EPF New Rules: ఈపీఎఫ్ ఖాతాదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్ సేవింగ్స్ పై వడ్డీ క్యాలిక్యులేట్ చేసే విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. దీంతో సభ్యులు మరిన్ని ప్రయోజనాలు పొందనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం..అంతకుముందు నెల చివరి వరకు మాత్రమే కాదు..చివరి సెటిల్ మెంట్ తేదీ వరకు సేకరించిన బ్యాలెన్స్ పై వడ్డీ చెల్లించనున్నారు. ఈ సర్థుబాటుతోసభ్యులు డబ్బును విత్ డ్రా చేసుకొనేటప్పుడు సేవింగ్స్ కి పూర్తి విలువ పొందుతారు.
December 1 New Rules: మరో నాలుగు రోజుల్లో నవంబర్ నెల ముగిసి డిసెంబర్ ప్రారంభం కానుంది. ప్రతి నెలా కొన్ని కొన్ని అంశాల్లో మార్పులు చేర్పులు వస్తుంటాయి. అదే విధంగా డిసెంబర్ 1 నుంచి కొన్ని కీలక నియమాలు అమల్లోకి రానున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Post Office Scheme: ఈ దీపావళి పర్వదినం సందర్భంగా పోస్టాఫీసులో పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ ఖాతా తెరుస్తున్నారా? ఈ కేంద్ర ప్రభుత్వ స్కీములో పెట్టుబడి ప్రారంభించే ముందే ఇటీవలే మారిన మూడు నిబంధనలు కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే నష్టపోయే ఛాన్స్ ఉంది. ఆ నిబంధనలు ఏంటో తెలుసుకుందాం.
February New Rules: వచ్చే నెల నుంచి చాలా మారుతున్నాయి. ముఖ్యంగా డబ్బులకు సంబంధించిన వ్యవహారాల్లో మార్పులు రానున్నాయి. ఎన్పీఎస్ నుంచి ఫాస్టాగ్ వరకూ కన్పించే మార్పుల గురించి తెలుసుకుందాం.
అక్టోబరు 1 నుండి బర్త్ సర్టిఫికేట్ లో మార్పులు చేయనున్నారు. ఇక ఆధార్ కార్డుకు ఎంత ప్రాధాన్యం ఉందో.. అంతే ప్రాధాన్యత బర్త్ సర్టిఫికేట్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం సవరించిన కొత్త చట్టం అక్టోబరు 1 నుంచి అమలులోకి సమాచారం.
EV 2 Wheeler Prices Hike: జూన్ 1వ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనం మరింత ఖరీదు అయింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిపోయాయి. అదేవిధంగా బ్యాంక్ నిబంధనల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి.
Rules Change from June 2023: జూన్ నెల నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధరను తగ్గించడంతో ఈసారి ఎల్పీజీ సిలిండర్ ధరలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూన్ 1వ నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనున్నారు.
Financial Rules Changing From 1st April: ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలోనే మార్చి 31వ తేదీలోపు కచ్చితంగా కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. మారనున్న రూల్స్ ఏంటి..? ఆలోపు మనం చేయాలి..? పూర్తి వివరాలు ఇవే..!
New Rules From 1st January 2023: కొత్త ఏడాది సరికొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాహనాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. పోస్టాఫీసు స్కీమ్‌లో పెంచిన వడ్డీ రేట్లు రేపటి నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. పూర్తి వివరాలు ఇలా..
Important Changes Form November 1: నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. గ్యాస్ సిలిండర్ పెరిగే ఛాన్స్ ఉండగా.. దేశవ్యాప్తంగా పలు రైళ్ల టైమింగ్స్ మారే అవకాశం కనిపిస్తోంది.
Driving licence new rules: డ్రైవింగ్ లైనెస్సె తీసుకోవాలనుకుంటున్నారా ? అయితే గుడ్ న్యూస్. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి.. అవి ఏవంటే ?
Changes from April 1: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నేటితో ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రానున్న కీలక మార్పుల గురించి ఇప్పుడు చూద్దాం.
డిసెంబర్ 1 వ తేదీ. దైనందిక జీవితంలో కొత్త మార్పులు రానున్నాయి. రోజువారీ వ్యవహారాల్లోనే కాకుండా కీలకమైన అంశాల్లో కొత్త నిబంధనలు అమల్లో రానున్నాయి. ఆ కొత్త నిబంధనలేంటనేది తెలుసుకుందాం.
New rules for social media, digital and OTT platforms: ఓటిటి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్టు కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ స్పష్టంచేశారు. మూడు అంచెల నియంత్రణ విధానం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రులు తెలిపారు.
ఈ అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వం ఎన్నో రూల్స్ లో మార్పులు చేయనుంది. ఇందులో పలు మార్పులు మీ పర్సుపై ప్రభావం చూపనున్నాయి. అందుకే వాటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.