NTR Film Awards: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ.. నందమూరి తారకరామారావు గురించి చెప్పాలంటే పెద్ద చరిత్రే ఉంది. ఆయన పేరిట
సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్" 2023, హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
NTR Awards:కళావేదిక, రాఘవి మీడియా - ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
Komatireddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నారు సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. తాను కేసీఆర్ పై యుద్ధం చేయబోతున్నానంటూ ప్రకటనలు చేస్తున్నారు కోమటిరెడ్డి. రాజగోపాల్ రెడ్డి
Komatireddy: తెలంగాణ కాంగ్రెస్ తో పాటు రాష్ట్రంలో కాక రేపుతున్న సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో రాజకీయ రచ్చ కంటిన్యూ అవుతోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని ఆ పార్టీ అధ్యక్షుడు చెబుతుండగా... రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని సీఎల్పీ నేత తెలిపారు. దీంతో అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్.. మధ్యలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నట్లుగా సీన్ మారిపోయింది.
Komatireddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొన్ని రోజులుగా ఆయన బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా బుధవారం మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని చెప్పారు.
Komatireddy Rajgopal Reddy: తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన పార్టీ మారుతారని దాదాపు ఏడాదిన్నరగా ప్రచారం సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని.. టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని కామెంట్ చేస్తూ వస్తున్నారు.
AMITSHA: కమలం పార్టీ కోమటిరెడ్డితో కొత్త గేమ్ మొదలుపెట్టబోతుందని.. అటు కేసీఆర్ కు సవాల్ విసరడంతో పాటు కాంగ్రెస్ కు చెక్ పెట్టేలా అమిత్ షా వ్యూహం సిద్ధమైందని సమాచారం. మునుగోడు ఉప ఎన్నికలో గెలిస్తే తెలంగాణలో తమకు అధికారం ఖాయమనే ధీమాలో కమలనాథులు ఉన్నారని అంటున్నారు.
Revanth Reddy Big Shock: కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ టూర్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి.. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. రాహుల్ గాంధీ పిలుపుతో కాంగ్రెస్ లోకి పాత కాపులను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్న రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది.
తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కొత్త పీసీసీ అధ్యక్షున్ని నియమిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగించే అవకాశాలు లేవనే ప్రచారం కూడా జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.