Best Personal Loan Options: మీరు పర్సనల్ లోన్ తీసుకునే ప్లాన్ లో ఉన్నారా. అది కూడా తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకుల కోసం సెర్చ్ చేస్తున్నారా. అయితే ఈ స్టోరీ మీకోసమే. తక్కువ వడ్డీరేట్లలో పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తున్న బ్యాంకుల గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
Personal Loan: బయట ప్రైవేటు రుణాల కన్నా కూడా బ్యాంకుల్లో తీసుకునే పర్సనల్ లోన్స్ చాలా సేఫ్ అని నిపుణులు చెబుతుంటారు. అయితే బ్యాంకుల్లో పర్సనల్ లోన్స్ తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు పెద్ద ఎత్తున డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అలాంటి టెక్నిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Credit Card vs Personal Loan: లోన్ తీసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ముందుగా గుర్తుకువచ్చేది బ్యాంక్ లోన్. ప్రైవేట్ లోన్ కూడా తీసుకోవచ్చు. వీటితోపాటు క్రెడిట్ కార్డుతో లోన్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాల లోన్స్ మనం తీసుసుకుంటాము. అయితే క్రెడిట్ కార్డ్ లోన్ వర్సెస్ పర్సనల్ లోన్ ఈ రెండింటిలో ఏది బెస్ట్. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Personal loan Interest Rates: ఇటీవలి కాలంలో పర్సనల్ లోన్లకు డిమాండ్ అధికమైంది. ఎప్పటికప్పుడు అత్యవసరంగా వచ్చి పడే ఆర్ధిక అవసరాల్ని తీర్చుకునేందుకు వ్యక్తిగత రుణాలు బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నాయి. అయితే ఏ బ్యాంకులు ఎంత వడ్డీ వసూలు చేస్తున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం.
What is credit score, Interesting Facts About Credit Score: ఇటీవల కాలంలో క్రెడిట్ స్కోర్ గురించి చాలామందికి ఒక రకంగా అవగాహన ఏర్పడినప్పటికీ... కొంతమందిలో మాత్రం క్రెడిట్ స్కోర్ గురించి ఇప్పటికీ సరైన అవగాహన లేక ఏదైనా రుణం కోసం బ్యాంకులకు వెళ్లి క్రెడిట్ స్కోర్ విషయంలో ఇబ్బందులు పడుతుంటారు.
CIBIL Score Impacts On Your Personal Loan Interest Rates: పర్సనల్ లోన్‌కి మాత్రమే కాదు.. మీరు ఎలాంటి లోన్ కోసం అప్లై చేసినా.. బ్యాంకులు మీ సిబిల్ స్కోర్‌ని చెక్ చేస్తాయి. సిబిల్ స్కోర్ విషయంలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. లోన్స్ వడ్డీ రేట్లపై సిబిల్ స్కోర్ ప్రభావం ఉంటుందా ? సిబిల్ స్కోర్‌ని బట్టి బ్యాంకులు వడ్డీ రేటు నిర్ణయిస్తాయా అనేది కొంతమందికి కలిగే సందేహం.
Interesting Facts About CIBIL Score : క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అనేది సిబిల్ స్కోర్ పడిపోవడంలో ఒక ముఖ్యమైన అంశం. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటే ఏంటంటే.. మీ క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా ఉపయోగిస్తే మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో భారీగా పెరిగిపోతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం ఈ కథనం పూర్తిగా చదవండి.
SBI personal loan, Zero processing fees : పర్సనల్ లోన్లపై ప్రత్యేక రాయితీలను అందిస్తోంది ఎస్బీఐ. అలాగే ఎంతో స్పీడ్‌గా లోన్లను మంజూరు చేస్తుంది. ఇందుకోసం బ్యాంక్‌కు కూడా వెళ్లకుండా ఆన్లైన్లోనే ప్రాసెస్ మొత్తం పూర్తి చేయొచ్చు. అంతేకాదు లోన్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు.
CIBIL score required for personal loan: పర్సనల్ లోన్ ... సీజన్స్‌తో, సంక్షోభాలతో, సమస్యలతో సంబంధం లేకుండా డబ్బు అవసరమైన వారిని ఆదుకునేది ఏదైనా ఉందా అంటే అది బ్యాంకులు ఇచ్చే పర్సనల్ లోన్స్ ( Personal Loans ) అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. చిన్న చిన్న అవసరాల నుంచి మొదలుకుని పెద్ద పెద్ద అవసరాల వరకు, పెళ్లి లాంటి శుభకార్యాలు ( Personal loan for wedding ) మొదలుకుని ఇంట్లో ఏదైనా వస్తు సామాగ్రి కొనుగోలు చేసే వరకు.. ఆర్థిక అవసరాలు ఎలాంటివి అయినా.. అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది పర్సనల్ లోన్.
వ్యక్తిగత రుణం సులువుగా దొరుకుతుంది. డబ్బు అత్యవసరంగా కావాలనుకునేవారు పర్సనల్ లోన్ వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఎటువంటి ఆస్తిని తనఖా పెట్టవలసిన అవసరం లేకుండా రుణాన్ని పొందచ్చు. ఏదేమైనా, బంగారు రుణం(Gold Load), హోమ్ లోన్లతో పోల్చితే వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది.
కరోనావైరస్ సంక్షోభం, లాక్డౌన్, దాని పర్యవసానాలు సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఓవైపు వ్యాపారం లేక, మరోవైపు నష్టపోయిన వ్యాపారాన్ని తిరిగి వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు నిధులు లేక పెద్ద పెద్ద వ్యాపారవేత్తలే నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిరు వ్యాపారుల సమస్యల గురించి ఇక చెప్పనక్కరే లేదు.
పర్సనల్ లోన్ ... కాలాలతో, సంక్షోభాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ డిమాండ్‌లో ఉండేది ఏదైనా ఉందా అంటే అది పర్సనల్ లోన్ ( Personal Loan ) అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. చిన్న చిన్న అవసరాల నుంచి మొదలుకుని పెద్ద పెద్ద అవసరాల వరకు, పెళ్లి లాంటి శుభకార్యాలు ( Personal loan for wedding ) మొదలుకుని ఇంట్లో ఏదైనా వస్తు సామాగ్రి కొనుగోలు చేసే వరకు.. ఆర్థిక అవసరాలు ఎలాంటివి అయినా.. అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది పర్సనల్ లోన్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.