Nandamuri Balakrishna Unstoppable Show With Naveen Polishetty And Sreeleela: బుల్లితెరలో బాలయ్య పండుగ నడుస్తోంది. అన్‌స్టాపబుల్ షోతో బాలకృష్ణ ఇంటిల్లిపాదిని అలరిస్తున్నాడు. ఈ షోలో భాగంగా జాతిరత్నం, కిస్సిక్ పిల్లతో వచ్చేందుకు బాల సిద్ధమయ్యాడు. నవీన్ పోలిశెట్టి, శ్రీలీలతో చేసిన ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుందని షో నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదలైన చేసిన ఫొటో వైరల్‌గా మారింది.
Naveen Polishetty: ఆ మధ్య చిన్న యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న నవీన్ పోలిశెట్టి.. మళ్లీ ఇపుడు కోలుకొని రంగంలోకి దిగాడు. అంతేకాదు ది కింగ్ అఫ్ ఎంటర్ టైన్మెంట్ పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి తాజాగా ‘ఇండియన్ ఐడల్ సీజన్ 3’లో సందడి చేసి అభిమానులను అలరించాడు.
Naveen Polishetty Wedding: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.. జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చాలా బాగా దగ్గరయిపోయాడు. గత కొద్దిరోజులుగా సినిమాలకి దూరంగా ఉన్నా.. నవీన్ పలిశెట్టి అమెరికాలో ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి గల కొన్ని కారణాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు మీకోసం..
Naveen Polishetty Health update: నవీన్ పొలిశెట్టి లైఫ్ లో ప్రాబ్లమ్స్ లను ఎలా ఎదుర్కొవాలో తనదైన స్టైల్ లో చేప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Naveen polishetty Bike Accident: నవీన్ పోలిశెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తనదైన ఫన్నీ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు ఈ హీరో. కాగా ఈ హీరోకి.. ఏడాది మార్చిలో బైక్ ఆక్సిడెంట్ జరగగా.. తాజాగా మీడియా ముందుకు వచ్చి ఇప్పుడిప్పుడే కోలుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటూ తెలిపాడు నవీన్ పోలిశెట్టి.
Naveen Polishetty: జాతిరత్నాలు ఫెమ్ నవీన్ పొలిషెట్టీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఆయన అమెరికాలో లో షూటింగ్ కోసం వెళ్లారు. ఈ క్రమంలో బైక్ మీదనుంచి పడగా తీవ్రగాయలయ్యాయి.
Naveen Polishetty Upcoming Movies: నవీన్ పొలిశెట్టి సినిమా అంటే కచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ మోతాదులోనే ఉంటుంది అని ఫ్యాన్స్ కి గట్టి నమ్మకం. ఇప్పటిదాకా తను చేసిన సినిమాలతో నవీన్ ఎప్పటికప్పుడు ఆ నమ్మకాన్ని నిరూపించుకుంటూనే వచ్చాడు. కానీ ఈ మధ్యకాలంలో నవీన్ ఫ్యాన్స్ కి దూరంగా ఉండటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.
Miss Shetty Mr Polishetty Movie: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
Miss Shetty Mr Polishetty: నవీన్ పొలిశెట్టి, అనుష్కా శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను రిలీజ్ చేసింది సదరు ఓటీటీ సంస్థ.
Miss Shetty Mr Polishetty: అనుష్క, నవీన పొలిశెట్టి జంటగా నటించిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. ఈ మూవీ తెలుగు రాష్ట్రాలతోపాటు యూఎస్ లోనూ కాసుల వర్షం కురిపిస్తోంది.
Miss Shetty Mr Polishetty: యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నయా మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేశాడు. తాజాగా ఈ మూవీ థియేటర్లలో రిలీజై విజయవంతంగా నడుస్తోంది.
నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో నవీన్ పోలిశెట్టిని ఇమిటేట్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Dhanush sings Hathavidi Endidi Song: ధనుష్ ఒక స్టార్ హీరోయిన్ కోసం సింగర్ గా అవతారం ఎత్తిన వార్త హాట్ టాపిక్ అవుతోంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో ఆయన ఒక సాంగ్ పాడినట్టు తెలుస్తోంది.
Anjali Arora Tollywood Entry With Navin: కచ్చా బాదాం సాంగ్ కి డ్యాన్స్ చేసి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అంజలి అరోరా ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఆ వివరాలు
Anvitha Ravali Shetty Look: చాలా కాలం ఎదురుచూపుల తరువాత నవీన్ పోలిశెట్టి అనుష్క శెట్టి ఫిలిం నుంచి అనుష్క లుక్ రిలీజ్ అయింది. ఆమె పుట్టిన రోజు సందర్భముగా అభిమానులకు ట్రీట్ ఇచ్చింది సినిమా యూనిట్.
'అనగనగా ఒక రాజు' అంటూ రిలీజ్ చేసిన వీడియోలో రాజు గాడి పెళ్లి అంటూ నవీన్ పొలిశెట్టి చేసే సందడి మాములుగా లేదు. తన డైలాగ్‌లు, ఆహార్యంతో నవ్వులు పంచుతున్నాడు.
Anushka and Naveen Polishetty: టాలీవుడ్ స్టార్ నటి అనుష్క శెట్టితో అప్‌కమింగ్ హీరో నవీన్ పోలిశెట్టి సినిమా ఖరారైంది. సుదీర్ఘ విరామం తరువాత ప్రేక్షకుల ముందుకొస్తున్న అనుష్క శెట్టి సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Jathi Ratnalu movie total collections: నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఇతర ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన జాతి రత్నాలు మూవీ కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. కరోనావైరస్ వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో అనేక ఆంక్షల మధ్య థియేటర్స్ నడుస్తున్నాయి. అయినప్పటికీ అవేవి జాతి రత్నాలు మూవీ కలెక్షన్స్‌పై పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి.
Jathi Ratnalu actor Naveen Polishetty: జాతి రత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఆ సినిమా హీరో నవీన్ పొలిశెట్టికి మరో బంపరాఫర్ వచ్చింది. తన తర్వాతి సినిమాలో అనుష్క శర్మ లాంటి స్టార్ హీరోయిన్ సరసన ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేసే ఛాన్స్ వచ్చింది. నిశ్శబ్ధం మూవీ విడుదలైన తర్వాత Actress Anushka Shetty సైన్ చేసిన తొలి సినిమా ఇదే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.