NPS Vatsalya Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ పిల్లల పేరిట ఓ చక్కని స్కీంను ప్రవేశపెట్టింది. దాని పేరే ఎన్పీఎస్ వాత్సల్య పథకం. ఈ స్కీం ప్రకారం మీరు కనిష్ట మొత్తంలో వెయ్యి రూపాయల పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఈ పథకం కింద మీరు పెట్టుబడి పెట్టినట్లయితే ఏకంగా 11 కోట్ల రూపాయల భారీ మొత్తం మీ పిల్లల పేరు మీద జమ అవుతుంది. అది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.
NPS Vatsalya Vs Mutual Funds: అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా మీ పిల్లల పేరిట డబ్బులు దాచిపెడితే చక్కటి రిటర్న్స్ వస్తాయని మరికొందరు నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ రెండు పథకాల్లో ఏది బెస్ట్ తెలుసుకుందాం.
What is NPS Vatsalya: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎన్‌పిఎస్ వాత్సల్య పథకాన్ని సెప్టెంబర్ 18 బుధవారం 2024 నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. 2024-25 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో చేసిన ప్రకటన ప్రకారం ఈ పథకం ప్రారంభించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.