Happy Bhogi Wishes Images 2025: ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు జరుపుకునే పండగే భోగి పండగ.. ఈ పండగ రోజున ప్రతి ఒక్కరూ భోగిమంటలు వేసుకొని ఎంతో ఆనందంగా రోజును కొనసాగిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున మీ కుటుంబ మీ కుటుంబ సభ్యులకు భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ.. ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.
Happy Bhogi Wishes Images And Quotes 2025: సంక్రాంతి ముందు రోజు జరుపుకునే పండగనే భారతీయులు భోగి పండుగగా పిలుస్తారు. ఈ పండగ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరుగుతుంది. ముఖ్యంగా భోగి పండుగ రోజున రైతులంతా ఎంతో ఆనందంగా ఉంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ భోగి మంటలు వేసి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున మీరు కూడా మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఇలా భోగి శుభాకాంక్షలు పంపండి.
Happy Bhogi Wishes And Forward Messages: సంక్రాంతిని భారతీయులు ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ మూడు రోజులపాటు జరుపుకునే పండగలో మొదట జరుపుకునే పండగే భోగి.. ఈ పండగ రోజున అందరూ పిండి వంటలతో భోగిమంటలతో సంతోషంగా ఉంటారు. ఇలా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ.. భోగి శుభాకాంక్షలు మీ మేలుకోరే వారికి పంపండి..
Bhogi Wishes In Telugu 2025: భోగి అంటే సంక్రాంతి పండుగ ప్రారంభం. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో చాలా వైభవంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ సాధారణంగా జనవరి 13 జరుపుకుంటారు. భోగి రోజున పాత వస్తువులను, చెత్తను మంటలో వేసి దహనం చేస్తారు. దీని వల్ల పాత సంవత్సరం చెడు సంఘటనలు కాలిపోయి, కొత్త సంవత్సరం శుభప్రదంగా ఉంటుందని నమ్మకం.
భోగి రోజున కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఇది కొత్త సంవత్సరానికి శుభప్రదమైన ప్రారంభంగా భావిస్తారు. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి, రంగులు వేసి, అలంకరించడం ఆచారం. ఇది కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి ఒక మార్గం. ఈ
Bhogi Pongal 2023: మన భారతదేశంలో మకర సంక్రాంతి పండగను అనేక పేర్లతో పిలుస్తారు. అయితే ఈ పండగను అందరూ సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఈ పండగ 15 జనవరిన రాబోతోంది. ఈ పండగకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చెద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.