Israel Hezbollah War: నిన్న మొన్నటి వరకు నిత్యం బాంబుల దాడులు, కాల్పుల మోతలు, రాకెట్ల వర్షంతో అట్టుడికిన లెబనాన్ లో శాంతి నెలకుంటుంది. అమెరికా మధ్యవర్తిత్తంతో హెజ్ బొల్లా...ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో ఇజ్రాయెల్ దాడులను ఆపేసింది.
Israel - Iran War: ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధం మిడిల్ ఈస్ట్ నివురుగప్పిన నిప్పులా మారింది. ఒక్కసారిగా ఇజ్రాయెల్ దళాలు ఉత్తర గాజాపై తెగబడ్డాయి. దాంతో దాదాపు 45 మంది మరణించినట్లు తెలుస్తోంది.
Israel-Iran War: ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. అక్టోబర్ 1వ తేదీన ఇరాన్ చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తోంది. శనివారం తెల్లవారుజామున ఇరాన్ పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది.
Isrel - Hamas War: గత కొన్నేళ్లుగా పశ్చిమాసియాలో యుద్ద మేఘాలు అలముకున్నాయి. హమాస్, ఇజ్రాయిల్ మధ్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఈ యుద్ధంలో హమాస్ ఛీఫ్ యాహ్వా సిన్వర్ మరణంతో గాజా యుద్ధం ఆగిపోతుందా? ఇజ్రాయెల్ శాంతిస్తుందా? హమాస్ తెల్ల జెండా ఊపుతుందా? ఏడాది దాటిన మారణహోమం ఇకనైనా చల్లారుతుందా...? దేశాధినేతల రాజకీయాలకు పుల్ స్టాప్ పడుతోందా. ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తికర ప్రశ్నలు తలెత్తుతున్నాయి?
Iran Isreal War: లెబనీస్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై భారీ డ్రోన్ దాడి చేసింది. బిన్యామీనా సమీపంలోని సైనిక స్థావరంపై డ్రోన్ ద్వారా ఈ దాడి జరిగింది.
Iran-Israel War Inside Story: ఇరాన్-ఇజ్రాయెల్ ఒక్కప్పుడు ప్రాణ స్నేహితులు. ఈ రెండు దేశాల మధ్య 30ఏండ్లుగా బలమైన సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ ను గుర్తించిన రెండవ ముస్లిం దేశం ఇరానే. 80వ దశకం వరకు ఇరాన్ కు ఇజ్రాయెల్ ఆయుధాలను సరఫరా చేసింది. ప్రతిఫలంగా ఇరాన్, ఇజ్రాయెల్ కు చమురు సరఫరా చేసేది. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎంతా ఉన్నాయంటే...నిఘా సంస్థల సాంకేతిక పరిజ్ఞానం నుంచి సాంకేతికత వరకు ఉమ్మడిగా ట్రైనింగ్ పొందాయి. ఇంత బలమైన సంబంధాలు కలిగి ఉన్న ఈ రెండు దేశాలు..ఇప్పుడు బద్ధ శత్రువులుగా ఎందుకు మారాయి. ఈ రెండు దేశాల మధ్య శత్రు గీత ఎవరు గీశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Iran Israel War: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్. టెల్అవీవ్, జెరూసలెంలను తాకిన ఇరాన్ మిసైల్లతో అక్కడ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీకారం తప్పదంటూ ఇరాన్‌కు ఇజ్రాయెల్ హెచ్చరిక జారీ చేసింది. రాత్రి బాంబు షెల్టర్లలో తలదాచుకున్నారు ఇజ్రాయెల్ పౌరులు . దీంతో పశ్చిమాసియాలో ఎపుడు ఏం జరుగుతుందో అని భయాందోళనలు నెలకొన్నాయి.
Iranian President Helicopter Crashes: డ్యామ్ ప్రారంభోత్సవానికి వెళ్లిన దేశ అధ్యక్షుడు అదృశ్యం కావడం ఇరాన్లో కలకలం రేపింది. హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యింది. ప్రతికూల వాతావరణంలో సహాయ చర్యలు ఆలస్యంగా మారింది.
Iran Earthquake Latest News Updates: జనవరి నెల చివరలోనూ ఖోయ్ కౌంటీలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపంలో ముగ్గురు చనిపోగా మరో 800 మందికి పైగా జనం గాయపడ్డారు. ఆ తరువాత అదే ఖోయ్ కౌంటిలో మళ్లీ ఇంతటి అధిక తీవ్రతతో భూకంపం రావడం ఇదే మొదటిసారి.
Iran Police Fire At Tehran Metro Station: హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న నిరసన కారులపై పోలీసులు రెచ్చిపోయారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో టెహ్రాన్‌లోని మెట్రో స్టేషన్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
World dirtiest man Amou Haji Dies at 94. ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి అమౌ హాజీ తుదిశ్వాస విడిచాడు. అక్టోబరు 23న ఇరాన్‌లోని దక్షిణ ప్రావిన్స్ ఫార్స్‌లోని డెజ్గా గ్రామంలో మరణించాడు.
Missiles attack: అమెరికా దౌత్యకార్యాలయంపై ఇరాక్‌లో క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది. అయితే ఈ దాడులకు బాద్యులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఏ దాడులపై అమెరికా భద్రత సిబ్బంది ఏం చెప్పిందంటే...
అఫ్గనిస్థాన్‌లో పరిస్థితులు రోజు రోజుకు చేయు దాటిపోతున్నాయి. తమ ప్రజలను కాబుల్ నుండి తరలించాలని చూసిన ఉక్రెయిన్ దేశ విమానం హైజాక్ కు గురయింది. ఎవరు చేసారన్నది తెలికపోవరం గమనార్హం.
Scientist Assassination: ఇరాన్ దేశపు ప్రసిద్ధ న్యూక్లియర్ శాస్త్రవేత్త దారుణహత్యకు గురయ్యారు. హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తముందని ఇరాన్ ఆరోపించడం కలకలం రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.