Darshan Thoogudeepa Manager Sridhar Suicide In Hero Farmhouse: కన్నడ సినీ పరిశ్రమలో చాలెంజింగ్ స్టార్ దర్శన్ వివాహేతర సంబంధం కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా అతడి మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.
ఎక్కడైనా చిన్న చిన్న దొంగతనాలు, చోరీలు చూసి ఉంటారు.. కానీ ఏకంగా బస్సు స్టాప్ చోరీ అయిన ఘటన ఎక్కడైన చూసారా..? అవును అసెంబ్లీకి 1 కిలో మీటర్ దూరంలో ఉన్న బస్సు షెల్టర్ చోరీకి గురైంది. ఆ వివరాలు..
మహిళల్లో కొంత మంది డబ్బు సంపాదించటం కోసం ఎంత ఘోరానికి అయినా తలపడుతున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో వీరి హల్ చల్ ఎక్కువగా ఉంది. అబ్బాయిలు ఈ హానీ ట్రాప్ లలో చిక్కుకొని భారీగా నష్టాలని చవి చూస్తున్నారు.
కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ విశ్రాంతి లో ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇపుడు తిరిగొచ్చిన పంత్.. సిక్సర్ ల మోత మోగిస్తున్నాడు. 77 వ స్వాతంత్రం దినోత్సవం రోజున ఏర్పాటు చేసిన జెఏఎస్ డబ్ల్యు ఫౌండేషన్ నిర్వహించిన క్రికెట్ టోర్నీలో ఆటలో పాల్గొన్నాడు.
Bangalore Man Fund Wife With Boy Friend: బెంగుళూరులో ఓ మహిళ బాయ్‌ఫ్రెండ్‌తో హోటల్ ఉండగా.. భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కారు జీపీఎస్ ఆధారంగా ట్రేస్ చేసి ఇద్దరు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Swathi Sathish: కొందరు అందంపై మోజుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు సినీ ప్రపంచంలో చోటుచేసుకుంటున్నాయి. అందం కోసం సర్జరీలు చేసుకుని ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు.
Sunil Gavaskar on DK: టీమిండియా ప్లేయర్ దినేష్ కార్తీక్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో జోరు కొనసాగించిన అతడు తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో వీరవిహారం చేశాడు. కేవలం 27 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు.
Kannada Actor Ramya: సెలబ్రెటీలకు వేధింపులు ఆగడం లేదు. సోషల్ మీడియా వేదికగా కొందరు అసభ్యకరంగా ప్రవరిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటననే నటి రమ్యకు ఎదురైంది.
CM Kcr comments: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ జోరు పెంచారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.
CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు నేతలతో మంతనాలు జరిపారు. తాజాగా బెంగళూరుకు వెళ్లిన సీఎం కేసీఆర్..మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు.
CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే పలు దఫాలుగా కీలక నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రత్యామ్నాయ కూటమిపై మంతనాలు జరిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.