Jio: జియో అదిరిపోయే బంపర్‌ ప్లాన్.. 365 రోజులు అపరిమిత వాయిస్ కాలింగ్ ఎంత చీప్‌ తెలిస్తే ఎగిరిగంతేస్తారు..

Jio New 1 Year Plan: రిలయన్స్ జియో కంపెనీ కస్టమర్లను ఆకట్టుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో కొత్త ప్లాన్లతో ఆఫర్లను తీసుకువస్తుంది. అందుకే జియో ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. మీర కూడా జియో ఉపయోగిస్తునట్లయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా రిలయన్స్ జియో వాయిస్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎక్కువ రోజులు వ్యాలిడిటీతో పాటు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి.
 

1 /5

జియో మైండ్ బ్లోయింగ్ రీఛార్జ్ ప్లాన్ ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ ఏడాది పాటు పొందుతారు.. కేవలం తక్కువ ధరలోనే అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకుంటుంది. జియో రీఛార్జ్ చేసుకునే కష్టమర్లకు ఇది బంపర్ గుడ్ న్యూస్. దీనిపై మీరు ఒక లుక్ వేయాల్సిందే.  

2 /5

జియో ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ 365 రోజులపాటు వ్యాలిడిటీ వస్తుంది. దీని ధర కేవలం రూ.1958 రూపాయలు ఇందులో మీరు అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా చేసుకోవచ్చు. అదనంగా 360 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితంగా పొందుతారు.  

3 /5

అయితే ఈ జియో నయా ప్లాన్ లో డేటా మీరు పొందలేరు. కేవలం వాయిస్ ప్లాన్ మాత్రమే పొందుతారు. ఇందులో జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమా యాక్సెస్ కూడా పొందుతారు. డేటా ప్యాక్ తో రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. సెకండ్‌ సిమ్‌ యాక్టీవ్‌గా ఉండాలనుకునేవారు ఈ ప్లాన్‌ బెస్ట్‌. ఏడాదిపాటు యాక్టీవ్‌గా ఉంటుంది.  

4 /5

ఇక రిలయన్స్ జియో రూ. 2025 రూపాయల ప్లాన్‌ 200 రోజులు వ్యాలిడిటీ పొందుతారు. ఇందులో మీరు 2.5 gb ప్రతిరోజు పొందుతారు. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా చేసుకోవచ్చు. ఇది కాకుండా ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితంగా పొందుతారు. అంతేకాదు జియో సినిమా కూడా పొందుతారు.  

5 /5

పెరిగిన టెలికాం ధరల తర్వాత జియో లక్షల మంది సబ్‌స్క్రైబర్లను పోగొట్టుకుంది. ఈ నేపథ్యంలో మళ్లీ వారిని రాబట్టే పనిలో పడింది. కొత్త ఆఫర్లను కస్టమర్లకు ప్రకటిస్తుంది. వారిని తిరిగి రాబట్టుకునే ప్రయత్నంలో ఉంది.