మంచి కథ ఉన్న చిన్న సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ఆ కోవకు చెందిన చిత్రమే.. 'మధురపూడి గ్రామం అనే నేను'.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చిత్రించిన ఈ సినిమా అక్టోబర్ 13న విడుదలైంది.. సినిమా ఎలా ఉందంటే.. ?
ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థల తీరుపై.. గురు దేవో మహేశ్వర అంటూ మన ముందుకు వచ్చిన సినిమా 'నీతోనే నేను'. అక్టోబర్ 13న విడుదలైన ఈ సినిమా.. లవ్ స్టోరీనా లేక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమానా..?
విలేజ్ వింటేజ్ డ్రామా, లవ్ స్టోరీలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఇలాంటి తరుణంలో ఓ చక్కటి ప్రేమ కథా చిత్రానికి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇలా అన్ని జానర్లను కలిసి ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన చిత్రం ఏందిరా ఈ పంచాయితీ.
విభిన్నమైన కథనాలతో వచ్చే సినిమా ఎపుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. కిరణ్ అబ్బవరం తీసిన సినిమాలు తక్కువే అయిన మంచి కథ ఉన్న సినిమాలు ఎందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కిరణ్ నటించిన రూల్స్ రంజన్ సినిమా ఎలా ఉందంటే..?
పెద్ద సినిమాలనే కాకుండా.. కథ కథనం బాగుంటే చిన్న సినిమాలు కూడా చాలా పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ప్రేక్షకులను కట్టి పడేసే స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లు ఉంటే అభిమానులు నిరాశపరచరు. ఆ కోవాలో వచ్చిన సినిమానే రుద్రంకోట.. ఈ రోజే విడుదలైన సినిమా ఎలా ఉందంటే.. ?
మంచి మంచి కథలతో వచ్చిన సినిమాలకి ప్రేక్షకుల నుండి ఎప్పటికపుడు ఆదరణ లభిస్తూనే ఉంటుంది. థ్రిల్లర్ జానర్ లో వచ్చిన 'అష్టదిగ్భంధనం' సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుందా.. లేదా అనేది ఇపుడు చూద్దాం!
పెద్ద - చిన్న సినిమాలు అనే కాదు.. కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ప్రేక్షకులని మెప్పిస్తుంది. అలాంటి ఒక- సినిమానే 'తురుమ్ ఖాన్లు'. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రియల్ హీరో బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ ముఖ్య అతిథిగా రావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఈ రోజు విడుదలైన 'తురుమ్ ఖాన్లు' సినిమా ఎలా ఉందంటే..?
పేపర్ బాయ్ సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం అయిన హీరో సంతోష్ శోభన్.. నటనలో మంచి పేరు సంపాదించిన ఇప్పటి వరకు మంచి హిట్ అయితే రాలేదు. కొత్త కొత్త కథలతో ప్రేక్షకులకు ముందుకు వస్తున్న సంతోష్ శోభన్ నటించిన ప్రేమ్ కుమార్ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
శ్రీ కమల్- శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'జిలేబి'. స్వయంవరం, నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసి రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుడు విజయ్ భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. ఆయన కొడుకే ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఈ రోజే విడుదలైన సినిమా ఎలా ఉందంటే..?
నటులు నిర్మాతలుగా.. దర్శకులు నటులుగా మారుతున్న తరుణంలో నటుడు అభినవ్ సర్దార్ నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా మిస్టేక్. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వచించిన మిస్టేక్ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డైరెక్టర్ పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'అలాఇలా ఎలా'. పూర్ణ మెయిన్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా ప్రేమ- మోసం చుట్టూ నడుస్తుంది. ఈ రోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే..??
డైలాగ్ కింగ్ సాయికుమార్, రాజీవ్ కనకాల, ఆదిత్యా ఓం, శ్రీనివాస్ సాయి. ఐశ్వర్య, దీపాలి రాజ్‌పుత్ కీలక పాత్రధారులు రూపొందిన చిత్రం ‘నాతో నేను. జబర్దస్ట్ కమెడీయన్‌గా, మిమిక్రీ ఆర్టిస్ట్ బుల్లితెరపై గుర్తింపు పొందిన శాంతికుమార్ తూర్లపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మరి చిన్న తెరపై కామెడీతో అలరించిన ఆయన వెండితెరపై తన సత్తా చాటాడా లేదా అన్నది తెలుసుకుందాం.
క్రైమ్ థ్రిల్లర్ జానర్లకు ఎప్పుడు మంచి ఆదరణ లభిస్తూనే ఉంది. కొంత మంది ఈ జానర్ సినిమాల కోసమే ఎదురు చూస్తుంటారు. ఆ జానర్ లోనే వచ్చిన సినిమా HER Chapter 1. విడుదలైన ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు
దేశభక్తిపై వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకుల మెప్పును పొందినవే.. ఆ కోవాకి చెందిన సినిమానే భారతీయన్స్. భారతీయలు చైనాకి వెళ్లటం.. దేశం కోసం వారేం చేసారు అనేది కథ.. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు..
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల హావా కొనసాగుతుందని చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. అలాంటి ఒక కథే 7:11 PM.. సినిమా ఎలా ఉందంటే..?
Hello Meera Movie Review సింగిల్ కారెక్టర్‌తో సినిమాను నడిపించడం అంటే మామూలు విషయం కాదు. ఒకే పాత్రను చూపిస్తూ థియేటర్లో జనాల్ని కూర్చోపెట్టడం అంటే అంత సులభమైన పనేమీ కాదు. అయితే హలో మీరా సినిమా వచ్చింది.
Ravanasura Movie Review రావణాసుర మూవీ నేడు థియేటర్లోకి వచ్చింది. మొదటి సారిగా విలన్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించాడు రవితేజ. సుశాంత్, రవితేజ, ఐదుగురు కథానాయికలు కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.