క్రిస్ గేల్ ను ( Chris Gayle ) ఒక చిన్నారి క్రికెటర్ ఛాలెంజ్ చేశాడు. ఆ వీడియో వైరల్ ( Viral Video ) అవుతోంది. ఈ వీడియో క్రికెట్ అభిమానులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో, ఎకౌంట్స్ లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. పవర్ ఫుల్ హిట్టింగ్ అంటే అందరికన్నా ముందు మనకు గుర్తుకు వచ్చే పేరు క్రిస్ గేల్ మాత్రమే.
ఒకే రాయికి రెండు కాయల పడితే ఎలా ఉంటుంది. గుడ్ షాట్ అనవచ్చు.. లేదా లక్కీ షాట్ అనవచ్చు. ఒక పని చేస్తే రెండు లాభాలు వచ్చేలా ఉంటే అంతకు మించిన సూపర్ ఐడియా ఇంకోటి ఉండదు.
పిల్లలు పిల్లలే. ఆటలు ఆడటం, సరదాగా ఉండటం అంటే పిల్లలకు ఇష్టం. మనుషులకే కాదు.. జంతువుల పిల్లలకు కూడా ఆటలంటే ఇష్టం. ముఖ్యంగా ఏనుగు పిల్లలకు నీటిలో ఆడటం అంటే చాలా ఇష్టం.
కొన్ని సార్లు మన కంటి ముందు ఎంత అందమైన చిత్రాలు కనిపిస్తాయి అంటే వాటిని చూడకుండా ఉండటం అసంభవం అనిపిస్తుంది. సోషల్ మీడియా ( Social Media ) లో ఈ వైరల్ ఫోటోను చూస్తే మనం అక్కడే .. ఆ సీన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది.
Video From France: అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 10 సంవత్సరాల వయస్సు ఉన్న అన్నాదమ్ములు ఇంట్లోనే ఉన్నారు. మంటలు చెలరేగడంతో అటు నుంచి బయటికి వెళ్లే దారి కనిపించడం లేదు. దీంతో లోపలే ఉన్న తల్లిడండ్రులు కిటికీ దగ్గరికి రాగా చాలా మంది అక్కడ గుమిగూడారు.
Viral Video: అదృష్టం ( Luck ) బాగుంటే అద్భుతాలు జరుగుతాయి అంటారు. అదే విధంగా అదృష్టం బాగుంటే మహాద్భుతాలు కూడా జరుగుతాయి. అచ్చం ఈ వీడియోలో ( Viral Video ) జరిన విధంగానే.
Viral Video Of the Day: ఏనుగు ( Elephant ) కొండంత ఉంటుంది. అలా అని అది మిగితా జీవులకు ఇబ్బంది కలిగించదు. అయితే కొన్ని సార్లు తన పనికి ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఏనుగు దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే కొన్ని సార్లు ఏనుగు కన్నా చిన్న జీవులు కూడా ఏనుగుకు చుక్కలు చూపిస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.