Post Office Scheme: మీరు పెట్టే ఇన్వెస్ట్ ఎంతైనా సరే.. దానిపై 3 రెట్ల రిటర్న్స్ వస్తాయంటే మీకు సంతోషమే కదా? అందుకే ఇక్కడ అలాంటి బెస్ట్ స్కీం గురించి వివరాలు అందించాము. ఈ స్కీమ్ లో మీరు రూ. 500000 పెట్టుబడి పెడితే రూ.15 లక్షల పొందవచ్చు. ఈ అద్భుతమైన స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం .
Telangana Govt: ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు విషయంలో రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకొనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సర్కారు దగ్గరకు రెండు, మూడు ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం.
Gujarat lion viral video: రైల్వే ట్రాక్ మీదకు సింహం వచ్చింది. దీంతో అక్కడున్న ట్రాక్ మెన్ చేతిలో కర్రను పట్టుకుని అదేదో.. ఆవునో.. మేకనో తోలినట్లు సింహన్ని దూరంగా తోలేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
chameleon doing pushups: జిమ్ లోకి రెండు ఊసర వెల్లులు ప్రవేశించాయి. అవి రెండు కూడా వర్కౌట్స్ చేస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారంట.
Gold Rate Today: బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి బ్యాడ్ న్యూస్. కొత్త సంవత్సరంలో స్థిరంగా కొనసాగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు భారీగా పెరుగుతున్నాయి. క్రితం రోజుతో పోలిస్తే నేడు తులం బంగారం ధర భారీగా పెరిగింది. అయితే వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో జనవరి 10వ తేదీ శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Budget 2025: వచ్చేనెల ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన కీలక విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ బడ్జెట్లో ఫోకస్ కాబోయే అంశాలు, ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై చర్చ నడుస్తోంది. దీనిలో భాగంగానే బంగారం పై మూడు శాతం జీఎస్టీని ఒకటి శాతానికి తగ్గించాలని గోల్డ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బడ్జెట్ తర్వాత బంగారు నగలు మరింత చౌకగా మారే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
NPS Vatsalya Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ పిల్లల పేరిట ఓ చక్కని స్కీంను ప్రవేశపెట్టింది. దాని పేరే ఎన్పీఎస్ వాత్సల్య పథకం. ఈ స్కీం ప్రకారం మీరు కనిష్ట మొత్తంలో వెయ్యి రూపాయల పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఈ పథకం కింద మీరు పెట్టుబడి పెట్టినట్లయితే ఏకంగా 11 కోట్ల రూపాయల భారీ మొత్తం మీ పిల్లల పేరు మీద జమ అవుతుంది. అది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Rate Today: పసిడి ప్రియులకు బాడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా బంగారం ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు గాను 80వేల రూపాయలు పలుకుతుంది. బంగారు ధరలు పెరగడానికి, తగ్గడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే నేడు జనవరి 9వ తేదీ గురువారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Trump warns Hamas: డోనాల్డ్ ట్రంప్ హమాస్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలంటూ సంస్థకు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు అల్టిమేటం జారీ చేశారు.
Pheas Video: పెళ్లిలో కొత్త జంట ఇద్దరు హోమం చుట్టు ఏడు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Gold Rate Today: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. గత మూడు రోజులుగా భారీగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే వెండి మాత్రం ఇవాళ కాస్త పెరిగింది. ఈ క్రమంలో జనవరి 8వ తేదీ బుధవారం నాడు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
Phone dropped from running train: కొన్నిసార్లు అనుకొకుండా ఫోన్ రన్నింగ్ ట్రైన్ లో నుంచి పడిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. ఇలాంటి సమయంలో టెన్షన్ పడకుండా కాస్తంత చాకచక్యంగా ఆలోచిస్తే ఫోన్ దొరికే చాన్స్ ఉంటుందని సమాచారం.
Allu sneha reddy insta: బన్నీ భార్య స్నేహరెడ్డి తాజాగా ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తొంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత చాలా రోజులకు స్నేహరెడ్డి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Galaxy shield salman house: బాలీవుడ్ కండల వీరుడు తన ఇంటికి బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తొంది. తాజాగా.. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Telugu mahasabhalu controversy: తెలుగు మహ సభల్లో యాంకర్ బాలాదిత్య హోస్ట్ గా వ్యవహరించారు. అయితే.. ఆయన సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయిన ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Formula e racing case: కేటీఆర్ హైకోర్టులో దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. ఈ క్రమంలో ఆయనను ఏ నిముషంలో అయిన అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
Dreaming about snakes: చాలా మంది నిద్రలో తమకు సర్పాలు కన్పిస్తున్నాయని తెగ టెన్షన్ పడిపోతుంటారు. అయితే.. కలలో పాములు కన్పిస్తే మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Kaziranga national park: అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కుకు సఫారీకి వెళ్లిన ఒక ఫ్యామిలీ చిక్కుల్లొ పడ్డట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Police case on hansika Motwani: హన్సీకపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది. ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారినట్లు సమాచారం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.