TMC MP Sunil Mandal Attack on Toll Plaza Staffer: ఎంపీ కారు దిగి టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడటం గమనించిన ఎంపీతో కలిసి కారులో ఉన్న వ్యక్తులు వెంటనే కారు దిగి ఎంపీని అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ అతడు మాత్రం వినిపించుకోకుండా ఉజ్వల్‌పై దాడికి పాల్పడుతూనే ఉన్నాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డయ్యాయి.
Jail Food Viral News: కేవలం జైలులో ఉండే ఖైదీలు మాత్రమే జైల్ ఫుడ్ తినగలుగుతారు. కానీ సాధరన వ్యక్తులు కూడా ఇక నుంచి తినే విధంగా త్వరలోనే క్యాంటీన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు జైలు అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.
Delhi Traffic Cop Suspended: కొరియా దేశస్థుడి నుంచి రసీదు లేకుండా రూ.5 వేల ఫైన్ వసూలు చేసిన ట్రాఫిక్ పోలీస్ వీడియో నెట్టింట వైరల్ అయింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే సస్పెండ్ చేశారు. ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Landslide Viral Video: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో రహదారులు ధ్వంసమవుతున్నాయి. రోడ్డు మరమ్మతు పనులు చేస్తున్న క్రమంలో ఓ జేసీబీపై బండ రాయి దూసుకువచ్చి మీద పడగా.. కార్మికులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
Viral Video Today: తరచుగా సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఇలాంటి వీడియోలను ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇటీవలే ముసలి ఓ జింకను వెంటాడిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.
Goat Owner Viral Video: భోజ్ పూర్‌కు చెందిన ఓ మేక యజమానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. అయితే ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
Bald Groom Beaten Up Viral Video: ఇటీవలే బట్టల వరుడికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బట్టతలతో వధువు కుటుంబాన్ని మోసం చేశాడని వరడిని చితకబాదారు. అంతేకాకుండా ఆ వరుడికి సంబంధించిన మరిన్ని అసలు విషయాలు కుటుంబ సభ్యులకు తెలియడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
Kolkata Local Train Viral Video: ఇటీవలే సోషల్ మీడియాలో ట్రైన్లో జరిగిన సంఘటనలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఈరోజు కొంతమంది స్త్రీలు చెప్పులతో దాడికి దిగిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Goosebumps Video: బీహార్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక్కడి ప్రజలంతా భక్తి శ్రద్ధలతో పాములను మెడకు చుట్టుకుని గంగా నది స్నానం ఆచరిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Man Lying Under Railway Tracks Video: నెట్టింట ఓ వీడియో తెగ వీడియో అవుతోంది. ఓ యువకుడు రైలు పట్టాల కింద పడగా.. వేగంగా ట్రైన్ దూసుకెళ్లింది. సోషల్ మీడియాలో గుర్తింపు కోసం ఇలా చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Dog Save Human Life: కుక్క తన యజమానిపై హత్యాయత్నం చేయబోయిన వ్యక్తి ప్రైవేట్ పార్ట్ కొరికిన సంఘటన రష్యాలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కుక్క చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మీరు ఈ వీడియోని చూశారా?
Man Wakes Up While Arranging Funeral: కర్ణాటకలోని గదగ జిల్లాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి పాముతో హంగామా సృష్టించాడు. పామును పట్టుకుని ఏదో సాధించినట్లు పోజులిచ్చాడు. అవకాశం చూసుకుని పాము కాటువేయగా.. దెబ్బకు కిందపడ్డాడు. ఆ తరువాత ఏం జరిగిందంటే..?
King Cobra Naag Nagin: చాలామంది పాములంటేనే ఉరుకులు పరుగులు పెట్టేవారుంటారు. కానీ ఓ ఆరేళ్ల పిల్లాడు 12 అడుగుల భారీ కింగ్ కోబ్రాను ఎంతో చాకచక్యంగా పట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
Thunder Lightning Viral Video: వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఆకాశం నుంచి మెరుపులు వచ్చి చెట్లపై మనుషులపై పిడుగులు పడడం మనం చూడవచ్చు. ఇలాంటి సంఘటననే ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Viral Short Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వ్యక్తిని భారీ సొర చేప నీటిలోకి లాక్కెళ్తున్న సన్నివేశాలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను చూసి నెటిజెన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. మీరు ఇంతకు ముందు ఈ వీడియో చూడకపోతే ఇప్పుడే చూడండి.
Huge King Cobra Dragged By Snake Catcher: ప్రస్తుతం సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోను కొందరు నెటిజన్లు ఆసక్తిగా చూస్తే.. మరికొందరు భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు వైరల్ అవుతున్న వీడియో ఇంతకుముందు వైరల్ అవుతున్న వీడియోల కంటే ఎంతో ఆసక్తికరంగా ఉంది.
Man Drinks Blood Of Wife's Lover: కర్నాటక(Karnataka)లో దారుణం చోటు చేసుకుంది. చిక్కబళ్లాపూర్‌లో ఓ వ్యక్తి భార్యతో సన్నిహితంగా ఉంటున్నడని తన స్నేహితుడి గొంతు కోసి రక్తం తాగాడు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
Floods Viral Video: వాతావరణం మార్పుల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు ముంచుకురావడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొన్నారు. కొంతమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు. అలాంటి సంఘటనే ఇది.
Couples Honeymoon Romance Video Viral: ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాహాలకు సంబంధించిన ఫన్నీ మూమెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇవే కాకుండా చాలామంది కొత్తగా పెళ్లయిన వారు హనీమూన్, ఫస్ట్ నైట్ కు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవలే ఇద్దరు దంపతులు షేర్ చేసిన హనీమూన్ కు సంబంధించిన వీడియో తెగ వైరల్ మారింది.
Today Viral News: సోషల్ మీడియాలో పరిచమైన ఓ యువకుడితో న్యూడ్ కాల్ చేసి వివాదానికి దారి తీసిన ఘటన కృష్ణా జిల్లా, గుడివాడలో చోటు చేసుకుంది. యువతి నగ్నంగా ఉన్న వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.