Parliament Budget Sessions: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గత నెల 31న రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమైంది. అదే రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టారు. అంతేకాదు ఈ నెల 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ చారిత్రకమైనదిగా నిలిచిపోయింది. ఈ బడ్జెట్ లో వేతన జీవులకు భారీ ఊరట కల్పిస్తూ ఏకంగా రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను పరిమితి విధించడంతో ఇది అందరి మన్ననలు అందుకుంది. తాజాగా పార్లమెంట్ ముందుకు నిర్మలమ్మ కీలక బిల్లును తీసుకురాబోతుంది.
Vijay Mallya: విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను బాకీపడినదాని కంటే ఎక్కువ సొమ్మును బ్యాంకులు తన నుంచి రాబట్టుకొన్నాయని ఆరోపించారు. తాను బ్యాంకులకు రూ. 6,200కోట్లు బాకీ ఉన్నానని..తన నుంచి రూ. 10,200కోట్లు బ్యాంకులు రాబట్టుకొన్నాయని తెలిపారు. విజయ్ మాల్యా నుంచి రూ.14 వేల కోట్లు రికవరీ చేసినట్లు పార్లమెంటులో కూడా సమాచారం అందించినట్లు విజయ్ మాల్యా న్యాయవాది తెలిపారు. దీంతో కోర్టు బ్యాంకుల నుండి ఈ సమాధానం కోరింది.
Union Budget 2025: 2025 -26 కేంద్ర బడ్జెట్ చరిత్రలో నిలిచిపోనుంది. ముఖ్యంగా వేతన జీవులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆదాయ పన్ను పరిమితిని భారీగా పెంచడం పెద్ద ఊరట కలిగించే అంశం. అదే విధంగా దేశంలో డిఫెన్స్ , వ్యవసాయం, ఇరిగేషన్ సహా దేశంలో విభిన్న రంగాలకు ఏ మేరకు ఎంత కేటాయించరనే విషయానికొస్తే..
ఎంతో కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్పోరేట్ రంగంలో పనిచేసే వేతన జీవులు తాజాగా కేంద్రం ప్రకటించిన శ్లాబ్ సిస్టంతో ఎంతో లాభపడనున్నారు. తాజాగా పెంచి ఇంకమ్ శ్లాబు పరిమితిని రూ. 8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 ఆర్ధిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. మొత్తంగా ఈ నిర్ణయంతో దాదాపు ప్రతి వంద కుటుంబాల్లో దాదాపు 40 శాతం మంది లాభపడునున్నారు.
Budget 2025: 2025-26 బడ్జెట్ చరిత్రలో నిలిచిపోనుంది. వేతన జీవులతో పాటు సామాన్యులు, రైతులు, పేదలతో పాటు మిడిల్ క్లాస్ వారికి అనుకూలంగా ఈ బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ వాహానాల ధరలు భారీగా తగ్గనున్నాయి.
Union Budget 2025: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ .. ఉదయం 11 గంటలకు లోక్ సభలో 2025-26 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా పలు రంగాలకు ప్రోత్సహాకాలు ప్రకటించారు. ముఖ్యంగా బడ్జెట్ లో సోలార్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కు ప్రత్యేక ప్రోత్సహాకాలు ప్రకటించారు.
Union Budget 2025: దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠ ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. ఉదయం బడ్జెట్ ప్రతులను తీసుకొని రాష్ట్రపతి ని కలిసిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ .. 11 గంటలకు లోక్ సభలో 2025-26 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా నిర్మలా తెలుగు కవి గురుజాడ పదాలను గుర్తు చేసుకున్నారు.
8th Pay Commission in telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఈపీఎఫ్ సభ్యులకు గుడ్న్యూస్. కేంద్ర బడ్జెట్లో 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రకటన ఉండవచ్చు. అదే సమయంలో ఈపీఎప్ కనీస పెన్షన్ 5 రెట్లు చేసే అవకాశాలు లేకపోలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Parliament Budget Sessions: ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి అధికార, ప్రతిక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో సభలు దద్ధరిల్లుతున్నాయి. అంతేకాదు ప్రతిపక్షాలు .. కేంద్ర బడ్జెట్ పై పెదవి విరవడంతో పాటు నరేంద్ర మోడీకి కౌంటర్ ఇచ్చేలా పార్లమెంట్ లో వ్యూహాలు రచిస్తున్నాయి.
Union Budget 2024 Updates: నరేంద్ర మోదీ మూడో దపా ప్రభుత్వంలో తొలి బడ్జెట్ ఇవాళ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ లో వివిధ వర్గాల కోసం వేర్వేరు ప్రకటనలు చేశారు. మొత్తానికి ఆ ప్రకటనల ప్రభావం సామాన్యుడిపైనే పడనుంది.
Union Budget 2024 Updates: నిర్మలమ్మ బడ్జెట్లో ట్యాక్స్ పేయర్లకు ఆశించిన ప్రయోజనం పెద్దగా లభించలేదు. ట్యాక్స్ స్లాబ్ మార్పులు, స్వల్పంగా స్టాండర్డ్ డిడక్షన్ పెంపు మినహాయ మరే ఇతర ప్రయోజనాలు చేకూరలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Union Budget 2024: 2024 -25 ఎనిమిది నెలలకు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ తో ఏపీ, బిహార్, ఈశాన్య రాష్ట్రాలకు పలు వరాల ఝల్లు కురిపించిన నిర్మలమ్మ.. ఉద్యోగులకు స్వల్ప ఊరట కలిగించేలా
ఆదాయ పన్ను స్లాబులు ప్రకటించారు.
Union Budget 2024 Updates: కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కాస్త ప్రాధాన్యత దక్కినట్టే కన్పిస్తోంది. బడ్జెట్ లో ఏపీ రాజధాని అభివృద్ధి, రాయలసీమ వెనుకబాటుతనం, పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన ఇందుకు కారణం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Railway Ticket Discount: రేపు జూలై 23న కేంద్ర బడ్జెట్ ఉంది. ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ పై చాలామంది ఆశలు పెట్టుకున్నట్టే సీనియర్ సిటిజన్లు కూడా గంపెడాశలు పెట్టుకున్నారు. అటు నిర్మలా సీతారామన్ సైతం గుడ్ న్యూస్ విన్పించవచ్చని తెలుస్తోంది.
Union Budget 2024: కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ట్యాక్స్ పేయర్లకు శుభవార్త అందవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు గుడ్న్యూస్, దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్లు నెరవేరబోతున్నాయి. ఇకపై బ్యాంకు ఉద్యోగుల జీతం భారీగా పెరగడమే కాకుండా వారానికి 5 రోజుల పనిదినాలు అమలు కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Railway Projects: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఊరట కల్గించే అంశమిది. మద్యంతర బడ్జెట్ రైల్వే కేటాయింపుల్లో ఏపీకు ప్రాధాన్యత లభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
2024 Budget On Health Sector: ఈ ఏడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారీ అంచనాల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా మధ్యంత బడ్జెట్ను ప్రవేశపెట్టారు. లోక్సభ ఎన్నికల అనంతరం ఏర్పడి కొత్త ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే ఈసారి మధ్యంతర బడ్జెట్లో పెద్దగా ప్రకటనలు చేయలేదు కానీ.. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఆరోగ్య రంగానికి సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు.
Budget 2024: పేద, మధ్య తరగతి ప్రజలు సొంతింటి కల సాకరం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించబోతుంది. తాజాగా బడ్జెట్ లో దీనిపై ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
Employees Leaves: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేయనుంది. ఉద్యోగుల సెలవుల్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.