Trending video: యువతి వీధికుక్క తాగుతూ హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. యువతి చేసిన పనికి నెటిజన్లు ప్రస్తుతం తిట్టిపోస్తున్నారు.
Pushpa 2 stampede controversy: పుష్ప2 మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే.
Donald Trump warning India: డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ కు హెచ్చరికలు జారీ చేశారు. అధిక టారిఫ్ ల పేరుతో మరోసారి వ్యాఖ్యలు చేశారు. భారత్ మనపై అధిక సుంకాలు విధిస్తే మనం కూడా అధిక సుంకాలను విధించాల్సిందే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Snake viral news: పాము అడవిలో కుబుసం విడుస్తుంది. అయితే అది చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. కొంత మంది దీన్ని చూసి షాక్ అవుతున్నారు.
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంపద రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటి వరకు 245 డాలర్ల బిలియన్లు పెరిగింది. ఎలోన్ మస్క్ ఈ ఏడాది సంపాదించిన మొత్తం భారత్ లో అత్యంత ధనవంతులైన ఇద్దరు వ్యాపారవేత్తలు ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీల సంపదకు దాదాపు ఒకటిన్నర రెట్లు అని తెలిస్తే మీరు షాక్ అవుతారు. అవును ఎలన్ మస్క్ అదానీ, అంబానీలను పక్కకు నెట్టారు. ఎలన్ మస్క్ సంపద భారీగా పెరగడానికి గల కారణాలు తెలుసుకుందాం.
ktr fires on revanth reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి రేవంత్ రెడ్డిని ఏకీపారేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలపై నిలదీశారు. ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Viral video: చెట్ల మధ్యలో ఒక నాగు పాము ఆవు ముందరకు వచ్చింది. అప్పుడు ఆ ఆవు.. పామును చూసి ఏ మాత్రం భయపడకుండా దాని మీద ప్రేమను కురిపించింది. ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.
Baba vanga predictions: బాబా వంగ ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పేరు తెగ విన్పిస్తుంది. సోషల్ మీడియాలో అయితే.. బాబా వంగ భవిష్యవాణి ఇదే అంటూ కూడా తెగ చర్చలు జరుగుతున్నాయి.
Mohan babu Vs Manoj: మోహన్ బాబు ఇంటి వివాదంలో బిగ్ ట్విస్ట్ చేసుకుందని చెప్పుకొవచ్చు. ఇటీవల మోహన్ బాబు సతీమణి నిర్మల బర్త్ డే నేపథ్యంలో గొడవ జరిగిందని, మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Priyanka Gandhi's new Bag: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. వయనాడ్ నుంచి ఉప ఎన్నికల్లో గెలిచిన ప్రియాంక గాంధీ..ఈమధ్యే పార్టెమెంటులో ప్రమాణస్వీకారం కూడా చేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో ప్రియాంక..సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఆమె తొలిసారిగా పార్లమెంట్లో చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. అయితే సోమవారం పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్ వేసుకుని పార్లమెంట్ లోకి వచ్చారు. పాలస్తీనాకు మద్దతుగా ఈబ్యాగ్ ను ప్రియాంక వేసుకున్నారు. మంగళవారం బంగ్లాదేశ్ బ్యాగు వేసుకుని రావడంతో విమర్శలకు కేంద్రంగా మారింది.
Cobra Snake viral video: మనలో చాలా మంది పామును చూడగానే భయంతో దూరంగా పారిపోతుంటాం. కానీ ఈ విషసర్పం మాత్రం.. ఎవరైన దాన్ని టచ్ చేయగానే చనిపోయినట్లు నటిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Naga chaitanya and sobhita: నాగచైతన్య , శోభితల పెళ్లి వేడుకగా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శోభిత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన భర్త గురించి కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం అవి వార్తలలో నిలిచాయి.
Forex Market: రూపాయి విలువ మరింత క్షీణించింది. సోమవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. ఒక్క రోజే మరో 11 పైసలు దిగజారి..మునుపెన్నడూ లేని విధంగా 84.91 స్థాయికి పతనం అయ్యింది.బలహీన దేశీయ మార్కెట్లు, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల భారత రూపాయి క్షీణించిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ వడ్డీ రేటు తగ్గించే అవకాశాలు పెరగడం..దేశీయ మార్కెట్లలో బలహీనత కారణంగా రూపాయి ప్రతికూలంగా మారింది.
Gold Price Today: బంగారం మళ్లీ తగ్గింది. ఇది పసిడి ప్రియులకు శుభవార్తే అని చెప్పవచ్చు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు మామూలే. అయితే తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం అంటున్నారు ఆర్థిక నిపుణులు. డిసెంబర్ 17వ తేదీ మంగళవారం దేశవ్యాప్తంగా నమోదు అయిన ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
Buy Property With Legal Documents: మీరు మంచి ఇల్లు లేదా ప్లాట్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా. అయితే భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండాలంటే ఈ స్టోరీ ఒకసారి చదవండి. ఎందుకంటే మనదేశంలో నేడు రియల్ ఎస్టేట్ రంగంలో విపరీతమైన లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇలాంటి వాటి ఊబిలో చిక్కుకోకుంటే బయటపడటం అంత సులువు కాదు. అందుకే ఆస్తులు కొనుగోలు చేసేముందు అన్ని డాక్యుమెంట్లను కచ్చితంగా చెక్ చేయాలి. అందుకే ఆ లీగల్ డాక్యుమెంట్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Hyderabad Real Estate: ఇల్లు కొనుగోలు చేయడమా..అద్దెకు ఉండటమా..ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకోలేక చాలా మంది తర్జనభర్జన పడుతుంటారు. ఇల్ల ధరలు చూస్తుంటే అద్దెకు ఉండటమే మంచి భావించేవారు కొందరు ఉన్నారు. అద్దె కట్టే బదులు కాస్త ఎక్కువైనా పర్వాలేదు ఈఎంఐ చెల్లిస్తే సొంతింట్లో ఉన్నామనే భరోసా ఉంటుందని మరికొంతమంది భావిస్తున్నారు. అయితే మీరు కూడా అద్దెను ఈఎంఐగా చెల్లిస్తూ సొంతింట్లో ఉండాలన్న కలను నెరవేర్చుకోవాలంటే హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో ఇండ్లు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఎక్కడో తెలుసుకుందాం.
K Kavitha Jagtial Tour Grand Success: ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించిన జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత బలప్రదర్శన చేశారు. ఒక విధంగా చెప్పాలంటే జగిత్యాల గడ్డపై గులాబీ జాతర జరిగింది. ఎమ్మెల్యే వెళ్లినా క్యాడర్ పోలేదని బీఆర్ఎస్ పార్టీ కవిత పర్యటనతో చాటి చెప్పింది.
Three Died In Family Clashes At Vetlapalem: ఆంధ్రప్రదేశ్లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల మధ్య తలెత్తిన గొడవ ముగ్గురి ప్రాణం తీసేదాక వెళ్లింది. ఈ ఘటనతో కాకినాడ జిల్లా ఉలిక్కిపడింది. ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
Chandrababu Naidu Tribute To Potti Sri Ramulu: గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీని విధ్వంసం చేసిందని.. తాము 'హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజం లక్ష్యంగా' పని చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్పై విరుచుకుపడ్డారు.
Cheetah in Mahanandi: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అడవులకు సమీపంలో ఉండే గ్రామాల్లో చిరుత, పెద్ద పులి సంచారం కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ పరిసర జిల్లాల్లో పెద్ద పులి సంచారం సంచలనం రేపింది. తాజాగా ఏపీలోని నంద్యాల చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.