Woman jumped from moving auto in Gurugram: ఆటోలో ఇంటికి బయలుదేరిన ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. వెళ్లాల్సిన దారిలో కాకుండా... డ్రైవర్ మరో దారిలోకి ఆటోను మళ్లించడంతో ఆమెకు టెన్షన్ మొదలైంది.
Pig painter Pigcasso’s artwork : పందులు పెయింటింగ్ వేయగలవు. అవి వేసే పెయింటింగ్ కూడా మంచి డిమాండే ఉంది మార్కెట్లో. అంతేకాదు అలా పందులు వేసే పెయింటింగ్‌కు ఒక పేరు కూడా ఉంది. అదే పిగ్కాసో.
Egg Prank Gone Wrong: అత్తపై ఎగ్ ప్రాంక్ చేద్దామని ఓ కోడలు చివరికి నవ్వుల పాలైంది. బాయిల్డ్ ఎగ్ ను తలపై కొట్టాల్సిన ప్రాంక్ లో అనుకోకుండా ఒరిజినల్ గుడ్డును అత్త తలపై కొట్టేసింది. అయితే ఇదంతా చేసింది ఆమె భర్తే! ఇంతకీ ఆ వీడియోలో ఏం జరిగిందో తెలుసా?
Sarpancha candidate receives just one vote in Gujarat Panchayat Polls: రెండు రోజుల క్రితం జరిగిన గుజరాత్ పంచాయతీ ఎన్నికల్లో (Gujarat Panchayat Polls) ఛార్వాలా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సంతోష్ పోటీ చేశాడు. ఎన్నికల్లో అతనికి కేవలం ఒకే ఒక్క ఓటు పోల్ అయింది.
Girl fell from apartment in naked condition: ఆ యువతి, యువకుడు ఇద్దరు కలిసి రాత్రి పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో యువతి మద్యం సేవించినట్లు చెప్పారు. గాఢ నిద్రలో వాష్‌రూమ్‌కి వెళ్లిన సమయంలో ఆమె కిందపడిపోయి ఉంటుందా లేక ఆమెపై అఘాయిత్యం జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Dog guards abonded newborn baby girl: నిజానికి ఆ కుక్క శిశువుకు ఏమైనా హాని తలపెట్టిందేమోనని వారు ఆందోళన చెందారు. కానీ కాసేపటికి అర్థమైందేంటంటే... రాత్రి నుంచి ఆ కుక్కనే శిశువుకు కాపలాగా ఉందని గ్రహించారు.
Lion Vs Buffalo Fight: తనకు ఎదురే లేదని విర్రవీగే ఎవరికైనా... ఎప్పుడో ఒకసారైనా ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు. కింగ్ ఆఫ్ జంగిల్‌గా తనకు ఎదురే లేదనుకునే సింహం సైతం కొన్నిసార్లు మామూలు జంతువుల చేతుల్లో చిత్తయిపోతుంటుంది. అలాంటిదే ఈ వీడియో...
Minister Cleans Toilet: మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్.. గ్వాలియర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాల మురుగుదొడ్డిని తానే స్వయంగా శుభ్రం చేశారు. ఓ బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో తాను ఈ పని చేసినట్లు ఆయన మీడియాకు వివరించారు.
Foetus inside Woman's Liver: సాధారణంగా కొన్నిసార్లు పొత్తికడుపులో ప్రెగ్నెన్సీ వస్తుంటుందని.. కానీ ఇలా కాలేయంలో ప్రెగ్నెన్సీ రావడం తాను మొదటిసారి చూస్తున్నానని మైకెల్ తెలిపారు. గర్భాశయంలో కాకుండా ఇతర భాగాల్లో ఏర్పడే ప్రెగ్నెన్సీని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా పేర్కొంటారని చెప్పారు.
Fire accident in Osaka-Japan: జపాన్‌లోని ఒసాకా నగరంలో ఉన్న ఓ కమర్షియల్ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం సంభవించగా... ఘటనకు గల కారణాలేంటన్నది ఇంకా తెలియరాలేదు.
Guess Who is She: ఈ ఫోటోలో ఉన్న ముద్దులొలికే చిన్నారిని గుర్తుపట్టారా? ఈమె మలయాళ చిత్రానికి చెందిన ఓ స్టార్ హీరోయిన్.. అటు మలయాళ, తమిళంతో పాటు తెలుగులోనూ నటిస్తుంది. ఆమెతో పాటు తన భర్త కూడా ఇటీవలే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో ఏముంది? అంటూ వైరల్ అయిన ఈ పిక్ లో ఏముందో కనిపెట్టడానికి చాలా మంది కష్టపడ్డారు. అయితే మీరు ఎంత టైమ్ లో ఈ చిత్రంలోని తమాషాను కనిపెడతారో చూద్దాం.
స్కూల్ డ్రస్సులో అమాయకమైన నవ్వుతో చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండియా చిత్రపరిశ్రమలో ఐకాన్ గా మారడం సహా తనదైన డ్యాన్స్ తో దేశవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్ ను దక్కించుకుంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో తెలుసా?
Sai Pallavi Childhood Photos: స్కూల్ డ్రస్సులో అమాయకమైన నవ్వుతో చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎంత అందంగా ఉందో కదా! అయితే ఈ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండియా చిత్రపరిశ్రమలో ఐకాన్ గా మారడం సహా తనదైన డ్యాన్స్ తో దేశవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్ ను దక్కించుకుంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో తెలుసా?
Brazil politicians fight video: ప్రజాస్వామ్యంలో ఏ సమస్యకైనా చర్చలతో, శాంతియుత పద్దతుల్లో పరిష్కార మార్గం వెతుకుతారు. కానీ బ్రెజిల్‌కు చెందిన ఇద్దరు నేతలు మాత్రం ఏకంగా మార్షల్ ఆర్ట్స్ ఫైట్‌కు దిగారు.
Wife chop off husband genitals: తనకు ఇష్టానికి వ్యతిరేకంగా భర్త శృంగారానికి బలవంతపెట్టడంతో ఓ మహిళ ఏకంగా అతని మర్మాంగాన్నే కోసేసింది. మధ్యప్రదేశ్ తికంగఢ్ పరిధిలోని రాంనగర్లో ఈ నెల 7న ఈ ఘటన చోటు చేసుకుంది.
Elephant viral video: ఎదురుగా రైలు దూసుకొస్తోంది.. అదే రైల్వే ట్రాక్‌పై ఓ ఏనుగు అడ్డుగా నిలుచుంది... రైలు తనను సమీపిస్తున్నా ఏనుగు అక్కడి నుంచి పక్కకు జరగలేదు... చివరకు ఏం జరిగిందంటే...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.