Eating Live King Cobra Video got Viral: ఓ మనిషి భారీ కింగ్ కోబ్రా రక్తాన్ని తాగి, ఫ్రై చేసుసుని తినేస్తాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరే ఇప్పుడు చూడండి ఎలా తిన్నాడో..
Black Cobra Caught by Jogi: జోగి బూర ఊదుతూ నాగుపామును పట్టుకునేందుకు ప్రయత్నించినా.. అది కాటేస్తుంది. అయినా కూడా వెనకడుగు వేయని జోగి పామును పెట్టేస్తాడు..
22 Feet Black King Cobra: థాయిలాండ్‌లో ఓ స్నేక్ క్యాచర్ బుసలు కొట్టే 22 అడుగుల కింగ్ కోబ్రాను సులువుగా పట్టేశాడు. ప్రస్తుతం ఆ వీడియో ట్రెండ్ అవుతుంది.. ఎందుకు ఆలస్యం మీరు చూసేయండి..
30 Feet King Cobra: థాయిలాండ్‌లో ఓ స్నేక్ క్యాచర్స్ బుసలు కొట్టే భారీ కింగ్ కోబ్రాను మెడలో వేసుకుని విన్యాసాలు చేశాడు. ఈ 30 అడుగుల కింగ్ కోబ్రాను పట్టుకోటానికి ఇద్దరి స్నేక్ క్యాచర్లు చాలా కష్టపడాల్సి వచ్చింది.
Throwing Currency Notes: హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ యువకుడు కదులుతున్న కారులోంచి కరెన్సీ నోట్లను విసిరేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. డబ్బులు విసిరేసిన యువకులపై కేసు నమోదు చేశారు.
Snake Catcher Catching King Cobra: అతి భయంకరమైన పాములతో కింగ్ కోబ్రా మొదటిది.. అలాంటి డేంజరస్ పామును థాయిలాండ్‌లో ఓ స్నేక్ క్యాచర్ బుసలు కొట్టే భారీ కింగ్ కోబ్రాను ఈజీగా పట్టేశాడు.
Dangerous Black King Cobra: తాజాగా ఓ భారీ సైజ్ బ్లాక్ కింగ్ కోబ్రాను ఓ స్నేక్ క్యాచర్ చాలా ఈజీగా పట్టేశాడు. అది పామా లేదా పిప్పరపట్టా అన్న అనుమానం రాక మానదు.
Building Collapses In Delhi: ఢిల్లీలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భవనంలోని వారే ముందే ఖాళీ చేసి బయటకు వెళ్లిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
Tractor Started Without Driver Viral Video: ట్రాక్టర్‌కి ఎదురుగానే దుకాణం. దుకాణం మెట్లు అడ్డం వచ్చినా అవేవి ట్రాక్టర్ ని ఆపలేకపోయాయి. ఆ మెట్లను కూడా దాటుకుని వచ్చి దుకాణం అద్దాలను ఢీకొట్టింది. ఆ సమయంలో ట్రాక్టర్ ఇంజన్ మోషన్ నెమ్మదిగా ఉండటంతో దుకాణం అద్దాలు సాధ్యమైనంత వరకు ట్రాక్టర్ ని నిరోధించే ప్రయత్నం చేశాయి. కానీ ట్రాక్టర్ నెమ్మదిగా వేగం పుంజుకోవడంతో ఆ అద్దాలు కూడా పగిలిపోయాయి.
Harmanpreet Kaur breaks down: మ్యాచ్‌లో ఓటమి చెందడంతో హర్మన్ ప్రీత్ కౌర్, జెమిమా పోరాటం వృధా అయింది. దీంతో మ్యాచ్ అనంతరం అక్కడే ఉన్న మహిళల జట్టు మాజీ కేప్టేన్ అంజుం చోప్రాను హత్తుకుని హర్మన్ ప్రీత్ కౌర్ కన్నీటిపర్యంతమైంది.
16 Feet King Cobra: ప్రస్తుతం నెట్టింట పాములకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే దీని చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఈ రోజు వైరల్‌గా మారిన వీడయో గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
King Cobra Spewing Huge Poison. కింగ్ కోబ్రా కాటేసే సమయంలో ఎక్కువగా విషాన్ని చిమ్ముతుంది. కింగ్ కోబ్రా ఎలా విషాన్ని చిమ్ముతుందో ఈ కింది వీడియోలో చూసేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.