Year End 2024: రాజకీయాలైనా, క్రీడలైనా, సినిమా పరిశ్రమ అయినా.. ఈ సంవత్సరం చాలా మంది పెద్ద దిగ్గజాలు ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఈ సెలబ్రిటీల నిష్క్రమణతో లక్షలాది మంది అభిమానులు విషాదంలో మునిగిపోయారు. రతన్ టాటా నుంచి రామోజీ రావు వరకు ఎంతో మంది ప్రముఖ వ్యాపార దిగ్గజాలు ఈ లోకాన్ని వీడారు. ఈ దిగ్గజాల గురించి తెలుసుకుందాం.
Christmas Gift Ideas: క్రిస్మస్ ను ప్రతి ఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహాంగా జరుపుకుంటారు. అయితే.. ఈ పండుగకు చాలా గిఫ్ట్ లు ఇచ్చుకుంటూ సర్ ప్రైజ్ చేస్తుంటారు.
K Kavitha Hot Comments Allu Arjun Issue: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షన్, రివెంజ్ రాజకీయాలు నడుస్తున్నాయని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగమే అల్లు అర్జున్ వివాదం అని పరోక్షంగా ప్రస్తావించారు.
IRAN: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు ఎలాంటి ప్రాక్సీ ఆర్మీ అవసరం లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అన్నారు. తాము రంగంలోకి దిగితే ముసుగు సంస్థలతో అవసరం లేదని హెచ్చరించారు. అమెరికా కిరాయి మూకలుగా పనిచేస్తే అణివేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.
Vinod Film Academy: వినోద్ ఫిల్మ్ అకాడమీ భాగ్యనగరం వేదికగా 4 యేళ్ల క్రితం ప్రారంభమైంది. చిన్నగా ప్రారంభమైన ఈ అకాడమీ ఇంతింతై అన్నట్టుగా సాగిపోతుంది. తాజాగా వినోద్ ఫిల్మ్ అకాడమీ 4వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అంతేకాదు ఈ ఫిల్మ్ అకాడమీకి నుంచి నటనతో పాటు ఇతర 24 విభాగాల్లో శిక్షణ తీసుకున్న విద్యార్ధుల ప్రతిభను గుర్తిస్తూ అకాడమీ వాళ్లు సర్టిఫికేట్లు, మెడల్స్ అందించారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్కౌంటర్ తర్వాత, ఉగ్రవాదుల నుండి పోలీసులు రెండు ఎకె 47 రైఫిల్స్, రెండు గ్లోక్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో కాట్రిడ్జ్‌లు రికవరీ చేసుకున్నారు.
Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. ఆదివారం పెరిగిన ధర..నేడు సోమవారం భారీగా తగ్గింది. నిన్నటితో పోల్చి చూస్తే నేడు బంగారం ధర సుమారు 100 రూపాయలు వరకు దగ్గింది. ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి 84వే రూపాయల నుంచి రూ. 76వేలకు బంగారం ధర పడిపోయింది. దీంతో బంగారం ధర రికార్డు స్థాయి నుంచి భారీగా తగ్గుదలకు గురయ్యింది. బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయో చూద్దాం.
Dhanurmasam Tradition: ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తుంది. ఈ మాసం విష్ణుదేవుడికి ఎంతో ప్రీతీకరమైందని చెప్తుంటారు. అదే విధంగా ఈ సమయంలో చేసే పూజలు వేలరెట్లు గొప్ప ఫలితాలను ఇస్తాయంట.
Sai pallavi Australia vacation pics: సాయిపల్లవి ఇటీవల తన చెల్లెలు పూజా ఖన్నన్ తో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు ఉన్నారు.ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Cobra snake Video Viral: మహిళ వట్టిచేతులతో భారీ సర్పాన్ని బంధించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Sushila Meena bowling action Video: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఇటీవల ఒక బాలిక బౌలింగ్ చేస్తున్న స్టైల్ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. అది వెంటనే వైరల్ గా మారిపోయింది.
Pawan Kalyan Vs Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ తెలంగాణతో పాటు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. ఈ విషయంలో రేవంత్ కు అనుకూలంగా స్పందిస్తే ఏమవుతుందో అని కొంత మంది సినీ పెద్దలు ఈ వ్యవహారంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూలో బన్నీ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను పవన్.. పవర్ ఫుల్ కౌంటర్ ఇచ్చారు.
Gold Rate Today: పసిడి ప్రియులకు బంగారం ధరలు షాకిచ్చాయి. గత మూడు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర నేడు డిసెంబర్ 22వ తేదీ ఆదివారం స్వల్పంగా పెరిగింది. శనివారంతో పోల్చితే బంగారం నేడు ఆదివారం 100 రూపాయలు పెరిగింది. దీంతో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,115 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,100 రూపాయలు పలుకుతోంది.
Dhanurmasam: ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తొంది. అయితే.. పవిత్రమైన ఈ మాసంలోనే అరుదైన భాను సప్తమిని మనం జరుపుకోబోతున్నాం. దీని వల్ల ద్వాదశ రాశులకు కూడా అఖండ ధనలాభం కల్గనుంది.
KT Rama Rao Request To Revanth Reddy Family Members: రుణమాఫీపై కొండారెడ్డిపల్లిలో.. లేదా కొడంగల్ చర్చకు సిద్ధమా? అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. రుణమాఫీపై నిండు అసెంబ్లీలో రేవంత్ అబద్ధాలు మాట్లాడుతున్నారని మండపడ్డారు.
Smita Sabharwal: మరికొన్నిరోజులైతే కొత్త ఏడాదికి అందరు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పబోతున్నాం.ఈ క్రమంలో కొం త మంది ఐఏఎస్ అధికారిణులు మాత్రం కొన్ని వివాదస్పద అంశాలతో వార్తలలో నిలిచారు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Pushpa 2 movie controversy: సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ పై రెచ్చిపోయారు. అసలు అల్లు అర్జున్ మనిషేనా.. అంటూ ఏకీపారేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Kasthuri Shankar controversy: తమిళ వివాదాస్పద నటి కస్తూరీ శంకర్ రచ్చ ఇండస్ట్రీలో పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. ఆమె తెలుగు వాళ్లను లోకువ చేసి మాట్లాడటం వల్ల వివాదం రాజుకుంది. తాజాగా.. ఆమె జైలు జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
PM Modi To Visit Kuwait: భారత ప్రధాని నరేంద్రమోదీ కువైట్ పర్యటనకు బయలుదేరారు. నేటి నుంచి రెండు రోజులపాటు కువైట్‌లో పర్యటించనున్నారు. గత 43ఏళ్లలో భారత ప్రధాని గల్ఫ్ దేశంలో పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి. కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సబాహ్ అహ్వానం మేరకు భారత్, కువైట్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పర్యటన అని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధర తగ్గింది. నేడు డిసెంబర్ 21 శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.