Spicy Potato Fry Recipe: స్పైసీ పొటాటో రోస్ట్ గురించి మీకు తెలుసుకోవాలని ఉందా? ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఇష్టమైన స్నాక్ లేదా సైడ్ డిష్. ముఖ్యంగా ఇందులో ఉపయోగించే మసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Potato Health Benefits: బంగాళదుంపను క్రమం తప్పకుండా ఆహారాల్లో తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Potato Side Effects: అతిగా బంగాళాదుంపలను తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులకు దారీ తీసే ఛాన్స్ ఉంది. కాబట్టి అతిగా తీసుకోకపోవడం చాలా మంచిది.
Health Benefits: కూరగాయల్లో అత్యధికంగా తినేది బంగాళదుంప. ఇందులో ఎలాంటి సందేహమే అవసరం లేదు. ఆరోగ్యపరంగా మంచి పౌష్ఠిక ఆహారమిది. కూరల రూపంలోనే కాకుండా ప్యాకేజ్ ఫుడ్స్ రూపంలో కూడా బంగాళదుంపకు ఆదరణ పెరుగుతోంది.
Skin Care Tips: ఆరోగ్య పరిరక్షణ ఎంత మఖ్యంగా బాహ్య ఆరోగ్యాన్ని రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రధానంగా చర్మ సంరక్షణ కీలకమైంది. చర్మంపై ఏర్పడే వివిధ రకాల మచ్చలతో చాలా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అయితే ఈ సమస్యలకు సులభంగానే చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Skin Allergies: చర్మ సంరక్షణ చాలా అవసరం. లేకపోతే చర్మంపై పడే మచ్చల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే ప్రకృతిలో లభించే పదార్ధాలతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
Potato Side Effect: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు బంగాళాదుంప తినొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Diabetes: మధుమేహం చాలా తీవ్రమైన వ్యాధి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చు. ఇతర వ్యాధులకు దారి తీయవచ్చు. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా డయాబెటిస్ నియంత్రించుకోవచ్చు.
Radish Side Effects: రాతి పూట ముల్లంగిని రాత్రి పూట తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని రాత్రి పూట అతిగా తినడం వల్ల పొత్తికడుపు నొప్పి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఎముక వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Potato Benefits: ఆధునిక జీవనశైలిలో ప్రధానంగా కన్పించే సమస్య స్థూలకాయం. స్థూలకాయాన్ని తగ్గించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సరైన హోమ్ రెమిడీస్ పాటిస్తే సులభంగా తగ్గించుకోవచ్చు కూడా. ఆ చిట్కాలేంటో చూద్దాం..
Potato Side Effects: మనలో చాలా మంది బంగాళదుంపలను ఇష్టంగా తింటుంటారు. కానీ, వాటిని అధికంగా తినడం వల్ల అనేక అనారోగ్యాలు దరిచేరుతాయని మీకు తెలుసా? అవేంటో మీరే తెలుసుకోండి.
Facepack: అంతర్గత ఆరోగ్యమే కాదు బాహ్య సౌందర్యం కూడా చాలా ముఖ్యం. అందుకే ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లు, కాయగూరలతో బాహ్య సౌందర్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవచ్చు.అదెలాగంటే..
Health Tips:ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లు, కాయగూరలతో అంతర్గత ఆరోగ్యమే కాదు..బాహ్య సౌందర్యాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చు. నిగనిగలాడే చర్మసౌందర్యం, మృదువైన స్కిన్ కావాలంటే ఇలా చేయాల్సిందే అంటున్నారు బ్యుటీషియన్స్.
దీపేష్ కుకింగ్ స్కిల్స్ వీడియో వైరల్ (Fast food cooking videos) అవడంతో దీపేష్ గురించి తెలుసుకున్న వాళ్లంతా అతడిని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. మనం ఏదైనా చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఉంటే.. అసాధ్యం కానిది అంటూ ఏదీ లేదని దీపేష్ నిరూపిస్తున్నాడని కొంతమంది అభినందిస్తే.. ఆత్మవిశ్వాసంతో (Confidence levels) ముందడుగేస్తే.. ప్రపంచం నీ ముందు తల వంచి సలాం కొడుతుందని ఇంకొందరు దీపేష్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
మీరు ఎప్పుడైనా ఆలూ జ్యూస్ తాగారా (Potato Juice)? తాగలేదంటే ఇకపై అలూ జ్యూస్ తాగడం ప్రారంభించండి. ఎందుకంటే దీని వల్ల మీకు ఎన్నో ఆరోగ్యపరమైన (Health ) లాభాలు కలుగుతాయి. ప్రతీ ఇంట్లో సులభంగా లభిస్తుంది కాబట్టి మనం ఆరోగ్యవంతులు అవ్వడానికి చేసే ప్రయత్నం మరింత సులభతరం అవుతుంది ఇక..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.