర్డ్ అంపైర్ ఔటవ్వడంపై విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఆకాశం వైపు చూస్తూ.. తన నిరాశను దేవుడిపై చూపించాడు. ఆపై గట్టిగా అరుస్తూ పెవిలియన్ చేరుకున్నాడు.
Ab De Villiers Re-Entry: ఏబీ డివిలియర్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! మిస్టర్ 360 తిరిగి ఐపీఎల్ లో అడుగుపెట్టనున్నాడట. గతేడాది క్రికెట్ కు పూర్తిగా వీడ్కోలు చెప్పిన తర్వాత ఏబీ డివిలియర్స్.. ప్రస్తుత సీజన్ లో పాల్గొనలేదు. ఈ క్రమంలో ఏబీ డివిలియర్స్ ను తిరిగి ఐపీఎల్ లోకి తీసురానున్నట్లు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించారు.
SRH vs RCB, IPL 2022: ఇన్నింగ్స్ తొలి బంతికే విరాట్ కోహ్లీని గోల్డెన్ డకౌట్ చేసిన జగదీశ సుచిత్.. ఐపీఎల్ చరిత్రలో మూడో స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు.
RCB vs CSK, IPL 2022: Fans demand Virat Kohli to apologise MS Dhoni. ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ కెప్టెన్, టీమిండియా మాజీ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోనీపై అభ్యంతరకర భాష వాడడంతో విరాట్ కోహ్లీపై అభిమానులు మండిపడుతున్నారు.
RCB vs CSK, Mukesh Choudhary hits Virat Kohli with ball. అంతర్జాతీయ స్థాయిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముఖేష్ చౌదరి.. ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లీని కొట్టడమేంటని అనుకుంటున్నారా?.
GT vs RCB, Anushka Sharma happy Virat Kohli Fifty in IPL 2022. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత అర్ధ శతకం బాదడంతో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా సంతోషం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.