Stock market crash: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు జనవరి 6వ తేదీ సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1258పాయింట్లు, నిఫ్టీ 388 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లో నేటి విపత్తుకు అతి పెద్ద కారణం చైనీస్ వైరస్ HMPV. భారత్ లో తాజాగా ఈ మూడు వైరస్ లు వెలుగు చూసిన వేళ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
Stock Markets: స్టాక్ మార్కెట్లు సాధారణంగా పర్వదినాల్లో సెలవు ప్రకటిస్తుంటాయి. అయితే రక్షా బంధన్ సందర్భంగా సెలవు దినం పాటిస్తాయా..లేదా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
Stock market crashes at opening: నేడు స్టాక్ మార్కెట్లలో రక్తపాతం నమోదవుతోంది. మదుపర్ల సొమ్మును బేర్ మార్కెట్ కొల్లగొడుతోంది. రికార్డుల మూత మోగించిన సెన్సెక్స్, నిఫ్టీలు భారీ కరెక్షన్ బారిన పడ్డాయి. ఇప్పటికే సెన్సెక్స్ 2000 పాయింట్లు పైన పతనం అవ్వగా, నిఫ్టీ కూడా అదే బాటలో కొనసాగుతోంది.. అయితే మార్కెట్లో ఈ రేంజ్ లో పతనం అవడం వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసుకుందాం.
Stocks to Buy Today For High Returns: ఈక్విటి షేర్స్‌లో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ ఏ షేర్పైకి లేస్తుందో.. ఏ షేర్ కొంప ముంచుతుందో తెలియక చాలామంది తికమక పడుతుంటారు. అయితే, అలా సొంతంగా తెలివైన నిర్ణయం తీసుకోలేని వారి కోసమే షేర్ మార్కెట్‌పై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఇన్వెస్టర్స్‌కి సలహాలు, సూచనలు ఇచ్చే ఈక్విటీ ఫర్మ్స్ చాలానే ఉంటాయి.
Stock Markets: ప్రస్తుత ఆధునిక యుగంలో స్టాక్ మార్కెట్లు కీలకంగా మారాయి. ఇందులో పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించాలని చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఎలాంటి వ్యూహాలు రచించాలన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Stocks today: స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగింది. బుధవారం సెషన్లో ఆర్థిక, ఐటీ షేర్ల దన్నుతో సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 1,040 పాయింట్లు పెరిగింది.
Stocks today: రష్యా-ఉక్రెయిన్ వివాదం కొనసాగుతున్నా స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను గడించాయి. శుక్రవారం సెషన్లో సెన్సెక్స్ 1329 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 410 పాయింట్లు పెరిగింది.
Stock Market today: దేశీయ స్టాక్ మార్కెట్లపై సోమవారం బేర్ పంజా విసిరింది. దీనితో సూచీలు రికార్డు స్థాయిలో కుప్ప కూలాయి. దాదాపు అన్ని రంగాలూ నష్టాలను నమోదు చేశాయి.
Stock Market today: స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్లో భారీ లాభాలను నమోదు చేశాయి. 2021 చివరి సెషన్లో సెన్సెక్స్ 459 పాయింట్లు, నిఫ్టీ 154 పాయింట్లచొప్పున లాభ పడ్డాయి.
Stock Market today: స్టాక్ మార్కెట్లకు లాభాలు ఒక్క రోజు ముచ్చటగానే మిగిలాయి. శుక్రవారం సెషన్లో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఒమిక్రాన్ భయాలు సహా వివిధ అంశాలు ఇందుకు కారణమయ్యాయి
ఒమిక్రాన్ భయాలు కొనసాగుతున్నా స్టాక్ మార్కెట్లు ఇటీవలి నష్టాల నుంచి తేరుకున్నాయి. గురువారం సెషన్లో సూచీలు లాభాలను నమోదు (Stocks Closing bell) చేశాయి.
స్టాక్ మార్కెట్ బుధవారం వరుసగా మూడో రోజు లాభపడింది. సెన్సెక్స్ 353.28 పాయింట్లు పెరిగి 41,142.66 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో 41,177 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ 109.50 పాయింట్లు పెరిగి 12,089.15 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 12,098 పాయింట్లకి చేరుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.