Central Government Employess: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కొలువు దీరిన నరేంద్ర మోడీ సర్కార్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తిస్తోంది. అంతేకాదు వాళ్లకు చెల్లించాల్సిన టీఏ, డీఏలను ఎప్పటి కప్పుడు ఇస్తూ వారి అండగా ఉంటోంది. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు మరో ఊహించని సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయి. .
Long Term Investment: కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2024-25లో తీసుకువచ్చిన LTCG కాలిక్యులేషన్ లో మార్పులు ప్రకటించారు. కొత్త రూల్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తేదీ 2024 జులై 23వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ రూల్స్ అమలు చేసే తేదీని ఇప్పుడు పొడిగిస్తున్నారు. దీంతో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై భారీగా ఆదా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. LTCG, ఇండిక్సేషన్ మార్పులను వచ్చే ఏడాదికి వాయిదే వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
8th Pay Commission Latest Updates: 7వ వేతన సంఘం 2014లో ప్రకటించి 2016లో అమల్లో తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఈ సారి బడ్జెట్ లో కేంద్రం 8వ వేతన సంఘం ప్రకటిస్తుందని ఆశగా ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. తాజాగా 8వ పే కమిషన్ పై కేంద్ర కీలక నిర్ణయం తీసుకోబోతుందా అంటే ఔననే అంటున్నాయి కేంద్ర ఆర్ధిక శాఖ వర్గాలు.
National Pension Sceme: మూడు రోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను లోక్ సభలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేశారు. అందులో నేషనల్ పెన్షన్ స్కీమ్ పథకంలో పలు మార్పులు చేశారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు మీ కోసం..
Telangana Budget 2024: తెలంగాణ ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టింది. రూ. 2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అయితే, ఎప్పటి మాదిరి ఈ సారి కూడా రైతులకు పెద్దపీట వేసింది తెలంగాణ ప్రభుత్వం.
Stock Market Gold: స్టాక్ మార్కెట్లో జువెలరీ స్టాక్స్ అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇస్తున్నాయి. ముఖ్యంగా నిన్నటి (మంగళవారం) బడ్జెట్ ప్రకటనతో నిర్మల సీతారామన్.. బంగారం, వెండి ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకం ఆరు శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా జువెలరీ స్టాక్స్ అన్నీ కూడా లాభాల బాట పడ్డాయి.మీరు కనుక జువెలరీ స్టాక్స్ పైన లుక్ వెయ్యాలనుకుంటే.. ఏ స్టాక్స్ పైన మీరు దృష్టి సారించవచ్చో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
What is NPS Vatsalya Scheme: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2024ను ప్రవేశపెడుతూ..చిన్నారులకోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. ఈ బడ్జెట్ లో పలు అంశాలను ప్రస్తావిస్తూ..ఎన్పీఎస్ వాత్సల్య పథకం గురించి వెల్లడించారు. మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు, సంరక్షకుల సహకారం కోసం ఎన్‌పిఎస్-వాత్సల్య రూపంలో ఒక పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో ఎలా పొదుపు చేయాలి?పిల్లలు పెద్దయ్యాక ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Mudra Loan: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024 బడ్జెట్లో మహిళలకు అదిరిపోయే శుభవార్తను అందించింది. మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేశారు. వారి స్వయం అభివృద్ధి కోసం అనేక కొత్త పథకాలను ప్రారంభించారు. ఈ పథకాలతో మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి. బడ్జెట్లో ముద్రారుణ పరిమితిని రూ. 20లక్షలకు పెంచారు.
Union Budget Announcement 2024 Live In Telugu: లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మోదీ 3.O బడ్జెట్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎవరిపై వరాల జల్లు కురిపించనున్నారు..? ఈ బడ్జెట్ ఎవరికి మోదం..? ఎవరికి ఖేదం..? లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి..
Stock Market:బడ్జెట్ కు ముందు స్టాక్ మార్కెట్ ఆశాజనకంగా ఉంది. ఉదయం 9గంటల సమయంలో సెన్సెక్స్ 75 పాయింట్ల లాభంతో 80, 557 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 24,524 వద్ద ట్రేడ్ అవుతోంది.
Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అయి ఉంటే మాత్రం.ప్రముఖ స్టాక్ మార్కెట్ నిపుణులు ఆనంద్ రాఠీ సెక్యూరిటీస్‌కి చెందిన సిద్ధార్థ్ సెడానీ,LKP సెక్యూరిటీస్‌కి చెందిన కునాల్ షా రికమెండ్ చేసిన రెండు స్టాక్స్ పై మీరు ఓ కన్నేయండి. ఈ స్టాక్ రికమండేషన్ వెనుక ఉన్న కారణాలను తెలుసుకుందాం.
Budget 2024:ఈసారి కేంద్ర బడ్జెట్లో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం కనిపిస్తోంది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అటల్ పెన్షన్ యోజన విషయంలో కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేయనున్నారు.వీటిలో ప్రధానంగా పెన్షన్ గ్యారంటీ మొత్తాన్ని రూ.10 వేల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. ఎన్నికల తర్వాత ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి ఈ బడ్జెట్లో వ్యవసాయానికి పెద్ద పీట వేసి అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫర్టిలైజర్ కంపెనీల షేర్లపై ఓ కన్నేసి ఉంచాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Train Ticket Price concession In Budget: సీనియర్ సిటిజెన్లకు కల్పించే ఈ రాయితీ మళ్లీ కల్పించాలని చాలామంది డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. అయితే, ఇండియన్ రైల్వేకు మళ్లీ భారంగా మారుతుంది. 2019-20 వరకు రూ. 59,837 కోట్లు టిక్కెట్ ధరలో రాయితీ ఇచ్చామని 2023 డిసెంబర్లో రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ వివరించారు.
Budget 2024: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరించాలి అని ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వ ఉద్యుగులు కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే, దీన్ని పునరుద్ధరించలేం కానీ కొన్ని మార్పులు చేసి పదవీ విరమణ పొందిన చివరి నెలలో ఎంత జీతం పొందుతారో దానికి సగం జీవితకాలం పెన్షన్‌గా హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Union Budget 2024: కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ట్యాక్స్ పేయర్లకు శుభవార్త అందవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Budget 2024: సాధారణంగా ఇది పదవీవిరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. 2014 సెప్టెంబర్ 1 వరకు ఈ పరిమితి రూ. 6500 ఉండేది. ఆ తర్వాత నుంచి రూ. 15,000 పీఎఫ్ కంట్రిబ్యూషన్ గరిష్ట పరిమితిగా చేశారు.
Telangana Budget: కొత్తగా ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ బడ్జెట్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రజలకు ఆరు గ్యారంటీలు దక్కవని చెప్పారు. ప్రజలు వాటిపై ఆశలు పెట్టుకోవద్దని సూచించారు.
AP Railway Budget Allocation: ఏపీలోని రైల్వే ప్రాజెక్ట్‌లపై కేంద్రం పెద్దగా కనికరం చూపలేదు. రూ.వెయ్యి నుంచి అత్యధికంగా రూ.10 లక్షల వరకు కేటాయింపులు జరిపింది. ముఖ్యంగా గుంటూరు-విజయవాడను అనుసంధానిస్తూ మొదలైన అమరావతి రైల్వే లైన్‌కు కేవలం రూ.1000 కేటాయించడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.