ప్రస్తుతం ఉన్న కాలంలో ఏం కావాలన్నా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొని ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఇటీవల అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ బిజినెస్ కంపెనీలు అనేక ఆఫర్లను ప్రకటించి యూసర్లను ఆకర్షిస్తున్నాయి. మీరు కూడా ఆర్డర్ చేసే ముందు ఈ వీడియో ఒకసారి చూడండి.
Money Tree in UK: మనం ఎవరినైనా డబ్బులు కోసం ఎక్కువ సతాయించామంటే...ముందుగా వచ్చే మాట..ఏరా ఇంట్లో చెట్లకు ఏమైనా డబ్బులు కాస్తున్నాయా అనుకుంటున్నావా..అని జవాబిస్తారు. ఒకవేళ నిజంగానే చెట్లకు డబ్బులు కాస్తే..వావ్ అనాల్సిందే. ఇలాంటి ఘటనే యూకేలోని ఒ గ్రామంలో చోటుచేసుకుంది.
Plastic: మీకు తెలియకుండానే.. మీరు ప్లాస్టిక్ తింటున్నారంటే నమ్ముతారా..ఇది నిజం. ఎందుకంటే ప్లాస్టిక్ ఏదో రూపంలో శరీరంలో ప్రవేశిస్తుంది. రోజుకూ మనిషి ఎంత ప్లాస్టిక్ తింటున్నాడో తెలిస్తే..షాక్ అవ్వక తప్పదు.
CM Stalin: రెండు కిడ్నీలు దెబ్బతినడంతో తీవ్ర నరకాన్ని అనుభవిస్తున్న ఓ బాలిక సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో సీఎం ఎంకే స్టాలిన్ను సైతం కదిలించింది. సోమవారం ఆస్పత్రికి వెళ్లి మరీ ఆ బాలికను పరామర్శించి..మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
Alcohol Museum: మనం సాధారణంగా పురావస్తు, ఆర్ట్స్, సైన్స్ ఇలా అనేక మ్యూజియాలు గురించి విని ఉంటాం. కానీ కేవలం ఆల్కహాల్ చరిత్రను చెప్పడానికే నిర్మించిన మ్యూజియం ఎప్పుడైనా చూశారా? అది కూడా మన ఇండియాలో...అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
Lucknow: చిన్న చిన్న సమస్యలకే విడాకులు తీసుకునే భార్యభర్తలను చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్లో చోటుచేసుకుంది. భార్య రోజూ స్నానం చేయడం లేదన్న కారణంతో ఓ భర్త విడాకులు కోరాడు.
కొన్ని సార్లు కొంత మంది చేసే అనాలోచిత పనులు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. ఇపుడు కూడా ఒక యువతి రైల్వే స్టేషన్లో వందల మంది ముందు చేసిన పని తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ప్రస్తుతంఈ ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది.
Strange love story: అమెరికాలో విచిత్ర ప్రేమకథ వెలుగుచూసింది. తాత వయసు గల వ్యక్తిని వివాహం చేసుకుని కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చింది ఓ అమ్మాయి. వివరాల్లోకి వెళితే..
ఆన్లైన్ క్లాసుల సమయంలో, పిల్లలు తరచుగా కెమెరా ఆపేయటం, ఆడియో మ్యూట్ చేయడం వంటివి చేస్తుంటారు, కొంత మంది నిద్ర పోతుంటారు. ఇలాంటి ఫోటో ఒకటి నెట్ లో విపరీతంగా వైరల్ అవుతుంది.
దాదాపు 8 అడుగులు ఉన్న ఒక కొండ చిలువ ఒక పెద్ద జింకను మింగేసింది. ఈ వీడియో ప్రస్తుతం ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. మీకు గనుక దైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!
Viral: గిన్నిస్ బుక్లో చోటు సంపాదించాలని అందరూ ఆశపడతారు. కానీ కొందరే అందులో స్థానం దక్కించుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి విమానాన్ని సొరంగంలో నడిపి...గిన్నీస్ బుక్ లోకి ఎక్కాడు
ఆ ఇంట్లో నీరు, కరెంట్, ఇంటర్నెట్ ఏమీ లేవు. అయినా సరే దాని ధర కోట్లలో. ఇంతకీ ఆ ఇల్లు ఎక్కడుంది? దాని ప్రత్యేకత ఏంటి? ఎందుకు అంత ధర? అని అనుకుంటున్నారా...అయితే ఈ స్టోరీ ఓ లుక్కేయండి.
ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో మనిషికి నిద్ర కరువైంది. ముఖ్యంగా యువత అర్ధరాత్రి వరుకు మేల్కొని ఉంటున్నారు.ఫలితంగా వీరు ఉదయాన్నే ఆలస్యంగా నిద్రలేస్తుంటారు. అయితే ఆలస్యంగా నిద్రలేచే వారికంటే.. తొందరగా నిద్రలేచే వారిలో మెరుగైన పనితనం.. ఎక్కువగా జీతాలు, మెరుగైన జీవనశైలి ఉంటుందని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది.
Mommy cat teaches her tiny kitten: ప్రతీ రోజు ఇంటర్నెట్లో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంది. ఈసారి ఒక పిల్లి తన పిల్లి పిల్లకు మేడపైకి ఎక్కడానికి ఎలా సహాయం చేస్తుంది, మేడపైకి మెట్లు ఎక్కడంలో ఎలా శిక్షణ ఇస్తుందో తెలిపే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mixing urine in paani puri water: పానీ పూరిని ఇష్టంగా తినే వాళ్లు ఈ వీడియో చూసి చాట్ బండార్ (Chat bandar) నిర్వాహకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 20 సెకన్ల నిడివిగల ఈ వీడియోను గమనిస్తే.. చాట్ బండార్ నిర్వాహకుడు ఒక నీటి మగ్గులో యూరిన్ తీసి పానీ పూరిలో కలిపినట్టుగా కనిపిస్తోంది.
Rakul Preet Singh New Dish : కొందరు కొత్త రకం వంటకాలు కనిపెట్టినా, యూట్యూబ్ వీడియోలు చూసి రుచికరమైన ఐటమ్స్ చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. తాజాగా టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కొత్త వంటకం వైరల్ అవుతోంది.
ఒక కాన్పులో ముగ్గురు, నలుగురు చిన్నారులు జన్మిస్తేనే ఆశ్చర్యపోతుంటాం. కానీ దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో 10 మంది చిన్నారులకు జన్మనిచ్చింది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే 9 చిన్నారుల రికార్డును దక్షిణాఫ్రికా మహిళ తిరగరాశారు.
ఒక్కొక్కరు అడుగు వేస్తే కొంతదూరమే చేరగలం, అదే అందరూ కలిసి తలో చేయి వేస్తే ఫలితాన్ని పొందగలమని తెలిసిందే. రెండు తేనెటీగలు కలిసి చేస్తున్న పని వైరల్ అవుతోంది. ఒకరికి మరొకరు చేదోదువాదోడుగా నిలిస్తే పనులు సులువుగా పూర్తవుతాయి.
Man Steals Private Bus Amid Lockdown | తమ రాష్ట్రంలో లాక్డౌన్ విధించారని ప్రయాణానికి వీలుకాదని భావించిన ఓ వ్యక్తి ఏకంగా బస్సునే చోరీ చేశాడు. ఆపై సినిమాలో ట్విస్టును మించిన కథలు చెప్పాడు. నాలుగు జిల్లాల పోలీసులను సైతం తన మాటలతో బురిడీ కొట్టించాడు.
Boy Who Fell Into 95 Feet Borewell Rescued | బోరుబావులు చిన్నారులకు మృత్యుదారంగా మారిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా ఓ బాలుడు దాదాపు 100 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయినా, ప్రాణాలతో బయటపడ్డాడు. మృత్యుంజయుడుగా తిరిగొచ్చి తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.