Sarkaru Vaari Paata movie Day 12 collections. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే రూ. 103 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన 'సర్కారు వారి పాట' సినిమా.. తాజాగా రూ. 200 కోట్ల గ్రాస్‌కు చేరుకుంది.
Keerthy Suresh Photos: 'నేను శైలజ' చిత్రంతో పరిచయమైన కీర్తి సురేష్.. ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఈ సినిమాతో ఆమె దశ తిరిగి పోయి ఒక్కసారి స్టార్ డమ్ ను తెచ్చుకుంది. ఇప్పడామె మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో నటించింది. ఈ సినిమాలో కళావతి పాత్రలో నటించి మెప్పించింది.
Sai Pallavi Secretly Watched Sarkaru Vaari Paata movie. 'సర్కారు వారి పాట' సినిమా చూసేందుకు సినీ ప్రముఖులు థియేటర్‌కు వెళుతున్నారు. తాజాగా నేచురల్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ముసుగేసుకుని మరీ థియేటర్‌కు వెళ్లారు.
Sarkaru Vaari Paata to Sold release in Amazon Prime Video. 'సర్కారు వారి పాట' చిత్రం ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం 'అమెజాన్ ప్రైమ్ వీడియోస్' సొంతం చేసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.
SVP movie enters 100 Crore Club in Two Days. 'సర్కారు వారి పాట' చిత్రం రెండు రోజుల్లోనే రూ. 103 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని మైత్రి మూవీ మేకర్స్ స్వయంగా ప్రకటించింది.
Keerthy Suresh Photos: 'నేను శైలజ' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. ఆ తర్వాత 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరైంది. ఈ చిత్రంతో స్టార్ డమ్ తెచ్చుకున్న కీర్తి సురేష్.. ఇటీవలే విడుదలైన 'సర్కారు వారి పాట' సినిమాలోనూ నటించి మెప్పించింది. తాజాగా ఆమె చేసి ఫొటోషూట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Mahesh Babu and Mega Fans War over SVP 1st Day collection.'సర్కారు వారి పాట' మేకర్స్ ప్రకటించిన రూ.75 కోట్ల గ్రాస్ 'ఫేక్ వసూళ్లు' అంటూ మెగా ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. దాంతో మహేష్ ఫాన్స్ రెచ్చిపోయారు.
SVP Actress Keerthy Suresh Latest pictures. మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో నటించిన కీర్తి సురేష్.. తాజాగా రాజ వస్త్రధారణలో ఓ ఫోటో షూట్ చేశారు. అందులో కళావతి కళకళలాడుతున్నారు.
Sarkaru Vaari Paata movie First Day collections. 'సర్కారు వారి పాట' సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దాదాపు రూ. 36.63 కోట్ల కలెక్షన్స్ వసూల్ చేసింది. అత్యధికంగా నైజాంలో రూ.12.24 కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టింది.
Sarkaru Vaari Paata Collections : సర్కారు వారి పాట ఫస్ట్ డే నే కాదు.. ఈ రెండు వారాలు భారీ కలెక్షన్స్ సాధించబోతుంది. యూఎస్ ప్రిమియర్ మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులన్నీ క్రాస్ చేసింది. అదే స్థాయిలో ఇక్కడ కూడా కలెక్షన్స్ కొనసాగుతున్నాయన్నారు నిర్మాతలు.
Sarkaru vaari paata collection prediction : ఈ సర్కారు వారి పాట చిత్రం తొలి రోజు రూ.50కోట్ల వరకు వసూళ్లు సాధిస్తుందని తెలుస్తోంది. ఓవర్సీస్లో కూడా వసూళ్లు రికార్డు స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రీజన్స్‌లో కలిపి రూ.10కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వసూలు చేసినట్లు తెలుస్తోంది.
SVP Actress Keerthy Suresh Latest PhotoShoot. 'నేను శైలజ' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన కీర్తి సురేష్.. ప్రస్తుతం మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో నటించారు.
TS Govt granted Permission for Special Shows for SVP in Hyderabad. 'సర్కారు వారి పాట' సినిమా స్పెషల్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 4 గంటల 5 నిమిషాలకు షో పడుతుంది.
Sarkaru Vaari Paata Hero Mahesh Babu on Sitara. భవిష్యత్తులో 'సితార వెండితెరపై నటిగా చేసే అవకాశం ఉందా? అని ఫాన్స్ అడిగినప్పుడు.. 'సితార ఇప్పటికే నటి అని నేను అనుకుంటున్నాను' అని మహేష్ బాబు అన్నారు.
Keerthy Suresh Photos: 'నేను శైలజ' చిత్రంతో పరిచయమైన కీర్తి సురేష్.. ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఈ సినిమాతో ఆమె దశ తిరిగి పోయి ఒక్కసారి స్టార్ డమ్ ను తెచ్చుకుంది. ఇప్పడామె మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో నటించింది. ఈ సినిమాలో కళావతి పాత్రలో నటించిన కీర్తి సురేష్.. ఇప్పుడా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది.
Sarkaaru Vaari Paata : సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రెండున్నరేళ్ల తర్వాత మహేశ్‌బాబు ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా యాంకర్ సుమకిచ్చిన ఇంటర్వ్యూలో చాలా విశేషాలు పంచుకున్నారు సూపర్ స్టార్ మహేశ్‌బాబు.
Sarkaaru Vaari Paata : రెండున్నరేళ్ల తర్వాత మహేశ్‌బాబు ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా యాంకర్ సుమకిచ్చిన ఇంటర్వ్యూలో చాలా విశేషాలు పంచుకున్నారు సూపర్ స్టార్ మహేశ్‌బాబు.
Sarkaaru Vaari Paata Ticket Rates : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ మూవీ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన టికెట్ రేట్లపై తాజా అప్డేట్ వచ్చింది.
SVP Actress Keerthy Suresh Latest Photo Shoot. మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఎస్వీపీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కీర్తి సురేశ్ కోహినూర్ వజ్రంలా మురిసిపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.