Draupadi Murmu Tirupati Tour: ఏపీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజు పర్యటనలో భాగంగా సోమవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.
Tirupati Old Man Murder Case: అగ్గిపెట్టే అడిగితే తనను తిట్టాడని కోపం పెంచుకున్నాడు. అతను నిద్రలోకి జారుకోగానే దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పూర్తి వివరాలు ఇలా..
AP Government: తిరుపతి నగరంలో దేవతా మూర్తుల చిత్రాల్ని చెరిపివేశారంటూ సాగుతున్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వ స్పందించింది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై వివరణ ఇచ్చింది.
Mercedes Benz: మెర్సిడెస్ బెంజ్ కారు..అత్యంత ఖరీదైన లగ్జరీ కారు. కేవలం లగ్జరీనే కాదు..బాడీ కూడా స్ట్రాంగ్ అని రుజువు చేసింది ఈ ఘటన. తిరుపతి సమీపంలో జరిగిన ఈ ప్రమాదం..మెర్సిడెస్ బెంజ్ కంపెనీ ప్రచారానికి పనిచేస్తుంది.
AP CM YS Jagan in Tirumala Visit: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటేశ్వర స్వామికి రేపు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. అలిపిరి వద్ద తిరుమలకు విద్యుత్ బస్సును ప్రారంభించనున్నారు.
Actress Rambha in Tirumala visit: తిరుమలకు వచ్చిన ప్రముఖ సినీ నటి రంభ.. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు రంభ కుటుంబాన్ని ఆశీర్వదించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో దూకుడు పెంచారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. జనవాణి పేరుతో జోరుగా జనంలోకి వెళుతున్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. పవన్ పర్యటనకు జనసేన నేతలు ఘనంగా ఏర్పాట్లు చేశారు.
CJI Justice NV Ramana: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన నేపథ్యంలో ఆయన తిరుపతి రానున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.