Happy Bhogi Wishes 2025: మీ కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్ కి ఇలా భోగి శుభాకాంక్షలు తెలపండి...!

Bhogi Wishes In Telugu 2025: భోగి అంటే సంక్రాంతి పండుగ ప్రారంభం. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో చాలా వైభవంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ సాధారణంగా జనవరి 13  జరుపుకుంటారు.  భోగి రోజున పాత వస్తువులను, చెత్తను మంటలో వేసి దహనం చేస్తారు. దీని వల్ల పాత సంవత్సరం  చెడు సంఘటనలు కాలిపోయి, కొత్త సంవత్సరం శుభప్రదంగా ఉంటుందని నమ్మకం.
 భోగి రోజున కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఇది కొత్త సంవత్సరానికి శుభప్రదమైన ప్రారంభంగా భావిస్తారు.  ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి, రంగులు వేసి, అలంకరించడం ఆచారం. ఇది కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి ఒక మార్గం. ఈ అద్భుతమైన పండుగ రోజున మీ ప్రీయమైన వారికి ఇలా తెలుగులో శుభాకాంక్షలు తెలపండి. 

 

1 /8

2 /8

3 /8

4 /8

5 /8

6 /8

7 /8

8 /8