Shani Graha Effect: నవగ్రహాలలో శనిశ్వరుడు అత్యంత శక్తివంతమైన గ్రహంగా చెప్తుంటారు. కానీ ఆయన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటారు. ఆయన చల్లని చూపులు ఉంటే.. కానీ పనంటు ఉండదంటారు.
New year Special: టాలీవుడ్లో కొత్త సినిమా పోస్టర్లతో న్యూ ఇయర్ సందడి మొదలైంది. దేవర నుంచి కూడా కొత్త పోస్టర్ రిలీజైంది. ఇందులో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. అంతేకాకుండా గ్లింప్స్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.
Hyderabad: న్యూ ఇయర్ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు యూత్ రెడీ అయింది. ఈ క్రమంలో ఈరోజు రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహించనున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
New Year Celebrations: న్యూ ఇయర్ వేడుకలకు ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా..? బెస్ట్ లోకేషన్స్ కోసం వెతుకుతున్నారా..? మన దేశంలో బడ్జెట్లో ఉల్లాసంగా గడిపే ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.
PAK Bans New Year Celebrations: పాకిస్థాన్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై నిషేధం విధించినట్లు ఆ దేశ తాత్కలిక ప్రధాని అన్వర్-ఉల్-హక్ కకర్ ప్రకటించారు. పాలస్తీనాకు మద్దతుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజలు న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని కోరారు.
New Year 2024: కొత్త సంవత్సరం రాబోతుంది. ప్రతి ఒక్కరూ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకోవడానికి ఏదైనా కొత్త ప్లేస్ కు వెళ్లే బాగుంటుందనుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ స్టోరీ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.