Hero Nani Dasara Movie Launched: నేచురల్ స్టార్ నాని మరో కొత్త సినిమా ప్రాజెక్టుకు ఇవాళ క్లాప్ కొట్టాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కనున్న 'దసరా' సినిమాను ఇవాళ లాంచ్ చేశారు.
Kalaavathi Song Promo: ప్రేమికుల రోజు సందర్భంగా 'సర్కారు వారి పాట' సినిమా నుంచి తొలి పాటను విడుదల చేస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.
Keerthy Suresh Photos: 'నేను శైలజ' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన కీర్తి సురేష్.. ఆ తర్వాత వరుస చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఈ సినిమాతో ఆమె దశ తిరిగి పోయి ఒక్కసారి స్టార్ డమ్ ను తెచ్చుకుంది. ఇప్పడామె మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట', 'భోళా శంకర్' సినిమాల్లో నటిస్తుంది. తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Good Luck Sakhi Movie First Review: కీర్తి సరేష్ గుడ్ లక్ సఖి మూవీ చూసిన వారు ఏం చెబుతున్నారు.. ఈ సినిమాపై వచ్చిన ట్విట్టర్ రివ్యూలు, ఫస్ట్ రివ్యూ ఏమిటో ఒకసారి చూడండి.
Keerthy Suresh Photos: 'నేను శైలజ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తీ సురేష్.. ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఈ సినిమాతో ఆమె దశ తిరిగి పోయి ఒక్కసారి స్టార్ డమ్ ను తెచ్చుకుంది. ఇప్పడామె మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట', 'భోళా శంకర్' సినిమాల్లో నటిస్తుంది. తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కీర్తీ సురేష్.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవేంటో ఒకసారి చూసేయండి.
Sarkaru Vaari Paata Postponed: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం ఏప్రిల్ 1వ తేదీకి సినిమాను వాయిదా (Sarkaru Vaari Paata Release Date) వేసింది చిత్రబృందం. ఇప్పుడా సినిమాను మరోసారి వాయిదా వేయనున్నట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. హీరో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్ లు కరోనా (Mahesh Babu Corona) బారిన పడటమే అందుకు కారణమని తెలుస్తోంది.
Inthandamga lyrical video song: కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న గుడ్ లక్ సఖి మూవీ నుంచి ఇంతందంగా ఉంటుందా సాంగ్ విడుదలైంది. సాంగ్ కూడా లిరిక్స్ తగినట్టుగానే అందంగా ఉంది.
Good Luck Sakhi Release: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధానపాత్రల్లో నటించిన 'గుడ్‌లక్ సఖి' చిత్రం (Good Luck Sakhi Movie).. దాదాపు ఏడాది నుంచి వాయిదాలు పడుతూనే వస్తోంది. తాజాగా నవంబరు 26న సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమైనా.. ఇప్పుడు మరోసారి సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సారైన సినిమా రిలీజ్ అవుతుందా అని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Chiranjeevi Bhola Shankar Movie: మెగాస్టార్ చిరంజీవి కథనాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం 'భోళాశంకర్' (Chiranjeevi Bhola Shankar Movie). ఈ సినిమా పూజాకార్యక్రమాలు గురువారం హైదరాబాద్ లో జరిగాయి. ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేష్, హీరోయిన్గా తమన్నా నటించనున్నారు.
Sarkaru Vaari Paata Release Date changed: 2021లో సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా తో రావాలని అనుకున్నాడు కానీ కరోనా కారణంగా మూవీకి అవాంతరాలు ఎదురయ్యాయి. 2022 సంక్రాంతి కి సర్కారు వారి పాట సినిమా విడుదల చేయాలని మూవీ యూనిట్ భావించింది. అందరికంటే ముందుగానే సినిమా విడుదల తేదీపై ఒక క్లారిటీ అయితే ఇచ్చింది.
Annayyaa Annayyaa lyrical song: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న పెద్దన్న మూవీ నుంచి అన్నయ్య అన్నయ్య లిరికల్ సాంగ్ విడుదలై సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది.
Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం'‘అన్నాత్తే’'. ఈ సినిమా తెలుగులో 'పెద్దన్న' పేరుతో రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం.
Namrata Shirodkar on SVP sets in Spain: మహేష్ బాబు సినిమా షూటింగ్లో మహేష్ బాబు ఒక్కడుంటేనే ఆ సెట్స్‌లో ఎంతో సందడి ఉంటుంది. అలాంటిది ఆ షూటింగ్లో సూపర్ స్టార్ సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా జాయిన్ అయితే అక్కడ ఇంకెంత సందడిగా ఉంటుందో ఊహించుకోండి.
Sarkaru Vaari Paata update: సర్కారు వారి పాట మూవీ ఫస్ట్ సాంగ్‌కు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒక అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే వచ్చిన టీజర్లో మహేశ్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మహేశ్ ఫస్ట్ సాంగ్ కూడా అంతే స్టైలిష్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.