Keerthy Suresh Comments at Sarkaru Vaari Paata Movie Pre Release Event. 'సర్కారు వారి పాట' సినిమాలో మహేష్ బాబుతో నటిస్తున్నప్పుడు ఆయన టైమింగ్ మ్యాచ్ చేయగలనా? లేదా? అని తెగ టెన్షన్ పడ్డాను అని కీర్తీ సురేష్ తెలిపారు.
Mahesh Babu Comments at Sarkaru Vaari Paata Movie Pre Release Event. మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట' ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది.
SVP Mass Song on 7th May. 'మమ మహేష' అంటూ సాగే మాస్ బీట్ లిరికల్ సాంగ్‌ను మే 7న విడుదల చేయనున్నట్లు 'సర్కారు వారి పాట' చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
Mahesh Babu starrer SVP Pre-Release Event Date. మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రం ప్రీ రిలీజ్ వేడుక తేదీని చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
SVP Trailer gets fastest 5M views. 'సర్కారు వారి పాట' సినిమా ట్రైలర్ గత రికార్డులను బద్దలు కొట్టింది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే అత్యంత వేగంగా ఐదు మిలియన్ వ్యూస్ సాధించింది.
Sarkaru Vaari Paata movie Trailer released. సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండంతో ఈరోజు (మే 2) చిత్ర యూనిట్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.
sarkaru vaari paata lyric writer anantha sriram : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ మ్యూజిక్ లో ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్ అన్ని వర్గాల ఆడియన్స్ ఆకట్టుకొని టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. తాజాగా 'సర్కారు వారి పాట'కి అద్భుతమైన సాహిత్యం అందించిన గేయ రచయిత అనంత శ్రీరామ్ మీడియాతో ముచ్చటించారు. అనంత శ్రీరామ్ పంచుకున్న 'సర్కారు వారి పాట' విశేషాలు మీకోసం.
Sarkaru Vaari Paata Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
Sarkaru Vaari Paata Story: మహేష్ బాబు, కీర్తి సురేష్ కలిసి నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడీ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను చిత్రబృందం రిలీజ్ చేయగా.. ఆ లిరికల్ వీడియోలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. దీంతో స్టోరీ రివీల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరగుతున్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
Sarkaru vaari paata update: 'సర్కారు వారి పాట' మరో అప్డేట్ వచ్చేసింది. మరో మ్యూజికల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమ్యయారు మేకర్స్. రేపు ఈ చిత్ర టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.
Sitara entry in Sarkaru Vaari Paata Penny Promo. రెండో సింగిల్‌లో సూపర్ స్టార్ అభిమానులకు 'సూపర్ సర్ప్రైజ్' ఇచ్చింది 'సర్కారు వారి పాట' చిత్ర బృందం. పెన్నీ ప్రోమోలో మహేశ్ బాబు గారాలపట్టి సితార తళుక్కుమన్నారు.
Ante Sundaraniki Nazriya First look: హీరో నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త చిత్రం 'అంటే సుందరానికి!'. తాజాగా నజ్రియా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Sarkaru Vaari Paata Second single Penny To release on March 20. సర్కారు వారి పాట సినిమా సెకండ్ సింగిల్‌కు చిత్ర బృందం ముహూర్తం ఖరారు చేసింది. పెన్నీ అంటూ సాగే ఈ పాటని మార్చి 20న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.
Keerthy Suresh Photos: 'నేను శైలజ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్.. ఆ తర్వాత పెద్ద హీరోల సరసన అవకాశాలను కొట్టేసింది. 'మహానటి' సినిమాతో ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఈ సినిమాతో ఆమె దశ తిరిగి పోయి ఒక్కసారి స్టార్ డమ్ ను తెచ్చుకుంది. ఆమెకు సంబంధించిన కొన్ని సంప్రదాయ ఫొటోలు వైరల్ గా మారాయి.
Keerthy suresh: 2016లో వచ్చిన నేను శైలజా మూవీతో తెలుగు తెరకు పరిచయమైన అందాల బామ కీర్తి సురేశ్. ఆ తర్వాత మహానటి సినిమాతో.. తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. తాజాగా కీర్తి కొత్త ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరూ చూసేయండి మరి..
Sekhar and Thaman Dance To Kalaavathi Song: ప్రముఖ డాన్స్ మాస్టర్ శేఖర్‌తో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ కళావతి సాంగ్‌కు అదిరే స్టెప్పులు వేశాడు. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు ధీటుగా మహేష్ బాబు వేసిన హుక్‌స్టెప్‌ను థమన్ అనుకరించాడు.
Sitara Ghattamaneni: ‘సర్కారు వారి పాట’ చిత్రంలోని కళావతి పాటకు కూతురు సితార వేసిన డ్యాన్స్ కు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఫిదా అయ్యారు. నువ్వు నా కన్నా బాగా చేశావంటూ...కుమార్తెను ప్రశంసించారు.
Kalaavathi Making Video: సర్కారు వారి పాట సినిమా నుంచి ఇటీవల రిలీజైన కళావతి సాంగ్‌కు ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది.. అయితే ఇప్పుడు ఆ పాట మేకింగ్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.