Jathi Ratnalu Movie Team Visits Tirumala Temple | తాజాగా ఫరియా అబ్దుల్లా ఫొటోలు సైతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. చిట్టి నా బుల్ బుల్ చిట్టి పాట చాలా పాపులర్ అయింది. ఫరియా అబ్దుల్లా ఈ పాటతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకుంది.
Jathi Ratnalu movie, Sreekaram movie, Gali Sampath movie collections: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా విడుదలైన జాతి రత్నాలు, శ్రీకారం, గాలి సంపత్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ కొల్లగొడతాయని ఆయా చిత్రాల నిర్మాతలు భావించారు. మరి వాస్తవ పరిస్థితి ఎలా ఉంది ? ఏ సినిమాకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు అనే విషయంలో బాక్సాఫీస్ వర్గాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Jathi Ratnalu Trailer: జాతి రత్నాలు ట్రైలర్ ఆడియెన్స్‌ని కడుపుబ్బా నవ్విస్తోంది. గతంలో పిట్ట గోడ సినిమాను డైరెక్ట్ చేసిన అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను స్వప్న సినిమా బ్యానర్‌పై మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. Agent Sai Srinivasa Athreya ఫేమ్ నవీన్ పొలిశెట్టి మరోసారి జాతిరత్నాలు సినిమా ద్వారా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'గా థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పొలిశెట్టి. ట్రైలర్‌తో ఎట్రాక్ట్ చేసిన ఈ డిటెక్టివ్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? లేదా అనేది ఈ రివ్యూలోకి వెళ్లిచూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.