Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు షాక్ కు గురిచేస్తాయి. ఇలాంటి షాకింగ్ వీడియో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Viral Video: కొద్ది సెకన్ల తేడా..లేకుంటే మృత్యువు కౌగిలించేదే. అత్యుత్సాహం ప్రాణాల మీదకు తెచ్చేది. సముద్రంలో చేసిన ఆ జంప్ ప్రాణాలు పోగొట్టేది. ఒళ్లు జలదరిస్తున్న ఆ వీడియో మీరూ చూడండి.
Viral Video Today: పాము, ముంగిసల మధ్య ఫైట్ మీలో చాలా మంది చూసే ఉంటారు. పల్లెటూళ్లులో ఈ సీన్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది.
Viral Video Today: నిత్యం సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని నెటిజన్లను నవ్వుపుట్టిస్తుంటే మరి కొన్ని.. ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అంతేకాకుంగా ఈ వీడియోల్లో జంతువులకు సంబంధించిన అధికంగా ఉండడం విశేషం.
Viral Video Today: మీలో చాలా మంది ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చూసే ఉంటారు. ట్రెండీ డ్రెస్సులతో మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తుంటారు. తాజా వీరిని అనుకరిస్తూ... ఓ వ్యక్తి వినూత్నంగా ర్యాంప్ వాక్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Viral Video Today: ప్రస్తుతం ఇంటర్నెట్లో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు నవ్వు పుట్టిస్తుంటే.. మరి కొన్ని నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే ఓ అమ్మమ్మకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Viral Video Today: నెట్టింట ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Viral Video; పెళ్లిలో వధూవరులిద్దరూ డ్యాన్స్ చేయడం కామన్. తాజాగా అలాంటి ఓ వీడియో ఇంటర్నెట్ లో తెగ ట్రెండ్ అవుతుంది. అంతేకాకుండా నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
Dancing With Crocodile: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అద్భుతమైన వీడియో వైరల్ గా మారింది. అందులో ప్రమాదకరమైన మొసలితో ఓ వ్యక్తి రొమాంటిక్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ వీడియోకు ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం అందులో ఏముందో మీరూ చూసేయండి.
Lion vs Crocodile Fight Video: జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న అలాంటి వీడియోను మీరు చూసేయండి.
Viral Video: దొంగలు ఎదైనా చోరికి పాల్పడే సమయంలో చాలా తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు. వారు చేసిన చిన్న చిన్న తప్పులే కొన్ని సందర్భాల్లో వారిని దొరికేటట్లు చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దొంగతనాలకు సంబంధించి చాలా వీడియోలు వైరల్గా మారుతున్నాయి.
Funny Video: ప్రస్తుతం పెళ్లిళ్లకు సంబంధించి చాలా సన్నివేశాలు నెట్టింట వైరల్(Social Media)గా మారుతున్నాయి. వివాహ అనంతరం సంబరాల్లో ఆనందంగా నోట్లను గాలిలోకి విసరడం..దానిని పిల్లలు పోటాపోటీగా వెళ్లి వాటిని తీసుకోవడం వంటివి సినిమాల్లో చూసి ఉంటారు.
Funeral Meet Belly Dance: సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలాది వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి, అయితే వాటిలో మరణించిన తర్వాత ఏర్పాటు చేసిన ఓ సంస్మరణ సభలో బెల్లీ డ్యాన్సర్ వీడియో వైరల్ అవుతోంది. ఇది మీరు చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
King Cobra Drinking Water: హానికరమైన పాముల్లో బ్లాక్ కోబ్రా ఒకటి. దీని విషం ఎంతో ప్రమాదకరమైనది.ఈ పాము కాటుకు గురైతే ఇంక అంతే సంగతి. బ్లాక్ కోబ్రాలు వాటికి అనుకూలంగా ఉండే ప్రదేశాల్ల జీవించడానికి ఎక్కువ ఇష్టపడతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.