Jio Bumper Plan: జియో సరికొత్త ఆఫర్లతో మిలియన్ల యూజర్లను ఆకట్టుకునే ప్లాన్స్ చేస్తుంది. ఈ విధంగా కొత్త రీఛార్జి ప్యాక్స్ అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్స్‌తో కస్టమర్లు తక్కువ ధరలోనే రీచార్జ్ చేసుకోవచ్చు. ఈరోజు 90 రోజుల వాలిడిటీ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Jio vs BSNL Which Is Best?: టెలికం కంపెనీల మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. రిలయన్స్ దిగ్గజ కంపెనీ జియో ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటిస్తోంది. మరోవైపు బిఎస్ఎన్ఎల్ కూడా దూకుడుగా కొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుతుంది. ఈ రెండిటిలో 70 రోజుల వాలిడిటీతో ఏ ప్లాన్ బెట్టారో తెలుసుకుందాం.
JIO Recharge Prepaid Offers: ప్రస్తుతం టెలికాం కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచడంతో ఎక్కువమంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఇక తమ కస్టమర్ల వెళ్లిపోకుండా జియో సరికొత్త ప్లాన్లను ప్రకటిస్తోంది. తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.
Jio Data Recharge Plans 2024: దేశంలోనే నెంబర్ వన్ టెలికాం సంస్థగా కొనసాగుతున్న జియో.. ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటిస్తూ కస్టమర్లను మరింతగా ఆకర్షిస్తోంది. తాజాగా రూ.19, రూ.29తో డేటా రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకువచ్చింది. పూర్తి వివరాలు ఇలా..
Disney+ Hotstar Free Subscription with JIO Recharge: వరల్డ్ కప్ నేపథ్యంలో సరికొత్త ప్లాన్లను జియో పరిచయం చేసింది. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే.. డిస్నీ+హాట్‌స్టార్‌తో సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. వివరాలు ఇలా..
Netflix Subscription Free with JIO Recharge: మీరు నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు ఫ్రీగా చూడాలని అనుకుంటున్నారా..? అయితే జియో మీ కోసం సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్‌తో ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
Jio Recharge Plan: దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియా సరికొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే అనేక ఆఫర్లతో వినియోగదారులను మన్ననలు పొందుతున్న జియో.. ఇప్పుడు రూ.150ల కంటే తక్కువ ధరతో అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటాను అందిస్తుంది. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటో తెలుసుకుందాం.
Jio Offers Unlimited Internet: రిలయన్స్ జియో సంస్థ రూ100 లోపు కొన్ని బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చింది. తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చిన ఈ రీఛార్జ్ ప్లాన్లను సద్వినియోగం చేసుకోండి. ఎయిర్టెల్ సైతం ఇటీవల ఉచిత రీఛార్జ్ ఆఫర్ ప్రకటించింది.
జియో ఫోన్ వినియోగదారుల కోసం వైఫై హాట్‌స్పాట్ అప్డేట్ విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన రిలయన్స్ జియో.. తాజాగా వారి కోసం మరో 2 రకాల కొత్త రీచార్జ్ ఓచర్లను ప్రవేశపెట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.