Rashmika Mandanna Childhood Pics: ఫొటోలో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా? క్యూట్ క్యూట్ బుగ్గలతో ముద్దొస్తున్న ఈ పాప.. ఇప్పుడు ఇండియన్ సినిమాను ఓ ఊపు ఊపేస్తోంది. అనేక భాషల్లో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూ ఏకంగా నేషనల్ క్రష్ బిరుదును సొంతం చేసుకుంది. ఇంతకీ ఈ పాప ఎవరో కాదు...
Driver shows middle finger to 66year old woman: ముంబైలో ఓ 66 ఏళ్ల వృద్దురాలి పట్ల ఓ కారు డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. రాష్ డ్రైవింగ్ చేయడమే కాక... ఆ వృద్దురాలిని దూషిస్తూ మిడిల్ ఫింగర్ చూపించాడు. వృద్దురాలు అతనిపై కేసు పెట్టడంతో చివరకు కటకటాల పాలయ్యాడు.
Black Cat stuck on pole: పాపం.. ఓ బ్లాక్ క్యాట్ 36 అడుగుల స్తంభంపై రెండు రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఎలా ఎక్కిందో ఏమో కానీ అక్కడి నుంచి కిందకు దిగేందుకు మాత్రం అది వణికిపోయింది.
If Yoga Teacher as Umpire: మహారాష్ట్ర లోకల్ క్రికెట్ టోర్నమెంట్ పురందర్ ప్రీమియర్ లీగ్ లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. మ్యాచ్ లో వైడ్ బాల్ సిగ్నల్ ను అంపైర్ విచిత్రమైన సంజ్ఞ చేశాడు. సాధారణంగా చేతులతో వైడ్ బాల్ గా చూపిస్తారు.. కానీ, ఈ అంపైర్ క్రేజీగా ఆలోచించి కాళ్లతో సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bengali woman distributes leftover food in wedding: ఓ బెంగాళీ మహిళకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అర్ధరాత్రి వేళ రిస్క్ అనుకోకుండా ఆమె చేసిన ఓ పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే...
Farmer lodges complaint over cows not gives milk: గత నాలుగు రోజులుగా తన ఆవులు పాలివ్వడం లేదని ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాలు పితికేందుకు వెళ్తే తంతున్నాయని విచారం వ్యక్తం చేశాడు. ఆ రైతు ఫిర్యాదుపై పోలీసులకు ఎలా స్పందించాలో తెలియలేదు. చివరకు ఎలాగోలా అతనికి నచ్చజెప్పి పంపించేశారు.
RPF Cop Saves Woman from Falling Under Train in Bengal: కొన్ని అజాగ్రత్తలు కారణంగా రైలు ప్రయాణాల్లో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇలాంటి సంఘటనే.. ఇప్పుడు పశ్చిమ బంగాల్ లోని పురూలియా రైల్వే స్టేషన్ లో జరిగింది. ఒక మహిళ ప్లాట్‌ఫాం మీద పడిపోగా.. మరో మహిళ మాత్రం పట్టకోల్పోవడం వల్ల ప్రమాదకర స్థితిలోకి జారిపోయింది. దీన్ని గమనించిన ఓ రైల్వే పోలీసు ఆమెను ప్రాణాలతో కాపాడాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Belly Dance Viral Video: జాన్ అబ్రహం హీరోగా నటించిన ‘సత్యమేవ జయతే 2’ సినిమాలోని ‘కుసు కుసు’ ఐటెం సాంగ్ కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. ఈ పాటలో నటి నోరా ఫతేహి.. బెల్లీ డ్యాన్స్ చాలా మంది ఫిదా అయ్యారు. ఇప్పుడామె స్టెప్పులను కాపీ చేస్తూ.. ఉత్తరాఖండ్ కు చెందిన ఓ యువతి ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hair Dry With Pressure Cooker: సాధారణంగా తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరబెట్టుకునేందుకు హెయిర్ డ్రై మెషిన్ ఉపయోగిస్తుంటారు. కానీ, ఓ నెటిజన్ అందరి కంటే డిఫరెంట్ ఆలోచించి.. ఓ వీడియో చేశాడు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో ఏంటో ఒకసారి మారింది.
Sanjay Raut Viral Dance: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేతో కలిసి ‘లాంబోర్గిని’ పాటకు సంజయ్ రౌత్ డ్యాన్స్ చేయగా.. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Man jumps into lion enclosure for diamonds: ఒక మనిషి చావుకి తెగించి మరీ ఒక సాహాసోపేతమైన పిచ్చి పని చేస్తే.. దానిని సింహం నోట్లో తలపెట్టడం అంటారు. ఎందుకంటే సింహం నోట్లో తలపెడితే అది తినకుండా విడిచిపెట్టదని తెలిసి కూడా అలాంటి సాహసం చేయడం ఎందుకు అనే ఉద్దేశంతో ఆ మాట అంటారు. కానీ ఇదిగో ఇక్కడ ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి మాత్రం నిజంగానే సింహం నోట్లో తలపెట్టినంత పనిచేశాడు.
AP CM YS Jagan convoy రేణిగుంట ఎయిర్ పోర్టులో (CM Jagan at Renigunta airport) చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా సందర్భాల్లో జనం ప్రజాప్రతినిధుల కాన్వాయ్‌లను ఆపేందుకు, అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. ప్రజాప్రతినిధులు ఆపకుండా వెళ్లిపోయిన ఘటనలే అధికంగా కనిపిస్తుంటాయి.
దేశంలో డిజిటల్ చెల్లింపుల భారీగా పెరిగాయనడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోస్ట్ చేసిన ఓ వీడియో అద్దం పడుతోంది. ఇంటింటికీ తిరిగి గంగిరెద్దులాడించే వారు కూడా డిజిటల్ రూపంలో భిక్షాటన చేస్తున్నట్లు అందులో ఉంది.
సమంత మరో షాకింగ్ నిర్ణయం తీసుకోబోతుందని ఒక వార్త చక్కర్లు కొడుతోంది. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట.. అదెంత వరకు నిజమో చూడాల్సిందే..!!
One-year-old boy earning Rs 75000 per month: ఇక్కడ కనిపిస్తున్న ఈ బుడ్డోడి వయస్సు ఎంతో తెలుసా ? ఈ మధ్యే ఫస్ట్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. అంటే ఒక ఏడాది వయస్సున్న పిల్లగాడన్నమాట. మరి ఏడాది వయస్సున్న పిల్లగాడికి ఆదాయం ఏంటి ? ఏం పని చేసి ఆ డబ్బులు సంపాదిస్తాడా అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే, ఈ పిల్లాడి గురించి మీకు పూర్తిగా చెప్పాల్సిందే.
Strange Village: ఈ పుడమి ఎన్నో రహస్యాలకు, వింతలకు పుట్టినిల్లు. ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఓ వింత గురించి మనం చెప్పుకుందాం. ఈ భూమి మీద అసలు వర్షమే కురవని గ్రామం ఉందంటే మీరు నమ్ముతారా..? నిజమండీ..అలాంటి గ్రామం ఉందంట. ఎక్కడంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.