Chinta Chuguru Benefits: చాలా మందికి చింత చిగురు గురించి అస్సలు అవగాహనలేదు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఉండేవారికి చింత చిగురు ప్రయోజనాలు ఎక్కువగా తెలిసి ఉంటాయి. సమ్మర్ లో చింత చిగురు మార్కెట్ లో ఎక్కువగా అందుబాటులో ఉంటుంది.
Tamarind: మనం రోజు వండుకునే ఆహారంలోనే ఎన్నో ఔషధ విలువలు దాగి ఉన్నాయి అన్న విషయం చాలామందికి తెలియదు. అలా మనం ఉపయోగించే వాటిలో చింతచిగురు ఒకటి. చాలా మందికి చింతపండు గురించి తెలిసినంతగా చింతచిగురు గురించి తెలియదు. కానీ భారతీయ వంటల్లో ఎప్పటి నుంచో చింత చిగురును పచ్చడి దగ్గరనుంచి పులుసు వరకు ఎన్నో విధాలుగా వాడుతారు . చింత చిగురు లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
White Hair Problem: ప్రస్తుతం చాలామంది బాధపడేది వైట్ హెయిర్ సమస్యతోనే. రంగులు, గోరింటాకు రాసి రాసి అలసిపోయుంటారు. అందుకే సహజసిద్దమైన పద్ధతిలో ఆ ఆకుల్ని ఉపయోగిస్తే..అద్భుత ఫలితాలుంటాయి. వైట్ హెయిర్ సమస్య నుంచి గట్టెక్కవచ్చు..
White Hair Blackening Tips: ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా కన్పించే మరో ప్రధాన సమస్య తెల్ల జుట్టు. ప్రస్తుతం తక్కువ వయస్సులోనే వైట్ హెయిర్ సమస్య వేధిస్తోంది. ఇప్పటివరకూ చాలా చిట్కాలు ప్రయత్నించి ఉంటారు. ఇప్పుడీ చిట్కా పాటించి చూడండి..అధ్భుతమైన ఫలితాలు కన్పిస్తాయి..
Tamarind leaves benefits: జుట్టు సంరక్షణ దినచర్యలో చింత ఆకులను ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చింతపండులో ఉండే యాంటీ చుండ్రు, యాంటీ బ్యాక్టీరియల్..యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్ అనేక జుట్టు సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. మరోవైపు, చింత ఆకులతో చేసిన వాటర్..హెయిర్ మాస్క్ని అప్లై చేయడం ద్వారా జుట్టు పొడవుగా, ఒత్తుగా అందంగా తయారవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.