Jupiter Transit Effect In Astrology: జ్యోతిష్య శాస్త్రం పరంగా గురుడు ఎంతో ప్రత్యేకమైన గ్రహంగా చెప్పుకుంటారు. అయితే గురు గ్రహ కదలికల్లో మార్పులు రాబోతున్నాయి. దీనికి కారణంగా ఈ కింది రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడబోతోంది. ఇందులో మీ రాశి కూడా ఉందా ఇప్పుడే తెలుసుకోండి.
Mars Transit 2025 Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఎంతో ప్రాముఖ్యత కలిగి కుజుడు వచ్చే ఏడాదిలో రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Venus Transit into Aquarius: అతి త్వరలోనే శుక్ర గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశించబోతోంది. ప్రస్తుతం ఈ గ్రహం మకర రాశిలో సంచార దశలో ఉంది. శుక్ర గ్రహం ఏ రాశిలోనైనా దాదాపు 32 రోజులపాటు సంచారం చేస్తూ ఉంటాడు. అయితే ఈ గ్రహం డిసెంబర్ 28న మకర రాశిని వదిలి శని పాలించే కుంభరాశిలోకి పరిగెత్తబోతున్నాడు.
Venus Transit December 2024: వేద జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్రుడు రాశి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈ సమయంలో ఈ కింది రాశులవారికి డబ్బు సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి.
Shukra Gochar 2024 In Anuradha Nakshatra: నక్షత్రాల రాశి మార్పు ఆ రాశితోపాటు 12 రాశులపై ప్రభావం చూపుతుంది. కొన్ని రాశులకు కలిసి వస్తే మరికొన్ని రాశులకు ఇబ్బందికర రోజులను తీసుకు వస్తుంది. అయితే, ఈరోజు అక్టోబర్ 16 అర్ధరాత్రి 12:12 నిమిషాల సమయంలో శుక్రుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ నక్షత్ర మార్పు వల్ల ఓ మూడు రాశులకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వారికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది.
Venus Transit 2024 in Telugu: జ్యోతిష్యం ప్రకారం అక్టోబర్ నెల చాలా కీలకమైంది. వివిధ గ్రహాల గోచారం ఉంది. దాంతో జాతకం రీత్యా కొన్ని రాశులకు అద్భుతంగా, మరి కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉండనుంది. అదే విధంగా ఇవాళ అంటే అక్టోబర్ 13న శుక్రుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా 4 రాశులపై కనకవర్షం కురవనుంది. ఆ వివరాలు మీ కోసం.
హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశించడంతో ఆ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. కొన్ని రాశులకైతే ఊహించని లాభాలు తెచ్చిపెడుతుంది. ఈ నెలలో అంటే అక్టోబర్ 10వ తేదీన బుధ గ్రహం రాశి మారనున్నాడు. అంటే మరో 5 రోజుల తరువాత ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారం కానుంది. ఆ లక్కీ రాశులేవో చూద్దాం
Shukra Dev Favourite Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభగ్రహంగా పిలిచే శుక్రుడు సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు ఎల్లప్పుడూ అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. శుక్రుడి సంచారం వల్ల అత్యధిక లాభాలు పొందబోయే రాశులు ఏవో తెలుసుకోండి.
Venus Transit In Libra 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీన శుక్రుడు నీచరాశి అయినా కన్యా నుంచి తులారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Venus Transit 2024: శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి అనుకున్న ధన లాభాలు కలగడమే కాకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ సమయంలో ఆత్యధిక లాభాలు పొందే రాశులవారు ఎవరో తెలుసుకోండి.
Venus Transit 2024 In Telugu: శుక్రుడు ఏ రాశిలోనై 1 నెల లేదా 26 రోజుల పాటు ఉంటుంది. ఆ తర్వాత ఈ గ్రహం ఒక రాశి మరో రాశికి సంచారం చేస్తుంది. ఈ సంచారం మానవ జీవితంపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ రాశి జాతకంలో శుభ స్థానంలో ఉన్నవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అదే ఈ రాశి అశుభ స్థానంలో ఉండే అనేక సమస్యలు వస్తాయి.
Venus Transit 2024 Zodiac In Telugu: ప్రస్తుతం శుక్రుడు సింహ రాశిలో సంచార దశలో ఉంది. అయితే ఈ గ్రహాన్ని ప్రేమ, అందం, ఆనందం, డబ్బుకు సూచికగా భావిస్తారు. అయితే ఈ గ్రహం త్వరలోనే కన్యారాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ గ్రహం ఆగస్టు 25న ప్రవేశించబోతోంది. అయితే సెప్టెంబర్ 17 వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Venus Transit 2024 Lucky Zodiac Signs: మరో రెండు రోజుల్లో అంటే ఆగస్టు 25వ తేదీ ఆదివారం ఉదయం 01:24 గంటలకు శుక్రుడు కన్యారాశిలో సంచారం ప్రారంభించనుంది. ఈ రాశి మార్పు 4 రాశుల వారికీ శుక్రుడి శుభాలను తెస్తుంది. శుక్ర సంచారం వల్ల ఏ రాశులవారికి లక్ కలిసి వస్తుంది తెలుసుకుందాం.
Venus Transit 2024: శుక్ర గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి ఆగస్టు 24వ తేది నుంచి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశులవారికి అదృష్టం కూడా పెరుగుతుంది. దీని కారణంగా వీరికి డబ్బు సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.
Venus Transit 2024 Effect: శుక్రుడి సంచారం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా దీపావళికి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
Venus Transit 2024 Lucky Zodiac Signs: శుక్ర సంచారం వల్ల కొన్ని రాశులు లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. ఈనెల 11 వ తేదీనా శుక్రుడు ఫాల్గుణ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా కొన్ని రాశులకు ఈ సమయం లక్కీ, బాగా కలిసి వస్తుంది. సంపదల వర్షం కూడా కురుస్తుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి.
Venus Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు చాలా రోజుల తర్వాత సూర్యుడి సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా జరిగిపోతాయి.
Venus Transit 2024: కొన్ని రాశులకు బాగా కలిసి వస్తుంది. లగ్జరీ లైఫ్ అనుభవించబోతున్నారు. ఇందులో మీ రాశి కూడా ఉందా? లగ్జరీ లైఫ్ అనుభవించబోతున్నారు. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి.
Venus In Ashlesha Nakshatra: జులై 20వ తేదీన శుక్ర గ్రహం పుష్యమి నక్షత్రం నుంచి ఆశ్లేష నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Venus Transit July 2024: శుక్ర గ్రహం సంచారంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న పనులు కూడా జరిగిపోతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.