KPHB Colony Residents Protest Against Colony Lands Auction: కేపీహెచ్బీ కాలనీ స్థలాలను వేలానికి పెట్టారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం భూములు అమ్మకానికి పెట్టడంతో కాలనీకి గండం ఏర్పడిందని.. వీటిని కాలనీవాసులతో కలిసి తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
Big Shock To KPHB Colony Residents Govt Ready For Colony Lands Auction: హైదరాబాద్లో కీలకమైన కేపీహెచ్బీ కాలనీలో స్థలాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంతో తీవ్ర వివాదం రాజుకుంది. కాలనీ స్థలాలు ప్రభుత్వం వేలానికి పెట్టడంతో కేపీహెచ్బీ కాలనీకి గండం ఏర్పడింది.
MLA Madhavaram Krishna Rao Fire On Andhra Comments By Congress Leaders: పదేళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో ఆంధ్ర, తెలంగాణ అనే భావం ఏర్పడుతోంది. అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన ఆంధ్ర వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kukatpally Madhavaram Krishna Rao Deny To Survey: సర్వే పేరిట తన నివాసానికి వచ్చిన ఎన్యుమరేటర్లను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్లాస్ పీకారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యక్తిగత వివరాలు అడగడం తప్పని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ఎలా మాట్లాడారో వీడియో చూపిస్తూ వారిని నిలదీశారు.
KT Rama Rao Meets HYDRAA Victim Girl Veda Sri: హైడ్రా కూల్చివేతలతో ఇంటిని కోల్పోవడంతో ఓ చిన్నారి మీడియా ముందు మాట్లాడిన మాటలు అందరినీ కలచివేశాయి. అధికారులు దుర్మార్గంగా ఇంటిని కూల్చివేయడంతో వేదశ్రీ అనే చిన్నారి తన పుస్తకాలు కూడా తీసుకోలేదని బాధపడింది.
Bucchamma Is Not Suicide Revanth Reddy Killed: హైడ్రా పేరుతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మది ఆత్మహత్య కాదని.. రేవంత్ చేసిన హత్య అంటూ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.