Pheas Video: పెళ్లిలో కొత్త జంట ఇద్దరు హోమం చుట్టు ఏడు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Wedding funny video: పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. ఈ క్రమంలో తొలిసారి పీటల మీద అమ్మాయి, ఒకర్నిమరోకరు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bride groom funny video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. పెళ్లి కొడుకు.. కొత్త పెళ్లికూతురును రిక్షా బండిపై తీసుకెళ్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది.
Wedding viral video: పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. ఇంతలో ఒక యువతి వేదికమీదకు వచ్చి వరుడ్ని లాగిపెట్టి తన్నింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Trending Video: పెళ్లిలో మగవాళ్లకు మందు పార్టీలు ఇవ్వడం కామన్. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే పెళ్లి విందు మాత్రం డిఫరెంట్. ఇక్కడ వివాహ విందులో పురుషులతోపాటు మహిళలకు కూడా భోజనంతోపాటు మద్యాన్ని కూడా వడ్డిస్తుంటారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Funny Video: ప్రస్తుతం పెళ్లిళ్లకు సంబంధించి చాలా సన్నివేశాలు నెట్టింట వైరల్(Social Media)గా మారుతున్నాయి. వివాహ అనంతరం సంబరాల్లో ఆనందంగా నోట్లను గాలిలోకి విసరడం..దానిని పిల్లలు పోటాపోటీగా వెళ్లి వాటిని తీసుకోవడం వంటివి సినిమాల్లో చూసి ఉంటారు.
Wedding Viral Video: కొన్ని వీడియోలు తీసేటప్పుడు సాధారణంగానే అన్పిస్తాయి. ఒక్కోసారి ఆ సింపుల్ వీడియోలే అసాధారణంగా హిట్ అవుతుంటాయి. ఓ పెళ్లిలో పెళ్లికొడుకు రియాక్షన్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
Bride Gun Firing: సాధారణంగా పెళ్లి ఊరేగింపులో వరుడు డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తే.. వధువు మాత్రం సైలెంట్ గా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. కానీ, మారుతున్న రోజుల్లో పెళ్లి కొడుకు నిశ్శబ్దంగా ఉంటుంటే.. పెళ్లి కుమార్తెలు సందడి చేస్తున్నారు. కానీ, ఓ నూతన వధువు మాత్రం తన పెళ్లి రోజు ఆనందంగా గాల్లోకి కాల్పులు జరిపింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Viral Video: పెళ్లిని వేడుకలో జరపుకోవడం సర్వ సాధారణం. అలా పెళ్లి వేడుకల్లో.. వధువు ముందు డ్యాన్స్ చేసి ఇంప్రెస్ చేశాడు ఓ వరుడు. నెట్టింట వైరల్‌గా మారిన ఆ వీడియో మీరూ చూసేయండి.
Wedding Dance Video: 'పుష్ప ది రైజ్' సినిమాలోని పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. సెలబ్రిటీల నుంచి సాధారణ మూవీ ఫ్యాన్స్ వరకు ఎంతోమంది ఈ చిత్రంలోని పాటలకు చిన్న చిన్న స్టెప్పులేస్తూ అలరించారు. ఈ క్రమంలో నూతన వధూవరులు ఏకంగా సినిమాలోని ఐటెం సాంగ్ 'ఊ అంటావా.. ఊఊ అంటావా' పాటకు స్టెప్పులేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bride groom pant torn in wedding : కరెక్ట్‌గా పెళ్లికొడుకు గుర్రం ఎక్కే ముందే ప్యాంట్ చిరిగింది (pant chirigindhi). మరి ఆ క్షణంలో అతడు ఏం చేశాడు.. ఎలా రియాక్ట్ అయ్యాడో ఈ వీడియోలో ఉంది.
wedding video viral bride groom dance in the mandapam :
పెళ్లిలలో వధూవరులు డ్యాన్స్ చేయడం ట్రెండ్‌గా మారింది. పెళ్లి మండపం నుంచి సైడ్ కొచ్చి మ్యూజిక్కు తగ్గట్లుగా స్టెప్స్ ఇరగదీశాడు పెళ్లికొడుకు. అతని వెంటే పంతులు, వధువు కూడా స్టెప్స్ వేశారు. మస్త్ ఫన్నీగా, ఎంటర్టైన్మెంట్గా ఉన్న ఈ వీడియోను చూడండి.
Viral Video: ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఓ భగ్న ప్రేమికుడు హల్ చల్ చేశాడు. పెళ్లి మండపంలోకి వచ్చిన ఓ భగ్న ప్రేమికుడు.. వధువు నుదుటిపై సింధూరం పెట్టి పెళ్లి పెద్దల ఆగ్రహానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
నటి శ్రియ పెళ్లి వార్తలు గత కొన్ని రోజుల నుంచి హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందని..తన బాయ్ ఫ్రెండ్ రష్యన్ అని కథనాలు ప్రసారమయ్యాయి. ఇక ఈ సన్పెన్స్ కు తెరదించుతూ శ్రియ పెళ్లి వీడియో విడుదలైంది. కాగా ప్రియుడు రష్యన్ అయినప్పటికీ ఆమె తన పెళ్లి హిందూ సాంప్రదాయ ప్రకారం చేసుకోవడం విశేషం. పెళ్లి వీడియోలో శ్రియ ఎరుపు రంగు లెహంగా, జువెలరీలో తెగ మెరిసిపోతోంది. పెళ్ళి సమయంలో తన ప్రియుడిని తన భర్తకు శ్రియ ఓ కిస్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియా చూసి మీరు ఎంజాయ్ చేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.