Keerthy suresh in news: దసరా ఫెమ్ కీర్తి సురేష్ మరోసారి సోషల్ మీడియాలో రచ్చచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కీర్తి సురేష్ కు లవర్ ఉన్నాడని, ఆమె డేటింగ్ లో ఉన్నారంటూ కూడా వార్తలు వచ్చాయి.
Keerthy Suresh: మలయాళం స్టార్ హీరోయిన్ మేనక వారసురాలిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కీర్తి సురేష్. చిరంజీవి - సిమ్రాన్ జంటగా నటించిన డాడీ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలలో నటించింది. కానీ క్యారెక్టర్ కు సూట్ కాలేదని అక్కడి నుంచి ఆమెను తప్పించారు. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా మరే సినిమా చేయలేదని సమాచారం. ఆ తర్వాత హీరోయిన్ గా మారి రామ్ సరసన నేను శైలజ అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో మంచి పేరు కూడా దక్కించుకుంది. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ ఒక స్టార్ హీరో కొడుకుకి అత్త అవుతుందట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
Chiranjeevi Throwback: ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి, నేడు గిన్నిస్ బుక్ లో కూడా స్థానం సంపాదించుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి ఎంతో సౌమ్యుడు అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా తనతో పని చేసే వారందరితో కూడా సఖ్యతగా మెలుగుతూ చిన్న , పెద్ద, పేద, దనిక అనే తేడా లేకుండా అందరినీ ఒకే రకంగా చూస్తూ ఎంతోమంది హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. నేడు వేలకోట్లకు అధిపతి అయిన చిరంజీవి ఏ రోజు కూడా ఆ దాహతూ చూపించలేదనడంలో సందేహం లేదు. అయితే ఇలాంటి మెగాస్టార్ కే మహానటి ఆర్డర్ వేసిందట..మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
SIIMA Awards 2024 Winners: సైమా అవార్డ్స్.. సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ .. గత కొన్నేళ్లుగా దక్షిణాదిలోని నాలుగు చిత్ర పరిశ్రమలోని నటీనటులకు అవార్డ్స్ ఇస్తున్న ఓ ప్రైవేట్ ఆర్గనైజనేషన్. ఇక 2023 యేడాదిలో విడుదలైన చిత్రాలకు సంబంధించిన అవార్డులను SIIMA Awards 2024 పేరిట నిన్న రాత్రి దుబాయ్ వేదికగా అంజేసారు.
Keerthy Suresh: కీర్తి సురేష్. మలయాళ భామ అయిన తెలుగులో 'నేను శైలజా' మూవీతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహానటి సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకొని సంచలనం రేపింది. ప్రస్తుతం తెలుగు, తమిళం సహా పలు భాషా చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. త్వరలో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టబోతుంది.
Keerthi Suresh Kalki 2898 AD: నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన.. మైథిలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 AD'. ఈ మూవీలో.. ప్రభాస్ ఫ్రెండ్ బుజ్జి పాత్రకు.. కీర్తి సురేష్ తన గాత్రాన్ని అందించిన విషయం.. అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీలో కీర్తి చేయాల్సిన పాత్ర వేరే ఉంది అన్న..న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Keerthy Suresh: కీర్తి సురేష్ ఇటీవల సన్సెషనల్ కామెంట్లు చేయడంతో ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. ఇటీవల ఆమె మాట్లాడుతు.. తాను సింగిల్ అని చెప్పలేదుగా.. అంటూ ఒక బాంబు వేశారు. తాజాగా, ఆమె కల్కీ 2898 AD పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Keerthy suresh comments on relationship: కీర్తిసురేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ ఇప్పుడు ఈ విషయంపై మాకు క్లారీటి ఇవ్వాల్సిందేనంటూ కామెంట్లు చేస్తున్నారు.
Keerthy Suresh: కీర్తి సురేష్..మహానటి సినిమాతో కీర్తి సురేశ్ ఫేటే మారిపోయింది. ఈ సినిమా తర్వాత ఈమెను అందరు మహానటిగా పిలుస్తున్నారు. ఈమె తెలుగు సహా సౌత్ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మహానటితో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్ గ్లామర్ విషయంలో చెరిపేస్తున్నట్టు ఈమె ఫోటో షూట్స్ చూస్తే తెలుస్తుంది.
Keerthi Suresh Upcoming Movies: పెళ్లిపై రూమర్స్ వస్తున్న నేపథ్యంలో రఘు తాత మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న కీర్తి సురేష్ వ్యక్తిగత, కుటుంబ జీవిత విషయాలపై వచ్చే రూమర్స్ పట్టించుకోను అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చింది ఈ హీరోయిన్. ప్రస్తుతం సౌత్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్.. తన పెళ్లి గురించి ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం..
Keerthy Suresh Upcoming Movie: కీర్తి సురేష్ అందం.. అభినయం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మహానటి సినిమాతో సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ గురించి.. ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Keerthy Suresh: మహానటి సినిమాతో సౌత్ ఇండియా మొత్తం తమ వైపు చూసేలా చేసుకున్నారు నాగ్ అశ్విన్, కీర్తి సురేష్. ఇప్పుడు వీరిద్దరూ పాన్ ఇండియా సినిమా పైన కన్నువేశారు.
Keerthy Suresh in Biopic: లెజెండరీ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మైమరిపించిన కీర్తి సురేష్ ఇప్పుడు ఒక లెజెండరీ గాయని పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కీర్తి సురేష్ మరోక సెలబ్రిటీ బయోపిక్ లో నటించనున్నట్లు తెలుస్తోంది.
Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. మలయాళీ ముద్దుగుమ్మ అయిన ఇక్కడ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం సహా ప్యాన్ ఇండవియా భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
Keerthy Suresh: కీర్తి సురేష్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. గ్లామర్ సినీ ఇండస్ట్రీలో కేవలం తన నటనతో ఆకట్టుకుంటోంది ఈ భామ. ఎపుడు సంప్రదాయ బద్దంగా కనిపించే ఈ భామ త్వరలో లిప్‌లాక్‌తో అన్ని హద్దులు చెరిపేసే పనిలో పడింది. దీంతో అభిమానులు ఔరా అంటున్నారు.
Keerthy Suresh: కీర్తి సురేష్.. అలియాస్ మహానటి ఫేమ్ కీర్తి సురేష్ టాలీవుడ్ సహా సౌత్ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మహానటితో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్ త్వరలో హిందీలో తన లక్ పరీక్షించుకోబోతుంది.
Keerthy Suresh: కీర్తి సురేష్.. అలియాస్ మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తెలుగు సహా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మహానటితో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాదితో పాటు త్వరలో హిందీలో తన లక్ పరీక్షించుకోబోతుంది.
Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి సినిమాతో తెలుగులో ఆమె ఇమేజ్ ఆకాశం అమాంతం ఎదిగింది. మలయాళీ ముద్దుగుమ్మ అయిన తెలుగు వాళ్ల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. మహానటి సినిమాతో నేషనల్ అవార్డు ఈమెను వరించింది. ప్రస్తుతం తెలుగు, తమిళం సహా పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక ఇన్నేళ్ల కెరీర్లో ఈమె ఆస్తుల విలువ కూడా అదే రేంజ్లో పెరిగాయినేది ఇన్ సైడ్ టాక్.
Keerthy Suresh Upcoming Movies: స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ కొద్దిరోజుల క్రితం వరకు వరుస ఫ్లాపులతో సతమతమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కీర్తి సురేష్ తన సినిమాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు అభిమానులకు సైతం షాక్ కి గురి చేస్తున్నాయి.
Keerthy Suresh Upcoming Movie: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు గ్లామర్ కి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వీలైనంతవరకు జీరో ఫిగర్ మెయింటైన్ చేస్తారు. కొంతమంది బొద్దుగా ఉన్న క్యూట్ గా ఉంటారు. అలా బొద్దుగా ఉన్న ముద్దుగా ఉండే హీరోయిన్ కీర్తి సురేష్. అయితే ఈ బ్యూటీ తన బరువు వల్ల ఓ మంచి బంపర్ ఆఫర్ పోగొట్టుకుంది అన్న విషయం చాలామందికి తెలియదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.