Mukesh Ambani Family Net Worth: రిలయన్స్ కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అగ్రశ్రేణి సంపన్నులలో ఒకరు. వాళ్ల కుటుంబ ఆదాయాన్ని కూడా అంచనా వేయలేము. అంబానీ కుటుంబం మొత్తం నికర విలువ ఎంత, వాళ్లింట్లో ప్రతి ఒక్కరి వద్ద ఎంత డబ్బు ఉందో తెలుసుకుందాం.
Nita Ambani's stylish look: ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని, రిలయన్స్ ఇండస్ట్రిస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ. ఆమె గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. నీతా అంబానీ తన డ్రెస్సింగ్ తో ఎంతో మందిని ఆకర్షిస్తుంటుంది. ఆమె డ్రెస్సింగ్ కూడా ఎంతో మంది అభిమానులు ఉంటారు. బెంగళూరులో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో నీతా అంబానీ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ తో కూడిన పింక్ బ్లేజర్ ను ధరించి అందర్నీ ఆకట్టుకుంది. నీతా అంబానీ ధరించిన పింక్ బ్లేర్, హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా.
Mukesh Ambani: ఆగర్భ శ్రీమంతుడు, ఆసియా నెంబర్ వన్ ధనవంతుడు ముఖేష్ అంబానీ గురించి ప్రతీ విషయం తెలుసుకోవాలనే కుతూహలం ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఆహారపు అలవాట్లు, కార్లు, అభిరుచుల గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనకు వంట చేసే చెఫ్ గురించి తెలుసుకుందాం.
Nita Ambani gifts Anant Ambani's wife Radhika Merchant: ప్రపంచ కుబేరుడు, ఆసియాలోనే అత్యంత ధనంతుడు అయిన ముకేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి తెలియనవి వారుండరు. ముకేశ్ తోపాటు ఆయన భార్య, పిల్లలు గురించి కూడా అందరికీ తెలుసు. అయితే నీతా అంబానీ తన కోడళ్లకు ఇచ్చిన ఖరీదైన బహుమతులకు గురించి తెలుస్తే మీరు షాక్ అవుతారు.
Nita Ambani Fitness Secret: నీతా అంబానీ పేరు బహుశా తెలియనివారుండరు. ప్రపంచ కోటీశ్వరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ సతీమణి. నీతా అంబానీ 60 ఏళ్ల వయస్సులో కూడా అందంగా నిగనిగలాడుతుంటుంది. షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా ఫిట్నెస్ విషయంలో రాజీ పడదు. ఆమె ఫిట్నెస్ లేదా బ్యూటీ రహస్యమేంటి..
Anant Ambani Income: అంబానీ కుటుంబం ఆస్తుల గురించి తెలుసుకోవాలని కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా ముకేశ్ అంబానీ తర్వాత ఆ కుటుంబంలో అత్యధిక శాలరీ పొందే వ్యక్తి ఎవరో అని కూడా ఆలోచిస్తున్నారా..అయితే అంబానీ కుటుంబ సభ్యుల ఆదాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Radhika Merchant Luck Champ To Mukesh Ambani Family Increase Net Worth Value: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీకి పరిస్థితులు కలిసొచ్చాయి. తన కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహంతో ఆ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిశ్రమలు భారీగా లాభపడ్డాయి. ఆ పెళ్లి రోజు రూ.పది వేల కోట్ల జాక్‌పాట్ తగిలింది.
You Know Nita Ambani Blouse Specialities: దేశవ్యాప్తంగా అనంత్ అంబానీ పెళ్లిపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అందరి కళ్లు అతడి తల్లి ధరించిన జాకెట్ ఎన్నో విశేషాలు కలిగి ఉన్నాయి.
Anant radhika merchant wedding: అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు. ఈ నేపథ్యంలో నీతా అంబానీ బహిరంగంగా క్షమాపణలు చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది.
Nita Ambani beauty tips: నీతా అంబానీ తన విలాసవంతమైన లైఫ్ స్టైల్ తో.. ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటారు. అయితే తాజాగా నీతా అంబాని.. అందం వెనుక ఉన్న ఒక కాస్ట్లీ సీక్రెట్ బయటపడింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో.. తెగ వైరల్ గా నిలిచింది.
Mukesh Ambani Mass Wedding Over 50 Couples These Gifts Given: తన కుమారుడి పెళ్లి సందర్భంగా ముకేశ్ అంబానీ 50 సామూహిక వివాహాలు జరిపించగా.. వారికి కళ్లు చెదిరే రీతిలో వివాహ కానుకలు అందించారు. అవేంటో తెలుసా?
Nita eats Chaat at a local shop: రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. అక్కడ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. తన కుమారుడి పెళ్లి పత్రికను శివాలయంలో అందజేశారు.
Nita Ambani: నీతా అంబానీ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ వయసులో కూడా రెండు పదుల వయసులాగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఆమె బ్యూటీ వెనక ఉన్న సీక్రెట్ మీకోసం..
Mukesh and Nita Ambani Dance: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకలను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనంత్, నీతా అంబానీలు... ప్యార్ హువా హై పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
What is Jio AirFiber: ఈ సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి సందర్భంగా జియో ఎయిర్‌ఫైబర్ సేవలను ప్రారంభించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. దేశంలోని చిట్టచివరి మారుమూల ప్రాంతాల వరకు జియో ఎయిర్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలనేదే తమ లక్ష్యం అని ముఖేష్ అంబానీ స్పష్టంచేశారు.
Nita Ambani make-up artist salary: ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఈ వయస్సులో కూడా ఎంత చురుకుగా వ్యవహరిస్తారో.. అంతే అందంగానూ కనిపిస్తారు. ఫ్యామిలీ ఫంక్షన్స్, బిజినెస్ ప్రోగ్రామ్స్ కి నీతా అంబానీ చాలా చక్కగా రెడీ అవుతారు. అయితే, అందంగా కనిపించే నీతా అంబానినే అందరికీ తెలుసు కానీ ఆమె అందం వెనుక ఉన్నది ఎవరో మాత్రం చాలా మందికి తెలియదు.
Mukesh Ambani becomes Grandfather Now | ప్రపంచ కుబేరులలో ఒకరైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట సంబరాలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తండ్రయ్యాడు. ఆకాశ్ భార్య శ్లోకా ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు తాతయ్య, నానమ్మలు మారినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Akash Ambani And Shloka Blessed With A Baby Boy : ప్రపంచ అపర కుబేరులలో ఒకరైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట సంబరాలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తండ్రయ్యాడు. ఆకాశ్ భార్య శ్లోకా ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.