తిరుమలలో భయాందోళనకు గురి చేసిన చిరుతను టీటీడీ అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. చిరుతను బంధించేందుకు రెండు వేర్వేరు చోట్ల బోన్లు ఏర్పాటు చేయగా.. నడక మార్గం 7వ మైలు చిరుత బోనులో చిక్కుకుంది.
తిరుపతిలో చిరుత సంచారం కలకలంగా మారింది. అమరరాజా బ్యాటరీ ప్రహరీ పక్కనే చిరుత సంచరించింది. ఇళ్లలోకి చిరుత వస్తుందేమోనని భయంతో ప్రజలు రాత్రి అంతా జాగరం చేశారు.
RTC bus - Car Accident in Tirupati: ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో చోటుచేసుకుంది. మృతులంతా తెలంగాణ వాసులుగా తెలుస్తోంది.
IRCTC Package Tour ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్లో పిల్లలకు హాలీడేలు ఉండటంతో.. ఎక్కువగా ప్రయాణాలు చేసేందుకు, వెకేషన్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక మధ్య తరగతి వారు అయితే గుళ్లూగోపురాలు తీర్థయాత్రలకు వెళ్తుంటారు.
VIP's visited Tirumala Srivari Dharshan: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు, దర్శించుకున్న వారిలో మంత్రులు నారాయణస్వామి, బుగ్గన రాజేంద్ర నాద్ రెడ్డి సహా పలువురు ఎంపీలు కూడా ఉన్నారు.
Tirumala: తిరుమల శ్రీవారిని రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అయితే లైన్లలో ఉన్న భక్తులకు ప్రసాదం పెట్టలేని పరిస్థితిలో టీటీడీ అధికారులు ఉన్నారు.
i Vande Bharat Express Fares List: రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ రేట్ల వివరాలు చూద్దాం
Manchu Manoj with Media: మంచు మనోజ్ తాజాగా మీడియాతో ముచ్చటించాడు. తిరుపతిలో ప్రత్యక్షమైన మంచు మనోజ్ మీడియాతో వెటకారంగా మాట్లాడాడు. రీసెంట్ ఇష్యూ గురించి రియాక్ట్ అవ్వమని మీడియా ప్రతినిధి అడిగితే.. వెటకారంగా సమాధానం చెప్పి వెళ్లిపోయాడు.
Extramarital Affair Murder: తిరుపతి జిల్లాలో దారుణ హత్య జరిగింది. తమ్ముడి వివాహేతర సంబంధంలో అన్న ప్రాణాలు కోల్పోయాడు. నిందితులు మృతుడిని దారుణంగా కొట్టి.. కాళ్లు, చేతులు కట్టేసి కారులో వేసి సజీవంగా నిప్పంటించారు. పూర్తి వివరాలు ఇలా..
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలు చోట్ల ప్రశాంతంగా జరుగుతండగా.. మరికొన్ని ఉద్రిక్తత నెలకొంది. తిరుపతి సత్యనారాయణపురం పోలింగ్ బూత్ వద్ద ఆందోళన నెలకొంది.
TTD Darshanam Latest News: తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి పుష్కరిణిలో మొదటి రోజు సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వార్లను తెప్పలపై ఊరేగించారు. పుష్కరిణిలో మూడు సార్లు విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు.
Tirumala Srivani Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు షాకింగ్ న్యూస్ ఇచ్చింది టీటీడీ. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల కోటాను గణనీయంగా తగ్గించేసింది. పూర్తి వివరాలు మీ కోసం..
Five Maharashtra Devotees Died in Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
indian 2 Movie Shoot ఇండియన్ 2 మూవీ షూటింగ్కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. కమల్ హాసన్, శంకర్ తీస్తోన్న ఈ చిత్రం మీద నేషనల్ వైడ్గా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయి మళ్లీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
గత కొద్దిరోజులుగా శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ ప్రాంగణంలో సంచరిస్తూ భయాందోళనకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. చిరుత కారణంగా యూనివర్శిటీకి వెళ్లేందుకు విద్యార్ధినీ విద్యార్ధులు భయపడిపోసాగారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.