My Auto Is Safe: జగిత్యాల జిల్లా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టునికి జిల్లా ఎస్పీ కీలక నిర్ణయం తీసుకున్నారు. MY AUTO IS SAFE పేరుతో ఆటో రిక్షలకు QR కోడ్‌తో అనుసంధానం చేశారు. దీని ద్వార ప్రయాణికులకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Duga mata idol vandalised: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్న దుర్గామాత విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో హైదరబాద్ లో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Hyderabad Job Mela : ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజల భద్రతతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ తెలంగాణ కాప్స్ ముందున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో హైదరాబాద్ పోలీసులు నిరుద్యోగుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
సమాజంలో జరుగుతున్న నేరాలు, ఆన్లైన్ మోసాలపై హైదరాబాద్ నగర పోలీసులు (Hyderabad city police) ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న సంగతి తెలిసిదే. ఓవైపు నేరాలతో పాటు సామాజిక చైతన్యం కలిగించేలా వీడియోలను రూపొందించి అవగాహన కలిగించడంలో హైదరాబాద్ సిటీ పోలీసులు (Telangana Police) ఎప్పుడూ ముందే ఉంటారు.
తనను రేప్ చేస్తానంటూ కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బెదరిస్తుంటే, చంపేస్తామని మరికొందరు వార్నింగ్ ఇస్తున్నారని తన ఫిర్యాదులో నటి మీరా చోప్రా పేర్కొన్నారు. ఏపీ నుంచే ఈ బెదిరింపులు వస్తున్నాయని మరో ట్వీట్లో తెలిపింది.
నూతన సంవత్సర 2020 వేడుకల సందర్భంగా రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 05:00 గంటల వరకు హైదరాబాద్ ప్రతి పొలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తామని నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.