Odela 2 movie: తమన్న భాటియా తాజా చిత్రం ఓదెలా 2 మూవీస్ కు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదే విధంగా ఈ లుక్స్ చూసి ఫ్యాన్స్ అంత ఫిదా అవుతున్నారంట.
Tamannaah Vijay Verma: మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ చాలా కాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లి కూడా చేసుకుని సెటిల్ అయిపోదామని ఫిక్స్ అయిన ఈ జంట ఒక పెద్ద ప్లాన్ కూడా వేశారు. మరి ఆ ప్లాన్ ఏంటో తెలుసా?
Tamannaah Bhatia Trendy Look Viral: తెలుగు సినిమాలో తనదైన ముద్ర వేసుకున్న తమన్నా భాటియా ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లో పనిచేస్తుంది. ఇటీవల స్త్రీ2 హిందీ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ తో మైమరిపించింది. తమన్నా లేటెస్ట్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ అభినేత్రి, హాట్ నటి తమన్నా భాటియాకు మరో పేరు మిల్క్ బ్యూటీ. పేరుకు తగ్గట్టే పాల బొమ్మలా ఉంటుంది. ఈ మధ్య వర్మతో రిలేషన్లో ఉండి వార్తల్లోకెక్కింది. ఈ మధ్యనే ప్రీ దీవాళి వేడుకల్లో పింక్ రంగు దుస్తుల్లో హల్చల్ చేసింది. ఆ ఫోటోలు మీ కోసం..
ED Grills Tamannaah Bhatia: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా తాజాగా.. చిక్కుల్లో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఎవరు ఊహించని విధంగా ఈడి విచారణను ఎదుర్కొంటోంది తమన్నా.. దాదాపు 8 గంటల పాటు ఆమెను విచారించింది.ఇంతకు తమన్నా పై వచ్చిన ఆరోపణలు ఏంటి..? ఎందుకు తమన్నాను ఈడి ప్రశ్నిస్తోంది.. అనే విషయాలు అభిమానులలో కలవరానికి గురి చేస్తున్నాయి. ఈ మేరకు తమన్నా భాటియా తాజాగా కష్టాల్లో పడినట్లు తెలుస్తోంది.
Tamanna Bhatia in Money Laundering: ప్రముఖ తెలుగు హిరోయిన్ తమన్నా భాటియా నిన్న ఈడీ విచారణకు హజరయ్యారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో భాగంగా ఆమె గురువారం గువహాటీలోని ఈడీ ఆఫీసులో హాజరు అయ్యారు. మనీలాండరీంగ్ కేసుకు సంబంధించి ఈడీ ఈ విచారణ చేపట్టింది. ముఖ్యంగా ఆన్లైన్ గేమింగ్ యాప్ అయిన మహాదేవ్ బెట్టింగ్‌కు సంబంధించి ఈ విచారణ చేపట్టింది.
South actresses: సౌత్ సినీ ఇండస్ట్రీలో సత్తా చాటిన చాలా మంది భామలు.. బాలీవుడ్ లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో దక్షిణాదిలో హిట్టైన ఈ భామలు మాత్రం హిందీలో సత్తా చూపెట్టలేక బోల్తా పడ్డారు. ఎవరెరున్నారో చూద్దాం..
Top Heroines Dusshera Celebrations: దసరా, దేవి నవరాత్రుల సందర్భంగా బాలీవుడ్, టాలీవుడ్ భామలు మరింత అందంగా కనిపించారు. సంప్రదాయ వస్త్రధారణలో అదిరిపోయే లుక్స్‌లో మెరిశారు. లెహంగా, అనార్కలీ వంటి కొత్త స్టైల్ దుస్తుల్లో మెరిసి పండుగకు మరింత శోభను తీసుకువచ్చారు.
Bengaluru School Introduces Chapter On Tamannaah Bhatia: విద్యార్థులు చదువుకునే పాఠ్యాంశాల్లో అందాలు ఆరబోసే సినీ హీరోయిన్ జీవిత చరిత్ర ఉండడం తీవ్ర వివాదం రేపింది. అందాలు చూపించే హీరోయిన్ ఆదర్శమా? అని తల్లిదండ్రులు నిలదీశారు.
Tamannaah Bhatia Hot Pics: మిల్క్ బ్యూటీ తమన్నా తన అందాల గేట్లను తెరిచింది. తాజాగా రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో గ్లామర్ ఒలకబోసింది. ఆ అమ్మడు అందాలకు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. మీరు ఓ లుక్కేయండి.
Tamannaah Bhatia Instagram Pics: ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటునే.. వెబ్ సిరీస్‌లతో అలరిస్తోంది మిల్కీబ్యూటీ తమన్నా. రీసెంట్గా జైలర్, భోళా శంకర్ వంటి భారీ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. జైలర్ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వగా.. భోళా శంకర్ డిజాస్టర్‌గా నిలిచింది.
Tamannaah Bhatia Bold Pics: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాలతో త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించబోతుంది. జైలర్, భోళా శంకర్ సినిమాలు భారీ ప్రాజెక్ట్‌లే కావడంతో అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి.
Tamannaah Bhatia: మిల్క్ బ్యూటీ తమన్నా ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద డైమంగ్ రింగ్ ను సొంతం చేసుకుంది. దీని విలువ రూ. 2 కోట్లు ఉంటుందట. తాజాగా ఈ వార్త నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
Jailer Movie title Issue: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీ టైటిల్ మార్చాలంటూ ఓ మలయాళ దర్శకుడు కోర్టును ఆశ్రయించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.