King Cobra Drinking Water: హానికరమైన పాముల్లో బ్లాక్ కోబ్రా ఒకటి. దీని విషం ఎంతో ప్రమాదకరమైనది.ఈ పాము కాటుకు గురైతే ఇంక అంతే సంగతి. బ్లాక్ కోబ్రాలు వాటికి అనుకూలంగా ఉండే ప్రదేశాల్ల జీవించడానికి ఎక్కువ ఇష్టపడతాయి.
Viral Video: తరచూ వాహనాలతో రద్దీగా ఉండే రోడ్లను దాటేందుకు చాలా మంది దివ్యాంగులు, వృద్ధులు అనేక కష్టాలు పడుతున్నారు. అలాంటి ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ వృద్ధురాలు రోడ్డు దాటేందుకు ఓ యువకుడు ఏకంగా రోడ్డుపై వాహనాలను నిలిపేశాడు.
Funny Video: ఫోటోగ్రాఫర్ దొంగతనం చేయడం చూశారా..? అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి. ఫోటో తీస్తున్న సమయంలో ఫోటోగ్రాఫర్ చాకచక్యంగా డబ్బులు వసూలు చేయడం వీడియోలో ఉంది.
Mystery Tree: మనం సాధారంగా ఎర్రటి పువ్వులు ఉన్న చెట్లను చూసి ఉంటాం. అయితే నీరు వచ్చే చెట్టు ఎప్పుడైనా చూశారా? దక్షిణ ఐరోపాలోని 150 ఏళ్ల చెట్టు నుంచి నీరు ప్రవహిస్తున్నట్లు చూపించే ఒక ప్రత్యేకమైన సహజ దృగ్విషయం నెటిజన్లను నమ్మలేని విధంగా చేసింది. చెట్టు కాండం నుంచి ఆకులు లేకుండా ఒక ప్రవాహంలా నీరు ప్రవహిస్తున్నట్లు చూపిస్తుంది.
Sea Lion Viral Video: ఇంటర్నెట్లో ప్రతిరోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా సీల్ ఫిష్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే మీరే షాక్ అవుతారు.
Viral Video: మనం రోజూ నెట్టింట ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని షాక్ గు గురిచేస్తాయి. అలాంటి షాకింగ్ వీడియో గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
Cat Funny Video: ఇటివలే సోషల్ మీడియాల్లో చాలా రకాల జంతువుల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అప్లోడ్ చేసిన వెంటనే వీడియోలకు వేలకొద్దీ లైక్లు, షేర్లు రావడం విశేషం.ఈ మధ్య పిల్లి ట్యాబ్తో అడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Elephant Video: ఏనుగుల గుంపుకు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న చిన్నారి ఏనుగును కాపాడే ప్రయత్నం అందర్నీ ఆలోచింపజేస్తోంది.
Rabbit- Snake Fight Video: మీరు కుందేలు, పాము పోట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఈ వీడియో చూసేయండి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Shocking Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ షాకింగ్ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ గా మారింది. అందులో రైల్వే ట్రాక్ పడిన ఓ మహిళపై నుంచి రైలు వెళ్లినా.. తనకు ఎలాంటి గాయాలు కాలేదు. ట్రైన్ వెళ్లగానే ఆమె ఏం చేసిందో చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు.
Viral Video: ఓ ప్రేమ జంట మధ్య జరిగిన గొడవను ఆపేందుకు మధ్యలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ వెళ్లాడు. అంతలో ఆ ప్రేమికురాలు ఫుడ్ డెలివరీ బాయ్ ను దూషించగా.. కోపం పట్టలేదని ఆ వ్యక్తి నడిరోడ్డులో ఆమెను కొట్టాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Viral Video: చిన్నపిల్లల చెవిలో అప్పుడప్పుడు వస్తువులు పెట్టుకోవడం, అవి బయటకు తీసేందుకు రాక ఇబ్బందులు పడిన సందర్భాలు చూసే ఉంటారు. అయితే చివిలో చిన్న సైజు.. పీత ఇరుక్కోవడం ఎప్పుడైనా చూశారా? తాజాగా వైరల్ అవుతున్న ఆ వీడియో చూసేద్దామా!
Viral video: మీకు కొత్త రకం ఆహారాన్ని రుచి చూడటం ఇష్టమా? అయితే ఈ వార్త చదివాక కూడా మీ అభిప్రాయం అలానే ఉందా అనేది చెప్పండి. ఎందుకంటే ఇంత క్రేజీ కాంబినేషన్ ఉన్ని డిష్ మీరెప్పుడూ రుచి చూసి ఉండరు. ఆ డిష్ చూశాకా మీ అభిప్రాయం కూడా మారొచ్చు. ఇంతకీ ఆ డిష్ ఏమిటంటే?
Shocking Video: మద్యం మత్తులో ఓ వ్యక్తి తనకు తాను కత్తితో గుండెపై పొడుచుకున్నాడు. హోలీ సందర్భంగా జరిగిన వేడుకల్లో పాల్లొన్న ఆ వ్యక్తి.. కత్తి పట్టుకొని చిందులేస్తూ, అనుకోకుండా కత్తితో పొడుచుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Viral video: జంతువలకు సంబంధించి అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి జాబితాలో మరో కొత్త వీడియో వచ్చింది. అయితే ఈసారి ఓ ఎద్దు రివేంజ్కు సంబంధించి వీడియో నెట్టింట్ట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి.
Shocking Video: రోడ్డు పక్కన ఆగి ఉన్న రిక్షా బండి అకస్మాత్తుగా దానంతట అదే కదలడం ప్రారంభించింది. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దానిపై నడిపే డ్రైవర్ మాత్రం లేడు. డ్రైవర్ లేకుండా మోటార్ రిక్షా దానంతట అదే కదలడాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది?
Leopard Hunting Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు ట్రెండింగ్ అవుతుంటాయి. ముఖ్యంగా అడవిలో వేటాడే వీడియోలు ఎక్కువగా వైరల్ గా మారుతుంటాయి. అలాంటి ఓ వేటాడే వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మొసలిని చిరుతపులి వేటాడే వీడియోను మీరూ చూసేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.