Mobile phone exploded in woman pant: మహిళ తన భర్తతో కలిసి షాపింగ్ కు వచ్చింది ఆమె భర్తతో కలసి మాట్లాడుతుండగా ఒక్కసారిగా మొబైల్ ఫోన్ టఫిక్ అని పేలిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
సొంత ఇళ్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. అయితే ప్రపంచంలోని ఈ అందమైన పర్యాటక ప్రసిద్ది దేశాల్లో ఇళ్లు ఇండియాలో కంటే చౌక అంటే నమ్మగలరా...ఆ వివరాలు మీ కోసం..
Tragedy Incident Plane Crashes In Brazil: మరో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. విమానం కుప్పకూలడంతో దాదాపు 60 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు. ఈ సంఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది.
Swimmer Ana Carolina Vieira Kicked Out Of Paris Olympics: అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మక క్రీడా సంబరం ఒలింపిక్స్‌లో ఓ క్రీడాకారిణి చేసిన చిన్న పని పతకం పొందకుండానే స్వదేశం చేరింది. ఈ వింత ఘటన పారిస్‌లో చోటుచేసుకుంది.
Brazil Protests: బ్రెజిల్లో నూతన అధ్యక్షుడి ఎంపిక అల్లర్లకు దారి తీసింది. మాజీ అధ్యక్షుడు బోల్సోనారో మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. బ్రెజిల్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపారు.
Jaguar in School Bathroom: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొనేందుకు ఓ పాఠశాలకు వెళ్లిన విద్యార్థికి భయంకరమైన సంఘటన ఎదురైంది. మ్యాచ్ విరామ సమయంలో టాయిలెట్ కు వెళ్లిన విద్యార్థికి జాగ్వర్ కంటపడింది. దీంతో అతడు భయంతో అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ బయటకు వచ్చాడు.
Strange sea creature: దక్షిణ బ్రెజిల్‌లోని సముద్ర తీరంలో ఓ వింత జీవి స్టీమర్న వెంబడించిన వీడియో వైరల్ అవుతోంది. భయపెట్టే విధంగా ఉన్న ఆ వీడియో మీరూ చూస్తారా!
Brazil : బ్రెజిల్లో ప్రకృతి సోయగాలను చూసేందుకు వెళ్లిన యాత్రికుల బోటుపై భారీ రాతి ఫలకం విరిగిపడి.. ఏడుగురు మరణించారు. ఈ ప్రమాదంలో 32 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మరో 20 మంది గల్లంతయ్యారు.
Brazil politicians fight video: ప్రజాస్వామ్యంలో ఏ సమస్యకైనా చర్చలతో, శాంతియుత పద్దతుల్లో పరిష్కార మార్గం వెతుకుతారు. కానీ బ్రెజిల్‌కు చెందిన ఇద్దరు నేతలు మాత్రం ఏకంగా మార్షల్ ఆర్ట్స్ ఫైట్‌కు దిగారు.
Mc Donalds: ఒక్కొక్కసారి సదుద్దేశంతో చేసిన పనులే పెద్ద పెద్ద వివాదాలకు దారి తీస్తోంది. సుప్రసిద్ధ మెక్‌డోనాల్డ్స్ సంస్థ విచిత్రమైన సమస్య వెంటాడుతోంది. ఆ సమస్యేంటో తెలుసుకుందాం.
Newyork: కొన్ని ప్రాంతాల్లో నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే దేశాధ్యక్షుల్ని కూడా లెక్కచేయరు. కరోనా ప్రోటోకాల్ కచ్చితంగా పాటించే క్రమంలో ఆ హోటల్ యాజమాన్యం ఓ దేశాధ్యక్షుడిని కూడా నో చెప్పేసింది.
Viper Poison: కరోనా మహమ్మారి నియంత్రణకై మందు కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాణాల్ని తీసే ప్రమాదకర పాము విషంతోనే ప్రాణాల్ని కాపాడవచ్చనే విషయం ఆసక్తి రేపుతోంది. ఆ పరిశోధన వివరాలేంటో చూద్దాం.
Brazil: తన కూతురు పిల్లలను కనలేదని తెలిసి ఆమె కోసం మరోసారి తల్లిగా మారింది ఓ పెద్దావిడ. అంటే తన కడుపులో మనవరాలికి జన్మనిచ్చిందన్న మాట. ఈ ఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది.
మనలో చాలా మందికి రెండో వ్యాక్సిన్ దొరకటమే కష్టం.. అలాగే మొదటి డోస్ కూడా వేసుకొని వారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం 3 రకాల డోసులను, 5 సార్లు వేయించుకున్నాడు.. ఈ స్పెషల్ వ్యక్తి ఎవరో చూద్దాం పదండి!
Covaxin Clinical Trials: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌ను రద్దు చేస్తున్నట్టు బ్రెజిల్ దేశ ఆరోగ్య వ్యవహారాల నియంత్రణ విభాగం వెల్లడించింది.
India Overtakes Brazil In Covid19 Cases : తాజాగా కరోనా ప్రభావిత దేశాలలో బ్రెజిల్‌ను వెనక్కినెట్టి భారత్ రెండో స్థానానికి చేరింది. అమెరికా, బ్రెజిల్, భారత్ దేశాలలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. కరోనా మరణాలు సైతం ఈ దేశాల్లోనూ అధికంగా సంభవిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.