Liquor culture in Telangana: ఈ మధ్యకాలంలో.. సందర్భం ఏదైనా సరే మద్యం తాగాల్సిందే అన్నట్టుగా ప్రతి ఒక్కరు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా మిగతా రాష్ట్రాలతో.. పోల్చుకుంటే తెలంగాణలో ఈ కల్చర్ బాగా ఎక్కువైపోయింది. ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మద్యం సేవిస్తూ.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు సమాచారం.
Obscene Dance: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అశ్లీల నృత్యాలు చేసిన ఘటన కోనసీమ జిల్లాలో హల్చల్ చేస్తోంది. మండపేట పట్టణంలోని ఓ లేఔట్ లో రేవు పార్టీ జరిగినట్టుగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.
After New Wishes To Girl Youth Commits Suicide News Viral: కొత్త సంవత్సరం వేళ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. కేవలం అమ్మాయికి శుభాకాంక్షలు చెప్పాడని దాడి చేయడంతో.. ఆ బాధతో యువకుడు ప్రాణం తీసుకున్న సంఘటన తెలంగాణలో సంచలనం రేపింది.
Drunk girl video: రోడ్డు మీద యువతి తప్పతాగి హల్ చల్ చేసింది. ఆమెను తీసుకెళ్లేందుకు బాయ్ ఫ్రెండ్ కూడా చాలా కష్టపడాల్సి వచ్చినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.
Sai Pallavi at puttaparthi: హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం పుట్టపర్తి సత్య సాయి బాబావారిని దర్శనం చేసుకున్నట్లు తెలుస్తొంది. భక్తుల మధ్యలో సామాన్య భక్తురాలిగా ధ్యానంచేస్తు, భజనలు చేశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి.
Drunken man video: మన్యం జిల్లాలో మందుబాబు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో కరెంట్ వయర్ల మీద పడుకుని రచ్చ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Happy New Year 2025 Send These Wishes To Your Friends: కాల గర్భంలో కలిసిపోయిన 2024కి వీడ్కోలు పలికి కోటి ఆశలతో 2025కు యావత్ మానవాళి స్వాగతం పలికింది. కొత్త సంవత్సరం సందర్భంగా మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలిపి వార ఆనందంలో భాగమవ్వండి.
Telangana: కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. మరి కొద్ది గంటల్లో 2024కు వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకనున్నారు. ఈ క్రమంలో ఇవాళ రాత్రి హైదరాబాద్ నగరంలో భారీ ఆంక్షలు, డ్రంక్ అండ్ డ్రైవ్ నిఘా కొనసాగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
New Year Public Holiday 2025: తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. న్యూ ఇయర్ గిఫ్ట్ గా జనవరి ఒకటి పబ్లిక్ హాలిడే గా ప్రకటించింది. దీంతో అన్ని స్కూల్లు, కాలేజీలు, ఆఫీసులకు ఈరోజు సెలవు రానుంది. దీంతో ప్రారంభంలోనే విద్యార్థులకు మరో సెలవు కూడా వచ్చేసింది. న్యూ ఇయర్ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకునే అవకాశం దొరికింది..
Big Alert To December 31st Night: కొత్త సంవత్సరం వేళ ప్రజలకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. నగరంలోని ఫ్లైఓవర్లన్నింటిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా అడుగడుగునా నిఘా ఉంచుతామని పేర్కొన్నారు.
Sobhita Naga Chaitanya New Year Celebrations: ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రిటీల జాబితాలో నాగచైతన్య శోభితాలు కూడా ఉన్నారు. డిసెంబర్ 4న వీరి పెళ్లి వైభవంగా అన్నపూర్ణ స్టూడియో వేదికగా జరిగింది. అయితే ఈ కొత్త జంట ఈ ఏడాది కొత్త సంవత్సరం వేడుకలను ఎక్కడ జరుపుకుంటున్నారో అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
New year celebrations 2025: కొత్త ఏడాది సెలబ్రేషన్స్ వేళ ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో జనవరి 1న హలీడేలేదని కూడా ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
New Year 2025 Strict Rules: కొత్త ఏడాది అతి దగ్గరలో ఉంది. మరో ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కొత్త ఏడాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 అవ్వగానే యువత లౌడ్ స్పీకర్లు, పటాకులు కాల్చడం వంటివి చేస్తుంటారు. అయితే, పోలీసులు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.