Honda Sp 160 New Model 2024: అద్బుతమైన ఫీచర్స్‌తో మార్కెట్లోకి హోండా SP160 మోటర్ సైకిల్ వచ్చేసింది. ఇది ఎంతో శక్తివంతమైన 162.71 cc ఇంజన్‌తో లభించబోతోంది. ఇవే కాకుండా ఇందులో అనేక రకాల ప్రీమియం ఫీచర్స్ లభించబోతున్నాయి.
Best Mileage Bike Under 80000 In 2024: మార్కెట్లో అతి తక్కువ ధరకే ఎక్కువగా మైలేజ్ ఇచ్చే బైక్స్‌కి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పెరుగుతున్న ప్రెట్రోల్ ధరలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా మైలేజ్ ఉన్న బైక్‌లనే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే మీరు కూడా ఇలాంటి బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
Honda Elevate: దేశంలో ఇటీవల హోండా కార్లకు క్రేజ్ పెరుగుతోంది. హోండా ఇండియా గత నెలలో నమోదు చేసిన విక్రయాలే ఇందుకు ఉదాహరణ. ప్రతియేటా 13 శాతం వృద్ధి నమోదవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రముఖ మోటారు తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా.. మరో కొత్త యాక్టివా మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మంచి ఫీచర్లు ఉన్న ఈ స్కూటీ ధర.. రూ.80,734 గా ఉంది. ఆ వివరాలు..
యువతకు మోటార్ బైక్ లపై ఆసక్తి ఎక్కువ.. వారి వారి ఇష్టాలకు అనుసారంగా మోటార్ బైక్ కంపెనీలు అప్డేట్ వర్షన్ లను విడుదల చేస్తున్నాయి. హోండా నుండి CB200X ఇండియాలో లాంచ్ చేశారు. ఈ బైక్ ఫీచర్స్, అప్డేట్స్ మరియు ధర వివరాలు..
2023 Honda Hornet 2.0 Features: 2023 హార్నెట్ 2.0 బైక్ శక్తివంతమైన 184.40 cc, 4 స్ట్రోక్, సింగిల్-సిలిండర్ BSVI OBD2 నిబంధనలకు అనుగుణంగా PGM-FI ఇంజిన్ తో రూపొందింది. 12.70 kW పవర్ , 15.9 Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేస్తుంది.
Creta vs Elevate: దేశంలోని కార్ మార్కెట్లో ఎన్నో కంపెనీలు, మరెన్నో రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. గత కొద్దికాలంగా మిడ్‌సైజ్ ఎస్యూవీ క్రేజ్ పెరుగుతోంది. మిడ్‌సైజ్ ఎస్‌యూవీల్లో ఏ కంపెనీ అత్యుత్తమం అనేది పరిశీలిద్దాం..
Amaze Price Hike 2023, Honda Amaze get costlier from 2023 April 1. ప్రముఖ వాహన తయారీదారు 'హోండా కార్స్ ఇండియా' తన ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ సెడాన్ 'అమేజ్' ధరను 2023 ఏప్రిల్ 1 నుండి పెంచబోతోంది.
Honda Cars Prices: హోండా కార్లు కొనుగోలు చేసే వారికి ఇంకొంత ఆర్థిక భారం భరించక తప్పేలా లేదు. మారుతున్న కఠిన నిబంధనల దృష్ట్యా ఏప్రిల్ 1 నుండి, వాహనాలు రియల్ టైమ్ డ్రైవింగ్ ఉద్గార స్థాయిలను సెల్ఫ్ చెక్ చేసుకునేలా కారులో స్వీయ నిర్ధారణ పరికరాన్ని అమర్చాల్సి ఉంటుంది. అలా పెరుగుతున్న వ్యయాన్ని కస్టమర్ల నుంచే వసూలు చేయాలని హోండా కార్స్ భావిస్తోంది.
Huge Discounts On Maruti, Tata to Hyundai Cars: 2023 మార్చి నెలలో కార్లను కొనుగోలు చేసే వారికి ఏయే వెహికిల్ మేకర్స్ ఎంత డిస్కౌంట్ అందిస్తున్నారో తెలిస్తే.. ఏ కారును ఎంచుకోవచ్చు అనేది ఒక నిర్ణయానికి రావొచ్చు. అలా కొత్తగా కారును కొనేవారి కోసం వివిధ మోటార్ కంపెనీలు అందిస్తున్న ఆఫర్స్ డేటాను క్లుప్లంగా ఇక్కడ మీ కోసం అందివ్వడం జరుగుతోంది.
2023 Honda Hness CB350 Bike Price, Mileage and Features. రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీగా ప్రముఖ ద్విచక్ర కంపెనీ 'హోండా' కూడా CB350 బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది.
Honda 100CC Bike: హోండా నుంచి 100CC బైక్ వచ్చేస్తోంది. వచ్చే నెలలో ముంబైలో జరగనున్న ఓ ఈవెంట్ లో హోండా 100CC బైక్ లాంచ్ కానుంది. అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ధరలో ఒక బైక్ లాంచ్ చేయాలని హోండా కంపెనీ ఎప్పటి నుంచో భావిస్తోంది. ఇంజన్ కెపాసిటి పరంగా ఈ బైక్ పైసా వసూల్ బైక్ అని కంపెనీ చెబుతోంది.
Buy Second Hand Honda City Cars under 3 lakhs only in Cars24. కార్స్ 24 వెబ్సైట్ ద్వారా దాదాపు రూ.3 లక్షలకే సెకండ్ హ్యాండ్ హోండా సిటీని కొనుగోలు చేయొచ్చు.
Hero Motorcorp Xoom 110 Scooter rival of Honda Activa and TVS Jupiter. హోండా డియో మరియు టీవీఎస్ జూపిటర్కి పోటీగా భారత మార్కెట్లోకి హీరో జూమ్ 110సీసీ స్కూటర్ వచ్చింది.
Hero Sold More Than 3.5 Lakhs Bikes and Scooters in January 2023. భారతదేశంలో ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్.. 2023 జనవరిలో 3,56,690 యూనిట్లను విక్రయించింది.
Republic Day Cars Offers, Honda Cars Prics after Republic Day 2023 Discount. రిపబ్లిక్ డే 2023 సందర్భంగా హోండా సంస్థ కొన్ని మోడళ్లపై రూ. 72,000 వరకు ఆఫర్లను అందిస్తోంది.
Budget Honda New Honda Activa 2023, Activa Launch with H Smart Key Feature. హెచ్-స్మార్ట్ టెక్నాలజీని హోండా యాక్టివా టాప్ వేరియంట్లో అందిస్తోంది. నాలుగు ఫీచర్లు కొత్త మోడల్లో అందుబాటులో ఉన్నాయి.
Diesel Cars will soon be discontinued in India: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి భారతదేశంలో వాహనాలకు కొత్త ఎమిషన్ నిబంధనలు అమలులోకి రానున్న క్రమంలో ఏప్రిల్ 2023 నుండి 17 మోడల్స్ కార్లు నిలిచిపోనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.